Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

శ్రీరాధికా అష్టకం (రఘునాధదాస గోస్వామి విరచితం) radhika ashtakam in telugu lyrics

 శ్రీరాధికాష్టకం (రఘునాధదాస గోస్వామి విరచితం)

శ్రీరాధికా అష్టకం (రఘునాధదాస గోస్వామి విరచితం) radhika ashtakam in telugu lyrics, రాధా స్తోత్రం,రాధా స్తోత్రాలు,రాధా దేవి స్తోత్రం, రాధా దేవి స్తోత్రాలు,రాధ స్తోత్రం,రాధా స్తోత్రం pdf,radha stotram,Radha Stotram Lyrics,Radha Stotram PDF,Radha sloka in sanskrit,Sri Radha Stotram,


రస-వలిత-మృగాక్షీ మౌలిమాణిక్యలక్ష్మీః

     ప్రముదితమురవైరిప్రేమవాపీమరాలీ 

వ్రజవరవృషభానోః పుణ్యగీర్వాణవల్లీ

     స్నపయతు నిజదాస్యే రాధికా మాం కదా ను 1


స్ఫురదరుణదుకూలద్యోతితోద్యన్నితంబ-

     స్థలమభివరకాంచీలాస్యముల్లాసయంతీ 

కుచకలశవిలాసస్ఫీతముక్తాసరఃశ్రీః

     స్నపయతు నిజదాస్యే రాధికా మాం కదా ను 2


సరసిజవరగర్భాఖర్వకాంతః సముద్యత్-

     తరుణిమఘనసారాశ్లిష్టకైశోరసీధుః 

దరవికసితహాస్యస్యందబింబాధరాగ్రా

     స్నపయతు నిజదాస్యే రాధికా మాం కదా ను 3


అతిచటులతరం తం కాననాంతర్మిలంతం

     వ్రజనృపతికుమారం వీక్ష్య శంకాకులాక్షీ 

మధురమధువచోభిః సంస్తుతా నేత్రభంగయా

     స్నపయతు నిజదాస్యే రాధికా మాం కదా ను 4


వ్రజకులమహిలానాం ప్రాణభూతాఽఖిలానాం

     పశుపపతిగృహిణ్యాః కృష్ణవత్ప్రేమపాత్రం 

సులలితలలితాంతః స్నేహఫుల్లాంతరాత్మా

     స్నపయతు నిజదాస్యే రాధికా మాం కదా ను 5


నిరవధి సవిశాఖా శాఖియూథప్రసూనైః

     స్రజమిహ రజయంతీ వైజయంతీం వనాంతే 

అఘవిజయవరోరః ప్రేయసీ శ్రేయసీ సా

     స్నపయతు నిజదాస్యే రాధికా మాం కదా ను 6


ప్రకటితస్వనివాసం స్నిగ్ధవేణుప్రణాదైః

     ద్రుతగతిహరిమారాత్ప్రాప్య కుంజే స్మితాక్షీ 

శ్రవణకుహరకండూం తన్వతీ నమ్రవక్త్రా

     స్నపయతు నిజదాస్యే రాధికా మాం కదా ను 7


అమలకమలరాజిస్పర్శవాతప్రశీతే

     నిజసరసి నిదాఘే సాయముల్లాసినీయం 

పరిజనగణయుక్తా క్రీడయంతీ బకారిం

     స్నపయతు నిజదాస్యే రాధికా మాం కదా ను 8


పఠతి విమలచేతాః మిష్టరాధాష్టకం యః

     పరిహృతనిఖిలాశాసంతతిః కాతరః సన్ 

పశుపపతికుమారః కమ్రమామోదితస్తం

     నిజజనగణమధ్యే రాధికాయాస్తనోతి 9


ఇతి శ్రీరఘునాథదాసగోస్వామివిరచితస్తవావల్యాం శ్రీరాధికాష్టకం సంపూర్ణం 

No comments:

Post a Comment