వారములు వార అధిష్టానగ్రహాలు వార అధిదేవత వార ప్రత్యధిదేవతలు
1. ఆదివారం
వార అధిష్ఠాన గ్రహం -- రవి
అధిదేవత --- అగ్ని
ప్రత్యధిదేవత --- రుద్రుడు (శివుడు)
2. సోమవారం
వార అధిష్ఠాన గ్రహం -- చంద్రుడు
అధిదేవత --- ఆపః (నీరు)
ప్రత్యధిదేవత --- గౌరి (దుర్గ)
3.మంగళవారం
వార అధిష్ఠాన గ్రహం -- కుజుడు
అధిదేవత --- పృథ్వి
ప్రత్యధిదేవత --- క్షేత్రపాలక
4. బుధవారం
వార అధిష్ఠాన గ్రహం -- బుధుడు
అధిదేవత --- విష్ణువు
ప్రత్యధిదేవత --- నారాయణుడు
5. గురువారం
వార అధిష్ఠాన గ్రహం -- బృహస్పతి
అధిదేవత --- బ్రహ్మ
ప్రత్యధిదేవత --- ఇంద్రుడు
6. శుక్రవారం
వార అధిష్ఠాన గ్రహం -- శుక్రుడు
అధిదేవత --- ఇంద్రాణి (లక్ష్మీ)
ప్రత్యధిదేవత --- ఇంద్రమరుత్వంతుడు
7. శనివారం
వార అధిష్ఠాన గ్రహం -- శని
అధిదేవత --- యముడు
ప్రత్యధిదేవత --- ప్రజాపతి
No comments:
Post a Comment