హనుమాన్ అష్టకం
శ్రీరఘురాజపదామినికేతన పంకజలోచన మంగళరాశే |
చండమహాభుజదండసురారివిఖండనపండిత పాహి దయాళో ||1||
పాతకినం చ సముద్ధర మాం మహతాం హి సతామపి
మానముదారం |
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్
స్వపదాంబుజదాస్యమ్ ||2 ||
సంసృతితాపమహానలదగ్ధతనూరుహమర్మతనోరతివేలం
పుత్రధనస్వజనాత్మగృహాదిషు సక్తమతేరతికిల్బిషమూర్తాః |
కేనచిదప్యమలేన పురాకృతపుణ్యసుపుంజలవేన విభో వై
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్
స్వపదాంబుజదాస్యమ్ || 3 ||
సంసృతికూపమనల్పమఘోరనిదాఘనిదానమజస్రమశేషం
ప్రాప్య సుదుఃఖసహస్రభుజంగవిషైకసమాకులసర్వతనోర్మే
ఘోరమహాకృపణాపదమేవ గతస్య హరే పతితస్య భవాభై
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్
స్వపదాంబుజదాస్యమ్ || 4 ||
సంసృతిసింధువిశాలకరాలమహాబలకాలఝషరసనార్తం
వ్యగ్రసమగ్రధియం కృపణం చ మహామదనజోసుచక్రహృతాసుమ్ |
కాలమహారసనోర్శినిపీడితముదర దీనమనన్యగతిం మాం
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్
స్వపదాంబుజదాస్యమ్ || 5 ||
సంసృతిఘోరమహాగహనే చరతో మణిరంజితపుణ్యసుమూరేః
మన్మథభీకరఘోరమహోగ్రమృగప్రవరారితగాత్రసుసంధేః |
మత్సరతాపవిశేషనిపీడితబాహ్యమతేశ్చ కథంచిదమేయం
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్
స్వపదాంబుజదాస్యమ్ || 6 ||
సంసృతివృక్షమనేకశతాఘనిదానమనంతవికర్మసుశాఖం
దుఃఖఫలం
కరణాది పలాశమనంగసుపుష్పమచింత్యసుమూలమ్ |
తం హ్యధిరుహ్య హరే పతితం శరణాగతమేవ విమోచయ
మూఢం
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్
స్వపదాంబుజదాస్యమ్ || 7 ||
సంసృతిపన్నగవక్షభయంకరదంష్టమహావిషదగ్గశరీరం
ప్రాణవినిర్గమభీతిసమాకులమందమనాథమతీవ విషణ్ణమ్
మోహమహాకుహరే పతితం దయయోద్ధర
మామజితేంద్రియకామం -
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్
స్వపదాంబుజదాస్యమ్ || 2 ||
ఇంద్రియనామకచౌరగణైర్మతతత్త్వవివేకమహాధనరాశిం
సంసృతిజాలనిపాతితమేవ మహాబలిభిశ్చ
విఖండితకాయమ్ ||
త్వత్పదపద్మమనుత్తమమాశ్రితమాశు కపీశ్వర పాహి
కృపాళో
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్
స్వపదాంబుజదాస్యమ్ || 6 ||
బ్రహ్మమరుద్గణరుద్రమహేంద్రకిరీటసుకోటిలసత్పదపీఠం
దాశరథిం జపతి క్షితిమండల ఏష నిధాయ సదైవ హృదజే
తస్య హనూమత ఏవ శివంకరమష్టకమేతదనిష్టహరం వై
యః సతతం హి పఠేత్స నరో
లభతే చ్యుతరామపదాబ్దనివాసమ్ || ౯ ||
ఇతి శ్రీ మధుసూదనాశ్రమ శిష్యా చ్యుతవిరచితం
శ్రీమద్దనుమదష్టకం సంపూర్ణం ||
No comments:
Post a Comment