శ్రీరాజరాజేశ్వరీ ద్వాదశనామ స్తోత్రం
ప్రథమం రాజరాజేశ్వరి నామ ద్వితీయం శశిశేఖరప్రియాం
తృతీయాం మన్మదొద్ధారిణీంశ్చ చతుర్థం అర్థాంగశరీరిణీం
పంచమం రజతాచలవాసినీంశ్చ షష్టం హరిసోదరీం
సప్తమం వనచారిణీంశ్చ అష్టమం ఆర్తిభంజనీం
నవమం పంచకోశాంతరస్థితాంశ్చ దశమం మనోన్మనీం
ఏకాదశం మహాప్రళయసాక్షిణీంశ్చ ద్వాదశం షోడశకళాం ||
సర్వం శ్రీరాజరాజేశ్వరీ చరవిందార్పణమస్తు.
No comments:
Post a Comment