కాలభైరవ మంత్రములు
1. హూం జూం భం కాలభైరవాయ నమః
2. క్రీం భం కాలభైరవాయ జూం హూం ఫట్
3. క్రీం క్రీం క్రీం కాలభైరవాయ జూం హూం ఫట్
4. ఓం నమః కాలభైరవాయ జూం హూం ఫట్
భైరవ సహస్రనామాలలోని కొన్ని మంత్రములు
1. కష్టములు తొలగుటకు
【ఓం హూం జూం భం కాలభైరవాయ సంకష్టనాశాయ నమః】
2. సమ్మోహన సిద్ధికి
【ఓం హూం జూం భం కాలభైరవాయ సౌః క్లీం మోహన రూపాయ నమః°】
3. సన్నగా ఉన్నవారు లావుగా అవడానికి
【ఓం హూం జూం భం కాలభైరవాయ స్థూలస్వరూపాయ నమః】
4. శత్రువినాశమునకు
【ఓం హూం జూం భం కాలభైరవాయ శత్రువినాశాయ భీషణాయ నమః】
5. శాంతి లభించుటకు
【 ఓం హూం జూం భం కాలభైరవాయ శాంతాయ దాంతాయ నమః】
6. గెలుపు సాధించుటకు
【 ఓం హూం జూం భం కాలభైరవాయ జయస్వరూపాయ నమః】
7. యుద్దంలో గెలవడానికి
【ఓం హూం జూం భం కాలభైరవాయ సంగ్రామ జయదాయినే నమః】
8. దుఃఖ నివారణకు
【ఓం హూం జూం భం కాలభైరవాయ దుఃఖ నివారణాయ నమః】
9. మందులను అభిమంత్రించుటకు
【ఓం హూం జూం భం కాలభైరవాయ ఔషదరూపాయ నమః】
10. వ్యాధి నివారణకు
【ఓం హూం జూం భం కాలభైరవాయ వ్యాధినివారణాయ నమః】
11. గ్రహదోష నివారణకు
【ఓం హూం జూం భం కాలభైరవాయ గ్రహస్వరూపాయ గ్రహాణాంపతయే నమః】
12. యజ్ఞములు ఫలించుటకు
【ఓం హూం జూం భం కాలభైరవాయ యజ్ఞస్వరూపాయ యజ్ఞానాం ఫలదాయినే నమః】
13. వివాహ సిద్ధికి
【ఓం హూం జూం భం కాలభైరవాయ మాంగళ్యరూపాయ నమః】
14. విఘ్న నివారణకు
【ఓం హూం జూం భం కాలభైరవాయ విఘ్న నివారణాయ నమః】
15. చదువు రావటానికి, బుద్ధి వికాసమునకు
【ఓం హూం జూం భం కాలభైరవాయ సరస్వతీరూపబుద్ధిరూపాయ నమః】
16. చెవిటితనం పోవటానికి
【ఓం హూం జూం భం కాలభైరవాయ దివ్య సుకర్ణాయ నమః】
17. నేత్రరోగ నివారణకు
【ఓం హూం జూం భం కాలభైరవాయ నేత్రప్రకాశాయ సునేత్రాయ నమః】
18. దివ్య దృష్టికి
【ఓం హూం జూం భం కాలభైరవాయ యోగినేెత్రాయ నమః】
19. విష నివారణకు
【ఓం హూం జూం భం కాలభైరవాయ గరుడరూపాయ నమః】
20. అపవాదులు, అపకీర్తి పోవుటకు
【ఓం హూం జూం భం కాలభైరవాయ కళంకనాశాయ నమః】
21. సిద్ధానుగ్రహప్రాప్తికి
【ఓం హూం జూం భం కాలభైరవాయ సిద్ధస్వరూపాయ నమః】
22. బంధ విముక్తి, కారాగార విముక్తి
【ఓం హూం జూం భం కాలభైరవాయ హిలిహిలి విమోక్షరూపాయ నమః】
23. అధికార ప్రాప్తికి
【ఓం హూం జూం భం కాలభైరవాయ పాలకరూపాయ నమః】
24. భయ నివారణకు
【ఓం హూం జూం భం కాలభైరవాయ భయహంత్రే నమః】
25. ధ్యాన సిద్ధికి
【ఓం హూం జూం భం కాలభైరవాయ ధ్యానాదిపతయే నమః】
26. సమాది స్థితికి
【ఓం హూం జూం భం కాలభైరవాయ సమాధిరూపాయ నమః】
27. నైర్గుణ్య ప్రాప్తికి
【ఓం హూం జూం భం కాలభైరవాయ నిర్గుణాయ నమః】
28. మంత్ర సిద్ధికి
【ఓం హూం జూం భం కాలభైరవాయ మంత్రప్రకాశాయ మంత్రరూపాయ నమః】
No comments:
Post a Comment