Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

త్రిపుర సుందరీ చక్రరాజ స్తోత్రం tripura sundari chakraraja stotram

త్రిపుర సుందరీ చక్రరాజ స్తోత్రం

త్రిపుర సుందరీ చక్రరాజ స్తోత్రం tripura sundari chakraraja stotram telugu, త్రిపుర సుందరి స్తోత్రం,త్రిపుర సుందరి స్తోత్రాలు,బాలా త్రిపుర సుందరి మంత్రం pdf,బాలా త్రిపుర సుందరీ దేవి అష్టోత్తరం, Tripura bhairavi stotram in Telugu,Tripura Bhairavi Kavacham, Tripura Sundari Stotram PDF,Sri bala tripura sundari stotram in telugu pdf,Tripura Sundari Mantra lyrics In Malayalam,Bala tripura sundari Stotram Lyrics,Maha tripura sundari lyrics,Tripura Sundari Stotram lyrics In Tamil,Tripura Sundari Ashtakam Lyrics with meaning,



॥ క॥

కర్తుం దేవి ! జగద్-విలాస-విధినా సృష్టేన తే మాయయా
సర్వానన్ద-మయేన మధ్య-విలసచ్ఛ్రీ-వినదునాఽలఙ్కృతమ్ ।
శ్రీమద్-సద్-గురు-పూజ్య-పాద-కరుణా-సంవేద్య-తత్త్వాత్మకం
శ్రీ-చక్రం శరణం వ్రజామి సతతం సర్వేష్ట-సిద్ధి-ప్రదమ్ ॥ ౧॥

            ॥ ఏ॥

ఏకస్మిన్నణిమాదిభిర్విలసితం భూమీ-గృహే సిద్ధిభిః
వాహ్యాద్యాభిరుపాశ్రితం చ దశభిర్ముద్రాభిరుద్భాసితమ్ ।
చక్రేశ్యా ప్రకతేడ్యయా త్రిపురయా త్రైలోక్య-సమ్మోహనం
శ్రీ-చక్రం శరణం వ్రజామి సతతం సర్వేష్ట-సిద్ధి-ప్రదమ్ ॥ ౨॥

            ॥ ఈ॥

ఈడ్యాభిర్నవ-విద్రుమ-చ్ఛవి-సమాభిఖ్యాభిరఙ్గీ-కృతం
కామాకర్షిణీ కాదిభిః స్వర-దలే గుప్తాభిధాభిః సదా ।
సర్వాశా-పరి-పూరకే పరి-లసద్-దేవ్యా పురేశ్యా యుతం
శ్రీ-చక్రం శరణం వ్రజామి సతతం సర్వేష్ట-సిద్ధి-ప్రదమ్  ॥ ౩॥

            ॥ ల॥

లబ్ధ-ప్రోజ్జ్వల-యౌవనాభిరభితోఽనఙ్గ-ప్రసూనాదిభిః
సేవ్యం గుప్త-తరాభిరష్ట-కమలే సఙ్క్షోభకాఖ్యే సదా ।
చక్రేశ్యా పుర-సున్దరీతి జగతి ప్రఖ్యాతయాసఙ్గతం
శ్రీ-చక్రం శరణం వ్రజామి సతతం సర్వేష్ట-సిద్ధి-ప్రదమ్ ॥ ౪॥

            ॥ హ్రీం॥

హ్రీఙ్కారాఙ్కిత-మన్త్ర-రాజ-నిలయం శ్రీసర్వ-సఙ్క్షోభిణీ
ముఖ్యాభిశ్చల-కున్తలాభిరుషితం మన్వస్ర-చక్రే శుభే ।
యత్ర శ్రీ-పుర-వాసినీ విజయతే శ్రీ-సర్వ-సౌభాగ్యదే
శ్రీ-చక్రం శరణం వ్రజామి సతతం సర్వేష్ట-సిద్ధి-ప్రదమ్  ॥ ౫॥

            ॥ హ॥

హస్తే పాశ-గదాది-శస్త్ర-నిచయం దీప్తం వహన్తీభిః
ఉత్తీర్ణాఖ్యాభిరుపాస్య పాతి శుభదే సర్వార్థ-సిద్ధి-ప్రదే ।
చక్రే బాహ్య-దశారకే విలసితం దేవ్యా పూర-శ్ర్యాఖ్యయా
శ్రీ-చక్రం శరణం వ్రజామి సతతం సర్వేష్ట-సిద్ధి-ప్రదమ్ ॥ ౬॥

            ॥ స॥

సర్వజ్ఞాదిభిరినదు-కాన్తి-ధవలా కాలాభిరారక్షితే
చక్రేఽన్తర్దశ-కోణకేఽతి-విమలే నామ్నా చ రక్షా-కరే ।
యత్ర శ్రీత్రిపుర-మాలినీ విజయతే నిత్యం నిగర్భా స్తుతా
శ్రీ-చక్రం శరణం వ్రజామి సతతం సర్వేష్ట-సిద్ధి-ప్రదమ్  ॥ ౭॥

            ॥ క॥

కర్తుం మూకమనర్గల-స్రవదిత-ద్రాక్షాది-వాగ్-వైభవం
దక్షాభిర్వశినీ-ముఖాభిరభితో వాగ్-దేవతాభిర్యుతామ్ ।
అష్టారే పుర-సిద్ధయా విలసితం రోగ-ప్రణాశే శుభే
శ్రీ-చక్రం శరణం వ్రజామి సతతం సర్వేష్ట-సిద్ధి-ప్రదమ్ ॥ ౮॥

            ॥ హ॥

హన్తుం దానవ-సఙ్ఘమాహవ భువి స్వేచ్ఛా సమాకల్పితైః
శస్త్రైరస్త్ర-చయైశ్చ చాప-నివహైరత్యుగ్ర-తేజో-భరైః ।
ఆర్త-త్రాణ-పరాయణైరరి-కుల-ప్రధ్వంసిభిః సంవృతం
శ్రీ-చక్రం శరణం వ్రజామి సతతం సర్వేష్ట-సిద్ధి-ప్రదమ్ ॥ ౯॥

            ॥ ల॥

లక్ష్మీ-వాగ-గజాదిభిః కర-లసత్-పాశాసి-ఘణ్టాదిభిః
కామేశ్యాదిభిరావృతం శుభ~ణ్కరం శ్రీ-సర్వ-సిద్ధి-ప్రదమ్ ।
చక్రేశీ చ పురామ్బికా విజయతే యత్ర త్రికోణే ముదా
శ్రీ-చక్రం శరణం వ్రజామి సతతం సర్వేష్ట-సిద్ధి-ప్రదమ్  ॥ ౧౦॥

            ॥ హ్రీం॥

హ్రీఙ్కారం పరమం జపద్భిరనిశం మిత్రేశ-నాథాదిభిః
దివ్యౌఘైర్మనుజౌఘ-సిద్ధ-నివహైః సారూప్య-ముక్తిం గతైః ।
నానా-మన్త్ర-రహస్య-విద్భిరఖిలైరన్వాసితం యోగిభిః
శ్రీ-చక్రం శరణం వ్రజామి సతతం సర్వేష్ట-సిద్ధి-ప్రదమ్ ॥ ౧౧॥

            ॥ స॥

సర్వోత్కృష్ట-వపుర్ధరాభిరభితో దేవీ సమాభిర్జగత్
సంరక్షార్థముపాగతాఽభిరసకృన్నిత్యాభిధాభిర్ముదా ।
కామేశ్యాదిభిరాజ్ఞయైవ లలితా-దేవ్యాః సముద్భాసితం
శ్రీ-చక్రం శరణం వ్రజామి సతతం సర్వేష్ట-సిద్ధి-ప్రదమ్  ॥ ౧౨॥

            ॥ క॥

కర్తుం శ్రీలలితాఙ్గ-రక్షణ-విధిం లావణ్య-పూర్ణాం తనూం
ఆస్థాయాస్త్ర-వరోల్లసత్-కర-పయోజాతాభిరధ్యాసితమ్ ।
దేవీభిర్హృదయాదిభిశ్చ పరితో విన్దుం సదాఽఽనన్దదం
శ్రీ-చక్రం శరణం వ్రజామి సతతం సర్వేష్ట-సిద్ధి-ప్రదమ్  ॥ ౧౩॥

            ॥ ల॥

లక్ష్మీశాది-పదైర్యుతేన మహతా మఞ్చేన సంశోభితం
షట్-త్రింశద్భిరనర్ఘ-రత్న-ఖచితైః సోపానకైర్భూషితమ్ ।
చిన్తా-రత్న-వినిర్మితేన మహతా సింహాసనేనోజ్జ్వలం
శ్రీ-చక్రం శరణం వ్రజామి సతతం సర్వేష్ట-సిద్ధి-ప్రదమ్ ॥ ౧౪॥

            ॥ హ్రీం॥

హ్రీఙ్కారైక-మహా-మనుం ప్రజపతా కామేశ్వరేణోషితం
తస్యాఙ్కే చ నిషణ్ణయా త్రి-జగతాం మాత్రా చిదాకిరయా ।
కామేశ్యా కరుణా-రసైక-నిధినా కల్యాణ-దాత్ర్యా యుతం
శ్రీ-చక్రం శరణం వ్రజామి సతతం సర్వేష్ట-సిద్ధి-ప్రదమ్ ॥ ౧౫॥

            ॥ శ్రీం॥

శ్రీమత్-పఞ్చ-దశాక్షరైక-నిలయం శ్రీషోడశీ-మన్దిరం
శ్రీనాథాదిభిరర్చితం చ బహుధా దేవైః సమారాధితమ్ ।
శ్రీకామేశ-రహస్సఖీ-నిలయనం శ్రీమద్-గుహారాధితం
శ్రీ-చక్రం శరణం వ్రజామి సతతం సర్వేష్ట-సిద్ధి-ప్రదమ్ ॥ ౧౬॥




No comments:

Post a Comment