సేనా ఫలాయన తంత్రం
మంత్రం
"ఓం నమో భయంకరాయ ఖడ్గధారిణే మమ శతృసైన్యం పలాయినం కురుకురు స్వాహా"
1. మంగళవారం నాడు కాకిని లేదా గుడ్లగూబని పట్టుకుని దాని కంఠమునకు ఒక భూర్జపత్రమునుకట్టి దానిపై గోరోచనముతో మంత్రమును లిఖించి సేనవిడిదిలో(శతృసేన ఉండే ప్రదేశం) వదిలితే రెక్కల అలికిడి వినపడినంత మాత్రమునే సేన బెదిరి చెల్లాచెదరై పారిపోవును
మరొక విధానం
2. భూర్జపత్రముపై మంత్రమునూ శత్రువు నామమును లిఖించి స్మశానంలోని బూడిదపులిమి నల్లని దారముతో కట్టి ఒక కుండలో ఉంచి గోతిలో పెట్టి పైన రాయి మూతవేసిన శతృసైన్యం స్తంభించిపోవును
No comments:
Post a Comment