Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

శ్రీసుబ్రహ్మణ్య ద్వాదశనామ స్తోత్రం sri subramanya dwadasa nama stotram in telugu

 శ్రీసుబ్రహ్మణ్య ద్వాదశనామ స్తోత్రం

శ్రీసుబ్రహ్మణ్య ద్వాదశనామ స్తోత్రం, sri subramanya dwadasa nama stotram in telugu




ప్రథమం షణ్ముఖం చ ద్వితీయం గజాననానుజం 

తృతీయం వల్లీవల్లభంచ చతుర్థం క్రౌంచభేదకం ||


పంచమం దేవసేనానీంశ్చ షష్టం తారకభంజనం

సప్తమం ద్వైమాతురంచ అష్టమం జ్ఞానబోధకం ||


నవమం భక్తవరదంచ దశమం మోక్షదాయకం

ఏకాదశం శక్తిహస్తంచ ద్వాదశం అగ్నితేజసం ||


ఇతి శ్రీసుబ్రహ్మణ్య ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం

No comments:

Post a Comment