తుమ్ము శకునాలు
తుమ్ములన్నీ చెడ్డవి కావు మంచివి కూడా ఉంటాయి
తూర్పు వైపు నుండి తుమ్ము వినిపిస్తే మంచిది
పచ్చిమవైపు నుంచి తుమ్ము వినిపిస్తే తీపి పదార్థాలు లభిస్తాయి
వాయువ్యం నుండి తుమ్ము వినిపిస్తే ధనప్రాప్తి ఉంటుంది
ఉత్తరం నుండి వినిపిస్తే కలహం కలుగుతుంది.
ఆగ్నేయం నుండి తుమ్ము వినిపిస్తే శోక సంతాపాలు కలుగుతాయి.
దక్షిణంవైపు నుండి తుమ్ము వినిపిస్తే హాని కలుగుతుంది
ఈశాన్యం, నైరుతి వైపు నుండి తుమ్ము వినిపిస్తే అత్యంత ప్రమాదకరం. మరణ సమానమైన కష్టాలు కలుగుతాయి
ఎటువంటి తుమ్ముని శకునంగా స్వీకరించాలి
అనారోగ్యంతో ఉండే వారి తుమ్మును జలుబుతో ఉన్నవారు ఉండే తుమ్మును, దుమ్ము వల్ల వచ్చిన తుమ్ముని శకునంగా స్వీకరించకూడదు.
ఆరోగ్యంగా ఉండేవారు తుమ్మిన తుమ్మునే శకునంగా స్వీకరించాలి.
No comments:
Post a Comment