Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

నక్షత్రాలు వాటి అధిపతులు nakshatralu vaati adipathulu

 నక్షత్రాలు వాటి అధిపతులు

నక్షత్రాలు వాటి అధిపతులు nakshatralu vaati adipathulu



1. అశ్విని --  దస్ర (నాసత్య, అశ్వినీ దేవతలు)

2. భరణి  --  అంతకః  (యముడు)

3. కృత్తిక  --  వహ్ని  (అగ్ని)

4. రోహిణి  --  ధాతా (ప్రజాపతి)

5. మృగశిర --  చంద్రుడు

6. ఆర్ద్ర  ---  రుద్రుడు

7. పునర్వషు -- అదితి

8. పుష్యమి -- అంగిరుడు (బృహస్పతి)

9. ఆశ్లేష  --  సర్పాలు

10. మఘ -- పితరులు

11. పూర్వ ఫల్గుణి  -- భగః

12. ఉత్తర -- అర్యముడు

13. హస్త --  రవి (సవిత)

14. చిత్త -- త్వష్టా

15. స్వాతి -- సమీరః (వాయువు)

16. విశాఖ -- ఇంద్రాగ్ని

17. అనురాధ -- మిత్రః

18. జ్యేష్ఠ  --  ఇంద్రుడు

19. మూల -- కోణేశ్వరః

20. పూర్వాషాడ -- శంబరం (ఉదకం)

21. ఉత్తరాషాడ -- విశ్వేదేవిః

22. శ్రవణం -- విష్ణువు

23. ధనిష్ట -- వసూ

24. శతభిషం -- ఉదపః (వరుణుడు)

25. పూర్వాభాద్ర --  అజచరణః

26. ఉత్తరాభాద్ర  --  అహిర్బుధ్న్యః

27. రేవతి  --  పూషా

No comments:

Post a Comment