బుద్ధి స్తంభనం
బుద్ధి స్తంభన మంత్రం
ఓం నమో భగవతే శత్రూణాం బుద్ధి స్తంభయ స్తంభయ స్వాహ
1. గుడ్లగూబ మలాన్ని నీడన ఎండించి తాంబూలంలో పెట్టి తినిపించిన బుద్ధి స్తంభనం జరుగును
2. గుంటగలగర నూనెలో తెల్ల ఆవనూనెను కలిపి తిలకముగా ధరించిన ఎదుటివారికి బుద్ధి స్తంభనం జరిగి మనకు విజయం లభించును
3. సహదేవి, ఉత్తరేణి వేరుని కలిపి నూరి తిలకముగా ధరించినా ఎదుటివారికి బుద్ధి స్తంభనం జరిగి మనకు విజయం లభించును
No comments:
Post a Comment