Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

శ్రీఅన్నపూర్ణాష్టకం (శంకరాచార్య కృతం) Sri Annapurna Ashtakam telugu

శ్రీఅన్నపూర్ణాష్టకం (శంకరాచార్య కృతం)

శ్రీఅన్నపూర్ణాష్టకం (శంకరాచార్య కృతం) Sri Annapurna Ashtakam telugu, అన్నపూర్ణ స్తోత్రం, అన్నపూర్ణ స్తోత్రాలు, అష్టకం,అన్నపూర్ణ దేవి మంత్రం,అన్నపూర్ణాష్టకం pdf,అన్నపూర్ణ సదాపూర్ణే శ్లోకం ఇన్ తెలుగు,అన్నపూర్ణాష్టకం తెలుగు,అన్నపూర్ణ అష్టోత్తర శతనామావళి,Annapurna ashtakam telugu pdf,Annapurna Stotram PDF,Annapoorna stotram Lyrics in Kannada,Annapoorna stotram lyrics in malayalam,Annapurna Stotram lyrics,Annapoorna stotram Lyrics in tamil,Annapurna Stotram Lyrics Sanskrit,Annapurna Stotram benefits,



నిత్యానన్దకరీ వరాభయకరీ సౌన్దర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ ।  
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ ॥ ౧॥

నానారత్నవిచిత్రభూషణకరీ హేమామ్బరాడమ్బరీ
ముక్తాహారవిలమ్బమాన విలసత్ వక్షోజకుమ్భాన్తరీ ।
కాశ్మీరాగరువాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ ॥ ౨॥

యోగానన్దకరీ రిపుక్షయకరీ ధర్మార్థనిష్ఠాకరీ
చన్ద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ ।
సర్వైశ్వర్యసమస్తవాఞ్ఛితకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ ॥ ౩॥

కైలాసాచలకన్దరాలయకరీ గౌరీ ఉమా శఙ్కరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ ఓఙ్కారబీజాక్షరీ ।
మోక్షద్వారకపాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ ॥ ౪॥

దృశ్యాదృశ్య విభూతివాహనకరీ బ్రహ్మాణ్డభాణ్డోదరీ
లీలానాటకసూత్రభేదనకరీ విజ్ఞానదీపాఙ్కురీ ।
శ్రీవిశ్వేశమనః ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ ॥ ౫॥

ఉర్వీ సర్వజనేశ్వరీ భగవతీ మాతాఽన్నపూర్ణేశ్వరీ
వేణీనీలసమానకున్తలధరీ నిత్యాన్నదానేశ్వరీ ।
సర్వానన్దకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ ॥ ౬॥

ఆదిక్షాన్తసమస్తవర్ణనకరీ శమ్భోస్త్రిభావాకరీ
కాశ్మీరా త్రిజలేశ్వరీ త్రిలహరీ నిత్యాఙ్కురా శర్వరీ ।
కామాకాఙ్క్షకరీ జనోదయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ ॥ ౭॥

దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సున్దరీ
వామే స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్య మాహేశ్వరీ ।
భక్తాభీష్టకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ ॥ ౮॥

చన్ద్రార్కానలకోటికోటిసదృశా చన్ద్రాంశుబిమ్బాధరీ
చన్ద్రార్కాగ్నిసమానకుణ్డలధరీ చన్ద్రార్కవర్ణేశ్వరీ ।
మాలాపుస్తకపాశసాఙ్కుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ ॥ ౯॥

క్షత్రత్రాణకరీ మహాఽభయకరీ మాతా కృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ ।
దక్షాక్రన్దకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ ॥ ౧౦॥

అన్నపూర్ణే సదాపూర్ణే శఙ్కరప్రాణవల్లభే ।
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి ॥ ౧౧॥

మాతా మే పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః ।
బాన్ధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ ॥ ౧౨॥


ఇతి శంకరాచార్య కృతం అన్నపూర్ణాష్టకం సంపూర్ణం





All copyrights reserved 2012 digital media act

No comments:

Post a Comment