కాలభైరవ అష్టోత్తర శతనామావళి
ఓం భైరవాయ నమః
ఓం భూతనాథాయ నమః
ఓం భూతాత్మనే నమః
ఓం క్షేత్రదాయ నమః
ఓం క్షేత్రపాలాయ నమః
ఓం క్షేత్రజ్ఞాయ నమః
ఓం క్షత్రియాయ నమః
ఓం విరాజే నమః
ఓం స్మశానవాసినే నమః
ఓం మాంసాశినే నమః (10)
ఓం సర్పరాజసే నమః
ఓం స్మరాంంకృతే నమః
ఓం రక్తపాయ నమః
ఓం పానపాయ నమః
ఓం సిద్దిదాయ నమః
ఓం సిధ్ధసేవితాయ నమః
ఓం కంకాళాయ నమః
ఓం కాలశమనాయ నమః
ఓం కళాయ నమః
ఓం కాష్ఠాయ నమః (20)
ఓం తనవే నమః
ఓం కవయే నమః
ఓం త్రినేత్రే నమః
ఓం బహునేత్రే నమః
ఓం పింగళలోచనాయ నమః
ఓం శూలపాణయే నమః
ఓం ఖడ్గపాణయే నమః
ఓం కంకాళినే నమః
ఓం ధూమ్రలోచనాయ నమః
ఓం అభీరవే నమః (30)
ఓం నాథాయ నమః
ఓం భూతపాయ నమః
ఓం యోగినీ పతయే నమః
ఓం ధనదాయ నమః
ఓం ధనహారిణే నమః
ఓం ధనవతే నమః
ఓం ప్రీతభావనాయ నమః
ఓం నాగహారాయ నమః
ఓం వ్యోమ కేశాయ నమః
ఓం కపాలభృతే నమః (40)
ఓం కపాలాయ నమః
ఓం కమనీయాయ నమః
ఓం కలానిధయే నమః
ఓం త్రిలోచనాయ నమః
ఓం త్రినేత్ర తనయాయ నమః
ఓం డింభాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం శాంతజన ప్రియాయ నమః
ఓం వటుకాయ నమః
ఓం వటువేషాయ నమః (50)
ఓం ఘట్వాంంగవరధారకాయ నమః
ఓం భుతాద్వాక్షాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం భిక్షుదాయ నమః
ఓం పరిచారకాయ నమః
ఓం ధూర్తాయ నమః
ఓం దిగంభరాయ నమః
ఓం శూరాయ నమః
ఓం హరిణాయ నమః
ఓం పాండులోచనాయ నమః (60)
ఓం ప్రశాంతాయ నమః
ఓం శాంతిదాయ నమః
ఓం సిద్దిదాయ నమః
ఓం శంకరాయ నమః
ఓం ప్రియబాంధవాయ నమః
ఓం అష్టమూర్తయే నమః
ఓం నిధీశాయ నమః
ఓం జ్ఞానచక్షుషే నమః
ఓం తపోమయాయ నమః
ఓం అష్టాధారాయ నమః (70)
ఓం షడాధారాయ నమః
ఓం సర్పయుక్తాయ నమః
ఓం శిఖీసఖాయ నమః
ఓం భూధరాయ నమః
ఓం భూధరాధీశాయ నమః
ఓం భూతపతయే నమః
ఓం భూతరాత్మజాయ నమః
ఓం కంకాళాధారిణే నమః
ఓం ముండినే నమః
ఓం నాగయజ్ఞోపవీతే నమః (80)
ఓం జృంభణోమోహన స్తందాయ నమః
ఓం భీమ రణక్షోభణాయ నమః
ఓం శుద్ధ నీలాంజన ప్రఖ్యాయ నమః
ఓం దైత్యజ్ఞే నమః
ఓం ముండభూషితాయ నమః
ఓం బలిభుజే నమః
ఓం భలాంధికాయ నమః
ఓం బాలాయ నమః
ఓం ఆబాలవిక్రమాయ నమః
ఓం సర్వాపత్తారణాయ నమః (90)
ఓం దుర్గాయ నమః
ఓం దుష్టభూతనిషేవితాయ నమః
ఓం కామినే నమః
ఓం కళానిదయే నమః
ఓం కాంతాయ నమః
ఓం కామినీ వశకృతే నమః
ఓం సర్వసిద్దిప్రదాయ నమః
ఓం వైశ్యాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం విష్ణవే నమః ( 100)
ఓం వైద్యాయ నమః
ఓం మరణాయ నమః
ఓం క్షోభణాయ నమః
ఓం జృంభణాయ నమః
ఓం భీమ విక్రమః
ఓం భీమాయ నమః
ఓం కాలాయ నమః
ఓం కాలభైరవాయ నమః. (108)
No comments:
Post a Comment