ఆసన స్తంభనం
1. చెప్పులు కుట్టేవాడి దిమ్మకు అంటి ఉండే మకిలి, మన్ను, పిచ్చుక నెత్తురులో కలిపి సమీపంలో ఉంచినా
2. తెల్ల గురువిందను మనిషి పుర్రెలో ఉంచి పాతిపెట్టి చెట్టు పెరిగేంత వరకూ పాలతో తడుపుతూ ఆ తరువాత ఆచెట్టులో ఏ భాగమును గాని తీసుకుని వచ్చి సమీపమున ఉంచిన ఎదుటివారు కూర్చున్న చోటినుండి కదలలేరు
ఆసన స్తంభన మంత్రం
(ఓం నమో దిగంబరాయ అముకాసన స్తంభనం కురు కురు స్వాహా)
No comments:
Post a Comment