Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

త్రిపుర సుందరీ అష్టకం (శంకరాచార్య కృతం) tripura sundari ashtakam

త్రిపుర సుందరీ అష్టకం (శంకరాచార్య కృతం)

త్రిపుర సుందరీ అష్టకం (శంకరాచార్య కృతం) tripura sundari ashtakam telugu, త్రిపుర సుందరి స్తోత్రం,త్రిపుర సుందరి స్తోత్రాలు,బాలా త్రిపుర సుందరి మంత్రం pdf,బాలా త్రిపుర సుందరీ దేవి అష్టోత్తరం, Tripura bhairavi stotram in Telugu,Tripura Bhairavi Kavacham, Tripura Sundari Stotram PDF,Sri bala tripura sundari stotram in telugu pdf,Tripura Sundari Mantra lyrics In Malayalam,Bala tripura sundari Stotram Lyrics,Maha tripura sundari lyrics,Tripura Sundari Stotram lyrics In Tamil,Tripura Sundari Ashtakam Lyrics with meaning,



కదమ్బవనచారిణీం మునికదమ్బకాదమ్బినీం
నితమ్బజిత భూధరాం సురనితమ్బినీసేవితామ్ ।
నవామ్బురుహలోచనామభినవామ్బుదశ్యామలాం
త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ ౧॥

కదమ్బవనవాసినీం కనకవల్లకీధారిణీం
మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్ ।
దయావిభవకారిణీం విశదలోచనీం చారిణీం
త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ ౨॥

కదమ్బవనశాలయా కుచభరోల్లసన్మాలయా
కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా ।
మదారుణకపోలయా మధురగీతవాచాలయా
కయాఽపి ఘననీలయా కవచితా వయం లీలయా ॥ ౩॥

కదమ్బవనమధ్యగాం కనకమణ్డలోపస్థితాం
షడమ్బురుహవాసినీం సతతసిద్ధసౌదామినీమ్ ।
విడమ్బితజపారుచిం వికచచంద్రచూడామణిం
త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ ౪॥

కుచాఞ్చితవిపఞ్చికాం కుటిలకున్తలాలంకృతాం
కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీమ్ ।
మదారుణవిలోచనాం మనసిజారిసంమోహినీం
మతఙ్గమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే ॥ ౫॥

స్మరప్రథమపుష్పిణీం రుధిరబిన్దునీలామ్బరాం
గృహీతమధుపాత్రికాం మదవిఘూర్ణనేత్రాఞ్చలాం ।
ఘనస్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ ౬॥

సకుఙ్కుమవిలేపనామలకచుంబికస్తూరికాం
సమన్దహసితేక్షణాం సశరచాపపాశాఙ్కుశామ్ ।
అశేషజనమోహినీమరుణమాల్య భూషామ్బరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యమ్బికామ్ ॥ ౭॥

పురందరపురంధ్రికాం చికురబన్ధసైరంధ్రికాం
పితామహపతివ్రతాం పటపటీరచర్చారతామ్ ।
ముకున్దరమణీమణీలసదలంక్రియాకారిణీం
భజామి భువనాంబికాం సురవధూటికాచేటికామ్ ॥ ౮॥

      ॥ ఇతి శ్రీమద్ శంకరాచార్యవిరచితం
త్రిపురసున్దరీఅష్టకం సమాప్తం ॥



No comments:

Post a Comment