గర్భ స్తంభనం
మంత్రం
"ఓం గర్భమ్ స్తంభయ స్తంభయ స్వాహా"
1. ఋతుస్నానమును చేసిన స్త్రీ తెల్ల ఆముదపు గింజను భక్షించినచో గర్భము ధరించదు.
2. నడుమునకు నేలవేము వేరుని కట్టుకుని లేదా శిరస్సున ఆవాలచెట్టు వేరుని గాని (దేవకాంచనం వేరుకాని) ఉంచుకుని నాథునితో భోగించిననూ గర్భము నిలువదు.
3. ఉమ్మెత్త వేరుని చూర్ణము చేసి యోనియందు ఉంచుకున్నా, ఋతుస్నానం అనంతరం కడుగు(బియ్యపు కుడితి) త్రాగిననూ గర్భవతి కాదు.
4. ఋతుస్నానం అనంతరం యోనికి వేపచెక్క పొగ వేసిన గర్భధారణ కలగదు.
No comments:
Post a Comment