Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

హనుమాన్ సహస్రనామ స్తోత్రమ్ (రుద్రయామళ తంత్రం) hanuman sahasra nama stotram Telugu

 హనుమత్సహస్రనామస్తోత్రమ్  (రుద్రయామళ తంత్రం)

హనుమాన్ సహస్రనామ స్తోత్రమ్  (రుద్రయామళ తంత్రం) hanuman sahasra nama stotram Telugu,ఆంజనేయ స్తోత్రం,ఆంజనేయ స్తోత్రాలు,ఆంజనేయ స్తోత్రం తెలుగు,ఆంజనేయ స్తోత్రం తెలుగు pdf,ఆంజనేయ స్తోత్రం తెలుగు pdf download,ఆంజనేయ స్తోత్రం,మారుతి స్తోత్రం తెలుగు,ఆంజనేయ స్తోత్రం తెలుగులో,ఆంజనేయ స్వామి శ్లోకాలు,ఆంజనేయ స్వామి గాయత్రి మంత్రం,ఆంజనేయ మంత్రం pdf,ఆంజనేయ స్వామి పూజ విధానం pdf,హనుమ స్తోత్రం,ఆంజనేయ దండకం pdf,స్వప్న ఆంజనేయ మంత్రం,హనుమాన్ 27 నామాలు pdf,పంచముఖ హనుమాన్ స్తోత్రం,ఆంజనేయ స్వామి మంత్రం,   Hanuman badabanala stotram telugu pdf,Badabanala pdf,Hanuman stotram In telugu,Hanuman Chalisa Telugu pdf,Hanuman bada wala stotram,Hanuman Dandakam Telugu,Maruthi stotram telugu,Maruthi stotram telugu,Hanuman Badabanala Stotram Telugu PDF download,Hanuman badabanala stotram telugu హనుమాన్ స్తోత్రం,హనుమాన్ స్తోత్రాలు,హనుమాన్ స్తోత్రం తెలుగు,హనుమాన్ స్తోత్రం తెలుగు pdf,హనుమాన్ స్తోత్రం తెలుగు pdf download,హనుమాన్ బడబానల మంత్రం,హనుమాన్ మంత్రం,




కైలాసశిఖరే రమ్యే దేవదేవం మహేశ్వరమ్ ।
ధ్యానోపరతమాసీనం నన్దిభృఙ్గిగణైర్వృతమ్ ॥ ౧॥

ధ్యానాన్తే చ ప్రసన్నాస్యమేకాన్తే సముపస్థితమ్ ।
దృష్ట్వా శమ్భుం తదా దేవీ పప్రచ్ఛ కమలాననా ॥ ౨॥

దేవ్యువాచ
శృణు దేవ ప్రవక్ష్యామి సంశయోఽస్తి మహాన్మమ ।
రుద్రైకాదశమాఖ్యాతం పురాహం న చ వేద్మి తమ్ ॥ ౩॥

కథయస్వ మహాప్రాజ్ఞ సర్వతో నిర్ణయం శుభమ్ ।
సమారాధయతో లోకే భుక్తిముక్తిఫలం భవేత్ ॥ ౪॥

మన్త్రం యన్త్రం తథా తన్నిర్ణయం చ విధిపూజనమ్ ।
తత్సర్వం బ్రూహి మే నాథ కృతార్థా చ భవామ్యహమ్ ॥ ౫॥

ఈశ్వర ఉవాచ
శృణు దేవి ప్రవక్ష్యామి గోప్యం సర్వాగమే సదా ।
సర్వస్వం మమ లోకానాం నృణాం స్వర్గాపవర్గదమ్ ॥ ౬॥

దశ విష్ణుర్ద్వాదశార్కాస్తే చైకాదశ సంస్మృతాః ।
రుద్రః పరమచణ్డశ్చ లోకేఽస్మిన్భుక్తిముక్తిదః ॥ ౭॥

హనుమాన్స మహాదేవః కాలకాలః సదాశివః ।
ఇహైవ భుక్తికైవల్యముక్తిదః సర్వకామదః ॥ ౮॥

చిద్రూపీ చ జగద్రూపస్తథారూపవిరాడభూత్ ।
రావణస్య వధార్థాయ రామస్య చ హితాయ చ ॥ ౯॥

అఞ్జనీగర్భసమ్భూతో వాయురూపీ సనాతనః ।
యస్య స్మరణమాత్రేణ సర్వవిఘ్నం వినశ్యతి ॥ ౧౦॥

మన్త్రం తస్య ప్రవక్ష్యామి కామదం సురదులర్భమ్ ।
నిత్యం పరతరం లోకే దేవదైత్యేషు దులర్భమ్ ॥ ౧౧॥

ప్రణవం పూర్వముద్ధృత్య కామరాజం తతో వదేత్ ।
ఓం నమో భగవతే హనుమతేఽపి తతో వదేత్ ॥ ౧౨॥

తతో వైశ్వానరో మాయామన్త్రరాజమిమం ప్రియే ।
ఏవం బహుతరా మన్త్రాః సర్వశాస్త్రేషు గోపితాః ॥ ౧౩॥

ఓం క్లీం నమో భగవతే హనుమతే స్వాహా
యేన విజ్ఞాతమాత్రేణ త్రైలోక్యం వశమానయేత్ ।
వహ్నిం శీతఙ్కరోత్యేవ వాతం చ స్థిరతాం నయేత్ ॥ ౧౪॥

విఘ్నం చ నాశయత్యాశు దాసవత్స్యాజ్జగత్త్రయమ్ ।
ధ్యానం తస్య ప్రవక్ష్యామి హనుర్యేన ప్రసీదతి ॥ ౧౫॥

ధ్యానమ్ -
ప్రదీప్తం స్వర్ణవర్ణాభం బాలార్కారుణలోచనమ్ ।
స్వర్ణమేరువిశాలాఙ్గం శతసూర్యసమప్రభమ్ ॥ ౧౬॥

రక్తామ్బరం ధరాసీనం సుగ్రీవాదియుతం తథా ।
గోష్పదీకృతవారీశం మశకీకృతరాక్షసమ్ ॥ ౧౭॥

పుచ్ఛవన్తం కపీశం తం మహారుద్రం భయఙ్కరమ్ ।
జ్ఞానముద్రాలసద్బాహుం సర్వాలఙ్కారభూషితమ్ ॥ ౧౮॥

ధ్యానస్య ధారణాదేవ విఘ్నాన్ముక్తః సదా నరః ।
త్రిషు లోకేషు విఖ్యాతః సర్వత్ర విజయీ భవేత్ ॥ ౧౯॥

నామ్నాం తస్య సహస్రం తు కథయిష్యామి తే శృణు ।
యస్య స్మరణమాత్రేణ వాదీ మూకో భవేద్ధ్రువమ్ ॥ ౨౦॥

స్తమ్భనం పరసైన్యానాం మారణాయ చ వైరిణామ్ ।
దారయేచ్ఛాకినీః శీఘ్రం డాకినీభూతప్రేతకాన్ ॥ ౨౧॥

హరణం రోగశత్రూణాం కారణం సర్వకర్మణామ్ ।
తారణం సర్వవిఘ్నానాం మోహనం సర్వయోషితామ్ ॥ ౨౨॥

ధారణం సర్వయోగానాం వారణం శీఘ్రమాపదామ్ ॥ ౨౩॥

ఓం అస్య శ్రీహనుమతః సహస్రనామస్తోత్రమన్త్రస్య సదాశివ ఋషిః ।
అనుష్టుప్ ఛన్దః । శ్రీహనుమాన్ దేవతా । ఓం క్లీం ఇతి బీజమ్ ।
నమ ఇతి కీలకమ్ । స్వాహేతి శక్తిః ।
సమస్తపురుషార్థసిద్ధ్యర్థే జపే వినియోగః ।

ఓంఓఙ్కారనమోరూపమోంనమోరూపపాలకః ।
ఓఙ్కారమయోఙ్కారకృదోఙ్కారాత్మా సనాతనః ॥ ౨౪॥

బ్రహ్మబ్రహ్మమయో బ్రహ్మజ్ఞానీ బ్రహ్మస్వరూపవిత్ ।
కపీశః కపినాథశ్చ కపినాథసుపాలకః ॥ ౨౫॥

కపినాథప్రియః కాలః కపినాథస్య ఘాతకః ।
కపినాథశోకహర్తా కపిభర్తా కపీశ్వరః ॥ ౨౬॥

కపిజీవనదాతా చ కపిమూర్తిః కపిర్భృతః ।
కాలాత్మా కాలరూపీ చ కాలకాలస్తు కాలభుక్ ॥ ౨౭॥

కాలజ్ఞానీ కాలకర్తా కాలహానిః కలానిధిః ।
కలానిధిప్రియః కర్తా కలానిధిసమప్రభః ॥ ౨౮॥

కలాపీ చ కలాపాతా కీశత్రాతా కిశాం పతిః ।
కమలాపతిప్రియః కాకస్వరఘ్నః కులపాలకః ॥ ౨౯॥

కులభర్తా కులత్రాతా కులాచారపరాయణః ।
కాశ్యపాహ్లాదకః కాకధ్వంసీ కర్మకృతాం పతిః ॥ ౩౦॥

కృష్ణః కృష్ణస్తుతిః కృష్ణకృష్ణరూపో మహాత్మవాన్ ।
కృష్ణవేత్తా కృష్ణభర్తా కపీశః క్రోధవాన్ కపిః ॥ ౩౧॥

కాలరాత్రిః కుబేరశ్చ కుబేరవనపాలకః ।
కుబేరధనదాతా చ కౌసల్యానన్దజీవనః ॥ ౩౨॥

కోసలేశప్రియః కేతుః కపాలీ కామపాలకః ।
కారుణ్యః కరుణారూపః కరుణానిధివిగ్రహః ॥ ౩౩॥

కారుణ్యకర్తా దాతా చ కపిః సాధ్యః కృతాన్తకః ।
కూర్మః కూర్మపతిః కూర్మభర్తా కూర్మస్య ప్రేమవాన్ ॥ ౩౪॥

కుక్కుటః కుక్కుటాహ్వానః కుఞ్జరః కమలాననః ।
కుఞ్జరః కలభః కేకినాదజిత్కల్పజీవనః ॥ ౩౫॥

కల్పాన్తవాసీ కల్పాన్తదాతా కల్పవిబోధకః ।
కలభః కలహస్తశ్చ కమ్పః కమ్పపతిస్తథా ॥ ౩౬॥

కర్మఫలప్రదః కర్మా కమనీయః కలాపవాన్ ।
కమలాసనబన్ధశ్చ-కమ్పః-కమలాసనపూజకః ॥ ౩౭॥

కమలాసనసేవీ చ కమలాసనమానితః ।
కమలాసనప్రియః కమ్బుః కమ్బుకణ్ఠోఽపి కామధుక్ ॥ ౩౮॥

కిఞ్జల్కరూపీ కిఞ్జల్కః కిఞ్జల్కావనివాసకః ।
ఖగనాథప్రియః ఖఙ్గీ ఖగనాథప్రహారకః ॥ ౩౯॥

ఖగనాథసుపూజ్యశ్చ ఖగనాథప్రబోధకః ।
ఖగనాథవరేణ్యశ్చ ఖరధ్వంసీ ఖరాన్తకః ॥ ౪౦॥

ఖరారిప్రియబన్ధుశ్చ ఖరారిజీవనః సదా ।
ఖఙ్గహస్తః ఖఙ్గధనః ఖఙ్గహానీ చ ఖఙ్గపః ॥ ౪౧॥

ఖఞ్జరీటప్రియః ఖఞ్జః ఖేచరాత్మా ఖరారిజిత్ ॥ ౪౨॥

ఖఞ్జరీటపతిః పూజ్యః ఖఞ్జరీటపచఞ్చలః ।
ఖద్యోతబన్ధుః ఖద్యోతః ఖద్యోతనప్రియః సదా ॥ ౪౩॥

గరుత్మాన్ గరుడో గోప్యో గరుత్మద్దర్పహారకః ।
గర్విష్ఠో గర్వహర్తా చ గర్వహా గర్వనాశకః ॥ ౪౪॥

గర్వో గుణప్రియో గాణో గుణసేవీ గుణాన్వితః ।
గుణత్రాతా గుణరతో గుణవన్తప్రియో గుణీ ॥ ౪౫॥

గణేశో గణపాతీ చ గణరూపో గణప్రియః ।
గమ్భీరోఽథ గుణాకారో గరిమా గరిమప్రదః ॥ ౪౬॥

గణరక్షో గణహరో గణదో గణసేవితః ।
గవాంశో గవయత్రాతా గర్జితశ్చ గణాధిపః ॥ ౪౭॥

గన్ధమాదనహర్తా చ గన్ధమాదనపూజకః ।
గన్ధమాదనసేవీ చ గన్ధమాదనరూపధృక్ ॥ ౪౮॥

గురుర్గురుప్రియో గౌరో గురుసేవ్యో గురూన్నతః ।
గురుగీతాపరో గీతో గీతవిద్యాగురుర్గురుః ॥ ౪౯॥

గీతాప్రియో గీతరాతో గీతజ్ఞో గీతవానపి ।
గాయత్ర్యా జాపకో గోష్ఠో గోష్ఠదేవోఽథ గోష్ఠపః ॥ ౫౦॥

గోష్పదీకృతవారీశో గోవిన్దో గోపబన్ధకః ।
గోవర్ధనధరో గర్వో గోవర్ధనప్రపూజకః ॥ ౫౧॥

గన్ధర్వో గన్ధర్వరతో గన్ధర్వానన్దనన్దితః ।
గన్ధో గదాధరో గుప్తో గదాఢ్యో గుహ్యకేశ్వరః ॥

గిరిజాపూజకో గీశ్చ గీర్వాణో గోష్పతిస్తథా ।
గిరిర్గిరిప్రియో గర్భో గర్భపో గర్భవాసకః ॥ ౫౩॥

గభస్తిగ్రాసకో గ్రాసో గ్రాసదాతా గ్రహేశ్వరః ।
గ్రహో గ్రహేశానో గ్రాహో గ్రహదోషవినాశనః ॥ ౫౪॥

గ్రహారూఢో గ్రహపతిర్గర్హణో గ్రహణాధిపః ।
గోలీ గవ్యో గవేశశ్చ గవాక్షమోక్షదాయకః ॥ ౫౫॥

గణో గమ్యో గణదాతా గరుడధ్వజవల్లభః ।
గేహో గేహప్రదో గమ్యో గీతాగానపరాయణః ॥ ౫౬॥

గహ్వరో గహ్వరత్రాణో గర్గో గర్గేశ్వరప్రదః ।
గర్గప్రియో గర్గరతో గౌతమో గౌతమప్రదః ॥ ౫౭॥

గఙ్గాస్నాయీ గయానాథో గయాపిణ్డప్రదాయకః ।
గౌతమీతీర్థచారీ చ గౌతమీతీర్థపూజకః ॥ ౫౮॥

గణేన్ద్రోఽథ గణత్రాతా గ్రన్థదో గ్రన్థకారకః ।
ఘనాఙ్గో ఘాతకో ఘోరో ఘోరరూపీ ఘనప్రదః ॥ ౫౯॥

ఘోరదంష్ట్రో ఘోరనఖో ఘోరఘాతీ ఘనేతరః ।
ఘోరరాక్షసఘాతీ చ ఘోరరూప్యఘదర్పహా ॥ ౬౦॥

ఘర్మో ఘర్మప్రదశ్చైవ ఘర్మరూపీ ఘనాఘనః ।
ఘనధ్వనిరతో ఘణ్టావాద్యప్రియఘృణాకరః ॥ ౬౧॥

ఘోఘో ఘనస్వనో ఘూర్ణో ఘూర్ణితోఽపి ఘనాలయః ।
ఙకారో ఙప్రదో ఙాన్తశ్చన్ద్రికామోదమోదకః ॥ ౬౨॥

చన్ద్రరూపశ్చన్ద్రవన్ద్యశ్చన్ద్రాత్మా చన్ద్రపూజకః ।
చన్ద్రప్రేమశ్చన్ద్రబిమ్బశ్చామరప్రియశ్చఞ్చలః ॥ ౬౩॥

చన్ద్రవక్త్రశ్చకోరాక్షశ్చన్ద్రనేత్రశ్చతుర్భుజః ।
చఞ్చలాత్మా చరశ్చర్మీ చలత్ఖఞ్జనలోచనః ॥ ౬౪॥

చిద్రూపశ్చిత్రపానశ్చ చలచ్చిత్తాచితార్చితః ।
చిదానన్దశ్చితశ్చైత్రశ్చన్ద్రవంశస్య పాలకః ॥ ౬౫॥

ఛత్రశ్ఛత్రప్రదశ్ఛత్రీ ఛత్రరూపీ ఛిదాఞ్ఛదః ।
ఛలహా ఛలదశ్ఛిన్నశ్ఛిన్నఘాతీ క్షపాకరః ॥ ౬౬॥

ఛద్మరూపీ ఛద్మహారీ ఛలీ ఛలతరుస్తథా ।
ఛాయాకరద్యుతిశ్ఛన్దశ్ఛన్దవిద్యావినోదకః ॥ ౬౭॥

ఛిన్నారాతిశ్ఛిన్నపాపశ్ఛన్దవారణవాహకః ।
ఛన్దశ్ఛ(క్ష)త్రహనశ్ఛి(క్షి)ప్రశ్ఛ(క్ష)-
              వనశ్ఛన్మదశ్ఛ(క్ష)మీ ॥ ౬౮॥

క్షమాగారః క్షమాబన్ధః క్షపాపతిప్రపూజకః ।
ఛలఘాతీ ఛిద్రహారీ ఛిద్రాన్వేషణపాలకః ॥ ౬౯॥

జనో జనార్దనో జేతా జితారిర్జితసఙ్గరః ।
జితమృత్యుర్జరాతీతో జనార్దనప్రియో జయః ॥ ౭౦॥

జయదో జయకర్తా చ జయపాతో జయప్రియః ।
జితేన్ద్రియో జితారాతిర్జితేన్ద్రియప్రియో జయీ ॥ ౭౧॥

జగదానన్దదాతా చ జగదానన్దకారకః ।
జగద్వన్ద్యో జగజ్జీవో జగతాముపకారకః ॥ ౭౨॥

జగద్ధాతా జగద్ధారీ జగద్బీజో జగత్పితా ।
జగత్పతిప్రియో జిష్ణుర్జిష్ణుజిజ్జిష్ణురక్షకః ॥ ౭౩॥

జిష్ణువన్ద్యో జిష్ణుపూజ్యో జిష్ణుమూర్తివిభూషితః ।
జిష్ణుప్రియో జిష్ణురతో జిష్ణులోకాభివాసకః ॥

జయో జయప్రదో జాయో జాయకో జయజాడ్యహా ।
జయప్రియో జనానన్దో జనదో జనజీవనః ॥ ౭౫॥

జయానన్దో జపాపుష్పవల్లభో జయపూజకః ।
జాడ్యహర్తా జాడ్యదాతా జాడ్యకర్తా జడప్రియః ॥ ౭౬॥

జగన్నేతా జగన్నాథో జగదీశో జనేశ్వరః ।
జగన్మఙ్గలదో జీవో జగత్యవనపావనః ॥ ౭౭॥

జగత్త్రాణో జగత్ప్రాణో జానకీపతివత్సలః ।
జానకీపతిపూజ్యశ్చ జానకీపతిసేవకః ॥ ౭౮॥

జానకీశోకహారీ చ జానకీదుఃఖభఞ్జనః ।
యజుర్వేదో యజుర్వక్తా యజుఃపాఠప్రియో వ్రతీ ॥ ౭౯॥

జిష్ణుర్జిష్ణుకృతో జిష్ణుధాతా జిష్ణువినాశనః ।
జిష్ణుహా జిష్ణుపాతీ తు జిష్ణురాక్షసఘాతకః ॥ ౮౦॥

జాతీనామగ్రగణ్యశ్చ జాతీనాం వరదాయకః ।
ఝుఁఝురో ఝూఝురో ఝూర్ఝనవరో ఝఞ్ఝానిషేవితః ॥ ౮౧॥

ఝిల్లీరవస్వరో ఞన్తో ఞవణో ఞనతో ఞదః ।
టకారాదిష్టకారాన్తాష్టవర్ణాష్టప్రపూజకః ॥ ౮౨॥

టిట్టిభష్టిట్టిభస్తష్టిష్టిట్టిభప్రియవత్సలః ।
ఠకారవర్ణనిలయష్ఠకారవర్ణవాసితః ॥ ౮౩॥

ఠకారవీరభరితష్ఠకారప్రియదర్శకః ।
డాకినీనిరతో డఙ్కో డఙ్కినీప్రాణహారకః ॥ ౮౪॥

డాకినీవరదాతా చ డాకినీభయనాశనః ।
డిణ్డిమధ్వనికర్తా చ డిమ్భో డిమ్భాతరేతరః ॥ ౮౫॥

డక్కాఢక్కానవో ఢక్కావాద్యష్ఠక్కామహోత్సవః ।
ణాన్త్యో ణాన్తో ణవర్ణశ్చ ణసేవ్యో ణప్రపూజకః ॥ ౮౬॥

తన్త్రీ తన్త్రప్రియస్తల్పస్తన్త్రజిత్తన్త్రవాహకః ।
తన్త్రపూజ్యస్తన్త్రరతస్తన్త్రవిద్యావిశారదః ॥ ౮౭॥

తన్త్రయన్త్రజయీ తన్త్రధారకస్తన్త్రవాహకః ।
తన్త్రవేత్తా తన్త్రకర్తా తన్త్రయన్త్రవరప్రదః ॥ ౮౮॥

తన్త్రదస్తన్త్రదాతా చ తన్త్రపస్తన్త్రదాయకః ।
తత్త్వదాతా చ తత్త్వజ్ఞస్తత్త్వస్తత్త్వప్రకాశకః ॥ ౮౯॥

తన్ద్రా చ తపనస్తల్పతలాతలనివాసకః ।
తపస్తపఃప్రియస్తాపత్రయతాపీ తపఃపతిః ॥ ౯౦॥

తపస్వీ చ తపోజ్ఞాతా తపతాముపకారకః ।
తపస్తపోత్రపస్తాపీ తాపదస్తాపహారకః ॥ ౯౧॥

తపఃసిద్ధిస్తపోఋద్ధిస్తపోనిధిస్తపఃప్రభుః ।
తీర్థస్తీర్థరతస్తీవ్రస్తీర్థవాసీ తు తీర్థదః ॥ ౯౨॥

తీర్థపస్తీర్థకృత్తీర్థస్వామీ తీర్థవిరోధకః ।
తీర్థసేవీ తీర్థపతిస్తీర్థవ్రతపరాయణః ॥ ౯౩॥

త్రిదోషహా త్రినేత్రశ్చ త్రినేత్రప్రియబాలకః ।
త్రినేత్రప్రియదాసశ్చ త్రినేత్రప్రియపూజకః ॥ ౯౪॥

త్రివిక్రమస్త్రిపాదూర్ధ్వస్తరణిస్తారణిస్తమః ।
తమోరూపీ తమోధ్వంసీ తమస్తిమిరఘాతకః ॥ ౯౫॥

తమోధృక్తమసస్తప్తతారణిస్తమసోఽన్తకః ।
తమోహృత్తమకృత్తామ్రస్తామ్రౌషధిగుణప్రదః ॥

తైజసస్తేజసాం మూర్తిస్తేజసః ప్రతిపాలకః ।
తరుణస్తర్కవిజ్ఞాతా తర్కశాస్త్రవిశారదః ॥ ౯౭॥

తిమిఙ్గిలస్తత్త్వకర్తా తత్త్వదాతా వ తత్త్వవిత్ ।
తత్త్వదర్శీ తత్త్వగామీ తత్త్వభుక్తత్త్వవాహనః ॥ ౯౮॥

త్రిదివస్త్రిదివేశశ్చ త్రికాలశ్చ తమిస్రహా ।
స్థాణుః స్థాణుప్రియః స్థాణుః సర్వతోఽపి చ వాసకః ॥ ౯౯॥

దయాసిన్ధుర్దయారూపో దయానిధిర్దయాపరః ।
దయామూర్తిర్దయాదాతా దయాదానపరాయణః ॥ ౧౦౦॥

దేవేశో దేవదో దేవో దేవరాజాధిపాలకః ।
దీనబన్ధుర్దీనదాతా దీనోద్ధరణదివ్యదృక్ ॥ ౧౦౧॥

దివ్యదేహో దివ్యరూపో దివ్యాసననివాసకః ।
దీర్ఘకేశో దీర్ఘపుచ్ఛో దీర్ఘసూత్రోఽపి దీర్ఘభుక్ ॥ ౧౦౨॥

దీర్ఘదర్శీ దూరదర్శీ దీర్ఘబాహుస్తు దీర్ఘపః ।
దానవారిర్దరిద్రారిర్దైత్యారిర్దస్యుభఞ్జనః ॥ ౧౦౩॥

దంష్ట్రీ దణ్డీ దణ్డధరో దణ్డపో దణ్డదాయకః ।
దామోదరప్రియో దత్తాత్రేయపూజనతత్పరః ॥ ౧౦౪॥

దర్వీదలహుతప్రీతో దద్రురోగవినాశకః ।
ధర్మో ధర్మీ ధర్మచారీ ధర్మశాస్త్రపరాయణః ॥ ౧౦౫॥

ధర్మాత్మా ధర్మనేతా చ ధర్మదృగ్ధర్మధారకః ।
ధర్మధ్వజో ధర్మమూర్తిర్ధర్మరాజస్య త్రాసకః ॥ ౧౦౬॥

ధాతా ధ్యేయో ధనో ధన్యో ధనదో ధనపో ధనీ ।
ధనదత్రాణకర్తా చ ధనపప్రతిపాలకః ॥ ౧౦౭॥

ధరణీధరప్రియో ధన్వీ ధనవద్ధనధారకః ।
ధన్వీశవత్సలో ధీరో ధాతృమోదప్రదాయకః ॥ ౧౦౮॥

ధాత్రైశ్వర్యప్రదాతా చ ధాత్రీశప్రతిపూజకః ।
ధాత్రాత్మా చ ధరానాథో ధరానాథప్రబోధకః ॥ ౧౦౯॥

ధర్మిష్ఠో ధర్మకేతుశ్చ ధవలో ధవలప్రియః ।
ధవలాచలవాసీ చ ధేనుదో ధేనుపో ధనీ ॥ ౧౧౦॥

ధ్వనిరూపో ధ్వనిప్రాణో ధ్వనిధర్మప్రబోధకః ।
ధర్మాధ్యక్షో ధ్వజో ధూమ్రో ధాతురోధివిరోధకః ॥ ౧౧౧॥

నారాయణో నరో నేతా నదీశో నరవానరః ।
నన్దీసఙ్క్రమణో నాట్యో నాట్యవేత్తా నటప్రియః ॥ ౧౧౨॥

నారాయణాత్మకో నన్దీ నన్దిశృఙ్గిగణాధిపః ।
నన్దికేశ్వరవర్మా చ నన్దికేశ్వరపూజకః ॥ ౧౧౩॥

నరసింహో నటో నీపో నఖయుద్ధవిశారదః ।
నఖాయుధో నలో నీలో నలనీలప్రమోదకః ॥ ౧౧౪॥

నవద్వారపురాధారో నవద్వారపురాతనః ।
నరనారయణస్తుత్యో నఖనాథో నగేశ్వరః ॥ ౧౧౫॥

నఖదంష్ట్రాయుధో నిత్యో నిరాకారో నిరఞ్జనః ।
నిష్కలఙ్కో నిరవద్యో నిర్మలో నిర్మమో నగః ॥ ౧౧౬॥

నగరగ్రామపాలశ్చ నిరన్తో నగరాధిపః ।
నాగకన్యాభయధ్వంసీ నాగారిప్రియనాగరః ॥ ౧౧౭॥

పీతామ్బరః పద్మనాభః పుణ్డరీకాక్షపావనః ।
పద్మాక్షః పద్మవక్త్రశ్చ పద్మాసనప్రపూజకః ॥ ౧౧౮॥

పద్మమాలీ పద్మపరః పద్మపూజనతత్పరః ।
పద్మపాణిః పద్మపాదః పుణ్డరీకాక్షసేవనః ॥ ౧౧౯॥

పావనః పవనాత్మా చ పవనాత్మజః పాపహా ।
పరః పరతరః పద్మః పరమః పరమాత్మకః ॥ ౧౨౦॥

పీతామ్బరః ప్రియః ప్రేమ ప్రేమదః ప్రేమపాలకః ।
ప్రౌఢః ప్రౌఢపరః ప్రేతదోషహా ప్రేతనాశకః ॥ ౧౨౧॥

ప్రభఞ్జనాన్వయః పఞ్చ పఞ్చాక్షరమనుప్రియః ।
పన్నగారిః ప్రతాపీ చ ప్రపన్నః పరదోషహా ॥ ౧౨౨॥

పరాభిచారశమనః పరసైన్యవినాశకః ।
ప్రతివాదిముఖస్తమ్భః పురాధారః పురారినుత్ ॥ ౧౨౩॥

పరాజితః పరమ్బ్రహ్మ పరాత్పరపరాత్పరః ।
పాతాలగః పురాణశ్చ పురాతనః ప్లవఙ్గమః ॥ ౧౨౪॥

పురాణపురుషః పూజ్యః పురుషార్థప్రపూరకః ।
ప్లవగేశః పలాశారిః పృథుకః పృథివీపతిః ॥ ౧౨౫॥

పుణ్యశీలః పుణ్యరాశిః పుణ్యాత్మా పుణ్యపాలకః ।
పుణ్యకీర్తిః పుణ్యగీతిః ప్రాణదః ప్రాణపోషకః ॥ ౧౨౬॥

ప్రవీణశ్చ ప్రసన్నశ్చ పార్థధ్వజనివాసకః ।
పిఙ్గకేశః పిఙ్గరోమా ప్రణవః పిఙ్గలప్రణః ॥ ౧౨౭॥

పరాశరః పాపహర్తా పిప్పలాశ్రయసిద్ధిదః ।
పుణ్యశ్లోకః పురాతీతః ప్రథమః పురుషః పుమాన్ ॥ ౧౨౮॥

పురాధారశ్చ ప్రత్యక్షః పరమేష్ఠీ పితామహః ।
ఫుల్లారవిన్దవదనః ఫుల్లోత్కమలలోచనః ॥ ౧౨౯॥

ఫూత్కారః ఫూత్కరః ఫూశ్చ ఫూదమన్త్రపరాయణః ।
స్ఫటికాద్రినివాసీ చ ఫుల్లేన్దీవరలోచనః ॥ ౧౩౦॥

వాయురూపీ వాయుసుతో వాయ్వాత్మా వామనాశకః ।
వనో వనచరో బాలో బాలత్రాతా తు బాలకః ॥ ౧౩౧॥

విశ్వనాథశ్చ విశ్వం చ విశ్వాత్మా విశ్వపాలకః ।
విశ్వధాతా విశ్వకర్తా విశ్వవేత్తా విశామ్పతిః ॥ ౧౩౨॥

విమలో విమలజ్ఞానో విమలానన్దదాయకః ।
విమలోత్పలవక్త్రశ్చ విమలాత్మా విలాసకృత్ ॥ ౧౩౩॥

బిన్దుమాధవపూజ్యశ్చ బిన్దుమాధవసేవకః ।
బీజోఽథ వీర్యదో బీజహారీ బీజప్రదో విభుః ॥ ౧౩౪॥

విజయో బీజకర్తా చ విభూతిర్భూతిదాయకః ।
విశ్వవన్ద్యో విశ్వగమ్యో విశ్వహర్తా విరాట్తనుః ॥ ౧౩౫॥

బులకారహతారాతిర్వసుదేవో వనప్రదః ।
బ్రహ్మపుచ్ఛో బ్రహ్మపరో వానరో వానరేశ్వరః ॥ ౧౩౬॥

బలిబన్ధనకృద్విశ్వతేజా విశ్వప్రతిష్ఠితః ।
విభోక్తా చ వాయుదేవో వీరవీరో వసున్ధరః ॥ ౧౩౭॥

వనమాలీ వనధ్వంసీ వారుణో వైష్ణవో బలీ ।
విభీషణప్రియో విష్ణుసేవీ వాయుగవిర్విదుః ॥ ౧౩౮॥

విపద్మో వాయువంశ్యశ్చ వేదవేదాఙ్గపారగః ।
బృహత్తనుర్బృహత్పాదో బృహత్కాయో బృహద్యశాః ॥ ౧౩౯॥

బృహన్నాసో బృహద్బాహుర్బృహన్మూర్తిర్బృహత్స్తుతిః ।
బృహద్ధనుర్బృహజ్జఙ్ఘో బృహత్కాయో బృహత్కరః ॥ ౧౪౦॥

బృహద్రతిర్బృహత్పుచ్ఛో బృహల్లోకఫలప్రదః ।
బృహత్సేవ్యో బృహచ్ఛక్తిర్బృహద్విద్యావిశారదః ॥ ౧౪౧॥

బృహల్లోకరతో విద్యా విద్యాదాతా విదిక్పతిః ।
విగ్రహో విగ్రహరతో వ్యాధినాశీ చ వ్యాధిదః ॥ ౧౪౨॥

విశిష్టో బలదాతా చ విఘ్ననాశో వినాయకః ।
వరాహో వసుధానాథో భగవాన్ భవభఞ్జనః ॥ ౧౪౩॥

భాగ్యదో భయకర్తా చ భాగో భృగుపతిప్రియః ।
భవ్యో భక్తో భరద్వాజో భయాఙ్ఘ్రిర్భయనాశనః ॥ ౧౪౪॥

మాధవో మధురానాథో మేఘనాదో మహామునిః ।
మాయాపతిర్మనస్వీ చ మాయాతీతో మనోత్సుకః ॥ ౧౪౫॥

మైనాకవన్దితామోదో మనోవేగీ మహేశ్వరః ।
మాయానిర్జితరక్షాశ్చ మాయానిర్జితవిష్టపః ॥ ౧౪౬॥

మాయాశ్రయశ్చ నిలయో మాయావిధ్వంసకో మయః ।
మనోయమపరో యామ్యో యమదుఃఖనివారణః ॥ ౧౪౭॥

యమునాతీరవాసీ చ యమునాతీర్థచారణః ।
రామో రామప్రియో రమ్యో రాఘవో రఘునన్దనః ॥ ౧౪౮॥

రామప్రపూజకో రుద్రో రుద్రసేవీ రమాపతిః ।
రావణారీ రమానాథవత్సలో రఘుపుఙ్గవః ॥ ౧౪౯॥

రక్షోఘ్నో రామదూతశ్చ రామేష్టో రాక్షసాన్తకః ।
రామభక్తో రామరూపో రాజరాజో రణోత్సుకః ॥ ౧౫౦॥

లఙ్కావిధ్వంసకో లఙ్కాపతిఘాతీ లతాప్రియః ।
లక్ష్మీనాథప్రియో లక్ష్మీనారాయణాత్మపాలకః ॥ ౧౫౧॥

ప్లవగాబ్ధిహేలకశ్చ లఙ్కేశగృహభఞ్జనః ।
బ్రహ్మస్వరూపీ బ్రహ్మాత్మా బ్రహ్మజ్ఞో బ్రహ్మపాలకః ॥ ౧౫౨॥

బ్రహ్మవాదీ చ విక్షేత్రం విశ్వబీజం చ విశ్వదృక్ ।
విశ్వమ్భరో విశ్వమూర్తిర్విశ్వాకారోఽథ విశ్వధృక్ ॥ ౧౫౩॥

విశ్వాత్మా విశ్వసేవ్యోఽథ విశ్వో విశ్వేశ్వరో విభుః ।
శుక్లః శుక్రప్రదః శుక్రః శుక్రాత్మా చ శుభప్రదః ॥ ౧౫౪॥

శర్వరీపతిశూరశ్చ శూరశ్చాథ శ్రుతిశ్రవాః ।
శాకమ్భరీశక్తిధరః శత్రుఘ్నః శరణప్రదః ॥ ౧౫౫॥

శఙ్కరః శాన్తిదః శాన్తః శివః శూలీ శివార్చితః ।
శ్రీరామరూపః శ్రీవాసః శ్రీపదః శ్రీకరః శుచిః ॥ ౧౫౬॥

శ్రీశః శ్రీదః శ్రీకరశ్చ శ్రీకాన్తప్రియః శ్రీనిధిః ।
షోడశస్వరసంయుక్తః షోడశాత్మా ప్రియఙ్కరః ॥ ౧౫౭॥

షడఙ్గస్తోత్రనిరతః షడాననప్రపూజకః ।
షట్శాస్త్రవేత్తా షడ్బాహుః షట్స్వరూపః షడూర్మిపః ॥ ౧౫౮॥

సనాతనః సత్యరూపః సత్యలోకప్రబోధకః ।
సత్యాత్మా సత్యదాతా చ సత్యవ్రతపరాయణః ॥ ౧౫౯॥

సౌమ్యః సౌమ్యప్రదః సౌమ్యదృక్సౌమ్యః సౌమ్యపాలకః ।
సుగ్రీవాదియుతః సర్వసంసారభయనాశనః ॥ ౧౬౦॥

సూత్రాత్మా సూక్ష్మసన్ధ్యశ్చ స్థూలః సర్వగతిః పుమాన్ ।
సురభిః సాగరః సేతుః సత్యః సత్యపరాక్రమః ॥ ౧౬౧॥

సత్యగర్భః సత్యసేతుః సిద్ధిస్తు సత్యగోచరః ।
సత్యవాదీ సుకర్మా చ సదానన్దైక ఈశ్వరః ॥ ౧౬౨॥

సిద్ధిః సాధ్యః సుసిద్ధశ్చ సఙ్కల్పః సిద్ధిహేతుకః ।
సప్తపాతాలచరణః సప్తర్షిగణవన్దితః ॥ ౧౬౩॥

సప్తాబ్ధిలఙ్ఘనో వీరః సప్తద్వీపోరుమణ్డలః ।
సప్తాఙ్గరాజ్యసుఖదః సప్తమాతృనిషేవితః ॥ ౧౬౪॥

సప్తచ్ఛన్దోనిధిః సప్త సప్తపాతాలసంశ్రయః ।
సఙ్కర్షణః సహస్రాస్యః సహస్రాక్షః సహస్రపాత్ ॥ ౧౬౫॥

హనుమాన్ హర్షదాతా చ హరో హరిహరీశ్వరః ।
క్షుద్రరాక్షసఘాతీ చ క్షుద్ధతక్షాన్తిదాయకః ॥ ౧౬౬॥

అనాదీశో హ్యనన్తశ్చ ఆనన్దోఽధ్యాత్మబోధకః ।
ఇన్ద్ర ఈశోత్తమశ్చైవ ఉన్మత్తజన ఋద్ధిదః ॥ ౧౬౭॥

ఋవర్ణో ఌలుపదోపేత ఐశ్వర్యం ఔషధీప్రియః ।
ఔషధశ్చాంశుమాంశ్చైవ అకారః సర్వకారణః ॥ ౧౬౮॥

ఇత్యేతద్రామదూతస్య నామ్నాం చైవ సహస్రకమ్ ।
ఏకకాలం ద్వికాలం వా త్రికాలం శ్రద్ధయాన్వితః ॥ ౧౬౯॥

పఠనాత్పాఠనాద్వాపి సర్వా సిద్ధిర్భవేత్ప్రియే ।
మోక్షార్థీ లభతే మోక్షం కామార్థీ కామమాప్నుయాత్ ॥ ౧౭౦॥

విద్యార్థీ లభతే విద్యాం వేదవ్యాకరణాదికమ్ ।
ఇచ్ఛాకామాంస్తు కామార్థీ ధర్మార్థీ ధర్మమక్షయమ్ ॥ ౧౭౧॥

పుత్రార్థీ లభతే పుత్రం వరాయుస్సహితం పుమాన్ ।
క్షేత్రం చ బహుసస్యం స్యాద్గావశ్చ బహుదుగ్ధదాః ॥ ౧౭౨॥

దుఃస్వప్నం చ నృభిర్దృష్టం సుస్వప్నముపజాయతే ।
దుఃఖౌఘో నశ్యతే తస్య సమ్పత్తిర్వర్ద్ధతే చిరమ్ ॥ ౧౭౩॥

చతుర్విధం వస్తు తస్య భవత్యేవ న సంశయః ।
అశ్వత్థమూలే జపతాం నాస్తి వైరికృతం భయమ్ ॥ ౧౭౪॥

త్రికాలం పఠనాత్తస్య సిద్ధిః స్యాత్కరసంస్థితా ।
అర్ధరాత్రే రవౌ ధృత్వా కణ్ఠదేశే నరః శుచిః ॥ ౧౭౫॥

దశావర్తం పఠేన్మర్త్యః సర్వాన్కామానవాప్నుయాత్ ।
భౌమే నిశాన్తే న్యగ్రోధమూలే స్థిత్వా విచక్షణః ॥ ౧౭౬॥

దశావర్తం పఠేన్మర్త్యః సార్వభౌమః ప్రజాయతే ।
అర్కమూలేఽర్కవారే తు యో మధ్యాహ్నే శుచిర్జపేత్ ॥ ౧౭౭॥

చిరాయుః స సుఖీ పుత్రీ విజయీ జాయతే క్షణాత్ ।
బ్రాహ్మే ముహూర్తే చోత్థాయ ప్రత్యహం చ పఠేన్నరః ॥ ౧౭౮॥

యం యం కామయతే కామం లభతే తం న సంశయః ।
సఙ్గ్రామే సన్నివిష్టానాం వైరివిద్రావణం పరమ్ ॥ ౧౭౯॥

డాకినీభూతప్రేతేషు గ్రహపీడాహరం తథా ।
జ్వరాపస్మారశమనం యక్ష్మప్లీహాదివారణమ్ ॥ ౧౮౦॥

సర్వసౌఖ్యప్రదం స్తోత్రం సర్వసిద్ధిప్రదం తథా ।
సర్వాన్కామానవాప్నోతి వాయుపుత్రప్రసాదతః ॥ ౧౮౧॥

ఇతి శ్రీరుద్రయామలతః శ్రీహనుమత్సహస్రనామస్తోత్రం సమ్పూర్ణమ్ 




No comments:

Post a Comment