సర్వజన వశీకరణ తంత్రం
1. తులసి బీజముల చూర్ణమును సహదేవి రసముతో కలిపి తిలకం ధరించాలి లేదా
2. హరిదళము, అశ్వగంధ, గోరోచనం అరటిగడ్డ రసముతో నూరి తిలకముగా ధరించాలి లేదా
3. జటామాంసి, చందనము, వస, చెంగల్వకోష్టి, వీటిని దేహానికి, వస్త్రానికి ధూపము వేసుకున్నా లేదా
4. సింధూరం, కుంకుమపువ్వు, గోరోచనం, ఉసిరిక లసంలో నూరి తిలకం ధరించినా లేదా
5. తెల్లజిల్లేడువేరు, అరటి దుంప రసం నూరి, సింధూరం రంగరించి బొట్టుపెట్టుకున్నా లేదా
6. దానిమ్మ చెట్టును సమూలంగా తెల్లగురువిందతో కలిపి నూరి తిలకం ధరించినా లేదా
7. చేదు సొరవిత్తుల నూనెలో వత్తి తడిపి వెలిగించి ఆమసితో కాటుక పెట్టుకున్నా లేదా
8. బ్రహ్మదండివేరును తెల్లగురివిందల రసములో మర్దించి తిలకముగా ధరించినా లేదా
9. తెల్లజిల్లేడువేరుని మంచి గంధంతో కలిపి తిలకముగా ధరించినా లేదా
10. మారేడు ఆకును నీడన ఎండబెట్టి, కపిలగోవు పాలతో నూరి తిలకముగా ధరించినా లేదా
11. నెల్లిఆకులను తెల్లఆవాలతో నూరి శరీరానికి నలుగు పెట్టినా లేదా
12. తులసి పత్రాన్ని నీడలో ఎండబెట్టి, ఆశ్వగంథ విజయాబీజాలతో కలిపి కపిలగోవు పాలతో నూరి మాత్రకట్టుకుని ప్రతి ఉదయం సేవించినా
ఈ యోగాలలో ఏఒక్కటి ఆచరించినా ఎదుటివారు సమ్మోహితులై మన వశం అవుతారు
No comments:
Post a Comment