వ్యాసమహర్షి కృత రాధాస్తోత్రం (బ్రహ్మాణ్డ పురాణం)
గృహే రాధా వనే రాధా రాధా పృష్ఠే పురః స్థితా
యత్ర యత్ర స్థితా రాధా రాధైవారాధ్యతే మయా 1
జిహ్వా రాధా శ్రుతౌ రాధా రాధా నేత్రే హృది స్థితా
సర్వాంగవ్యాపినీ రాధా రాధైవారాధ్యతే మయా 2
పూజా రాధా జపో రాధా రాధికా చాభివందనే
స్మృతౌ రాధా శిరో రాధా రాధైవారాధ్యతే మయా 3
గానే రాధా గుణే రాధా రాధికా భోజనే గతౌ
రత్రౌ రాధా దివా రాధా రాధైవారాధ్యతే మయా 4
మాధుర్యే మధురా రాధా మహత్త్వే రాధికా గురుః
సౌందర్యే సుందరీ రాధా రాధైవారాధ్యతే మయా 5
రాధా రససుధాసింధు రాధా సౌభాగ్యమంజరీ
రాధా వ్రజాంగనాముఖ్యా రాధైవారాధ్యతే మయా 6
రాధా పద్మాననా పద్మా పద్మోద్భవసుపూజితా
పద్మే వివేచితా రాధా రాధైవారాధ్యతే మయా 7
రాధా కృష్ణాత్మికా నిత్యం కృష్ణో రాధాత్మకో ధ్రువం
వృందావనేశ్వరీ రాధా రాధైవారాధ్యతే మయా 8
జిహ్వాగ్రే రాధికానామ నేత్రాగ్రే రాధికాతనుః
కర్ణే చ రాధికాకీర్తిర్మానసే రాధికా సదా 9
కృష్ణేన పఠితం స్తోత్రం రాధికాప్రీతయే పరం
యః పఠేత్ ప్రయతో నిత్యం రాధాకృష్ణాంతిగో భవేత్ 10
ఆరాధితమనాః కృష్ణో రాధారాధితమానసః
కృష్ణాకృష్టమనా రాధా రాధాకృష్ణేతి యః పఠేత్ 11
ఇతి బ్రహ్మాండాపురాణాంతర్గతం వ్యాసేదేవవిరచితం రాధాస్తోత్రం సంపూర్ణం .
No comments:
Post a Comment