శష్త్ర స్తంభనం (అయుధ స్తంభన)
మంత్రం
(ఓం అహో కుంభకర్ణ మహారాక్షస నికసాగర్భ సంభూత పరసైన్యం స్తంభయ మహాభగవాన్! రుద్రోపిజయతి స్వాహా)
1. పుష్యమి నక్షత్రం వచ్చిన ఆదివారం విష్ణుకాంత చెట్టును పెకిలించి తెచ్చి అంతా కలిపి దంచి శిరస్సు యందు నోటి యందు ఉంచుకున్న శష్త్ర స్తంభనం జరుగును.
2. జాజివేరుగాని నేలతాడి వేరుగాని నోటియందు, సుదర్శనామూలమును చేతియందు
మొగలివేరును నెత్తిమీద
ఖర్జూరపు మూలమును పాదచరణముల యందు ధరింంచిన శష్త్ర స్తంభనం జరుగును
3. కేతకీ, నేలతాడి, ఖర్జూర వీటి మూలమును చూర్ణము చేసి నేతితో సేవించిన శష్త్ర స్తంభన జరుగును
4. పుష్యమి నక్షత్రమందు ఉత్తరేణి వేరును తెచ్చి నూరి శరీరమునకు పూసుకున్న శష్త్ర స్తంభనం జరుగును
5. పుష్యమి ఆదివారం నాడు మారేడు చిగురులను తెచ్చి నూరి దేహమునంతా పూసుకున్నా శష్త్ర స్తంభనం జరుగును

No comments:
Post a Comment