Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రం Anjaneya navaratnamala stotram Telugu lyrics

ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రం

ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రం Anjaneya navaratnamala stotram Telugu lyrics, Hanuman Chalisa Telugu pdf,Hanuman bada wala stotram,Hanuman Dandakam Telugu,Maruthi stotram telugu,Maruthi stotram telugu,Hanuman Badabanala Stotram Telugu PDF download,Hanuman badabanala stotram telugu pdf, హనుమాన్ స్తోత్రం,హనుమాన్ స్తోత్రాలు,హనుమాన్ స్తోత్రం తెలుగు,హనుమాన్ స్తోత్రం తెలుగు pdf,హనుమాన్ స్తోత్రం తెలుగు pdf download,హనుమాన్ బడబానల మంత్రం,హనుమాన్ మంత్రం,   ఆంజనేయ స్తోత్రం,ఆంజనేయ స్తోత్రాలు,ఆంజనేయ స్తోత్రం తెలుగు,ఆంజనేయ స్తోత్రం తెలుగు pdf,ఆంజనేయ స్తోత్రం తెలుగు pdf download,ఆంజనేయ స్తోత్రం,మారుతి స్తోత్రం తెలుగు,ఆంజనేయ స్తోత్రం తెలుగులో,ఆంజనేయ స్వామి శ్లోకాలు,ఆంజనేయ స్వామి గాయత్రి మంత్రం,ఆంజనేయ మంత్రం pdf,ఆంజనేయ స్వామి పూజ విధానం pdf,హనుమ స్తోత్రం,ఆంజనేయ దండకం pdf,స్వప్న ఆంజనేయ మంత్రం,హనుమాన్ 27 నామాలు pdf,పంచముఖ హనుమాన్ స్తోత్రం,ఆంజనేయ స్వామి మంత్రం,   Hanuman badabanala stotram telugu pdf,Badabanala pdf,Hanuman stotram In telugu,




మాణిక్యం -
తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః |
ఇయేష పదమన్వేష్టుం చారణా చరితే పథి || 1 ||

ముత్యం -
యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ |
స్మృతిర్మతిర్ధృతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి || 2 ||

ప్రవాలం -
అనిర్వేదః శ్రియో మూలం అనిర్వేదః పరం సుఖమ్ |
అనిర్వేదో హి సతతం సర్వార్డేషు ప్రవర్తకః || 3 ||

మరకతం -
నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యె చ తస్యై జనకాత్మజాయై |
నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః
నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః || 4 ||

పుష్యరాగం -
ప్రియాన్న సంభవేద్దుఃఖం అప్రియాదధికం భయమ్ |
తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనామ్
|| 5 ||

హీరకం -
రామః కమలపత్రాక్షః సర్వసత్త్వమనోహరః |
రూపదాక్షిణ్యసంపన్నః ప్రసూతో జనకాత్మజే || 6 ||

ఇంద్రనీలం -
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః |
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః |
హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః || 7||

గోమేధికం -
యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః |
యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమతః || 8 |||

వైడూర్యం -
నివృత్తవనవాసం తం త్వయా సార్లమరిందమమ్ |
అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవమ్ || 9 ||

ఇతి శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రమ్ |




No comments:

Post a Comment