Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

శ్రీస్వయంవరా పార్వతీ మంత్రమాలా స్తోత్రం swayamvara parvathi stotram

  శ్రీస్వయంవరా పార్వతీ మంత్రమాలా స్తోత్రం 
శ్రీస్వయంవరా పార్వతీ మంత్రమాలా స్తోత్రం swayamvara parvathi stotram telugu, పార్వతీ దేవి స్తోత్రం, పార్వతీ దేవి స్తోత్రాలు,పార్వతి దేవి సహస్ర నామాలు,పార్వతి దేవి అష్టోత్తర శతనామావళి, Parvati Stotram Pdf,Parvathi devi Stotram In telugu pdf,Parvati Devi Stotram,Parvathi devi Stotram telugu,Parvathi Devi Mantra,Parvathi devi slokas in telugu,Parvathi Devi 108 names,Parvati Stotram Lyrics,Parvathi Devi mantra in telugu



శ్రీ దుర్వాసామునివిరచితం

శ్రీ స్వయంవరా పార్వతి మంత్రమాలా స్తోత్రం 

(జపసహితం)


ఓం అస్య శ్రీ స్వయంవర పార్వతీ మహా మంత్రస్య

అజ ఋషిః, పంక్తిః ఛందః స్వయంవర పార్వతీ దేవతా 


or


ఓం అస్య శ్రీస్వయంవరమంత్రస్య బ్రహ్మా ఋషిః దేవీగాయత్రీ ఛందః,

దేవీ గిరిపుత్రీ స్వయంవరా దేవతా 

మమాభీష్టసిధ్యర్థే జపే వినియోగః 


హ్రాం ఇత్యాదినా న్యాసః 


or


ఓం అస్య శ్రీస్వయంవరాపార్వతీ మంత్రస్య బ్రహ్మా ఋషిః,

దేవీ గాయత్రీ ఛందః,

దేవీ గిరిపుత్రీ స్వయంవరా పార్వతి దేవతా 

మమ శీఘ్రమేవ వివాహ ప్రాప్త్యర్థే,

సర్వాభీష్టసిధ్యర్థే జపే వినియోగః 


         కర న్యాసం


ఓం హ్రాం జగ త్రయ వశ్య మోహిన్యై, అంగుష్ఠాభ్యాం నమః 

ఓం హ్రీం త్రైలోక్య వశ్య మోహిన్యై, తర్జనీభ్యాం నమః 

ఓం హ్రూం ఉరగ వశ్య మోహిన్యై, మధ్యమాభ్యాం నమః 

ఓం హ్రైం సర్వ రాజ వశ్య మోహిన్యై, అనామికాభ్యాం నమః 

ఓం హ్రౌం సర్వ స్త్రీ పురుష వశ్య మోహిన్యై, కనిష్ఠికాభ్యాం నమః 

ఓం హ్రః సర్వ వశ్య మోహిన్యై, కరతల కరపృష్ఠాభ్యాం నమః 


         అంగ  న్యాసం


ఓం హ్రాం జగ త్రయ వశ్య మోహిన్యై, హృదయాయ నమః 

ఓం హ్రీం త్రైలోక్య వశ్య మోహిన్యై, శిరసే స్వాహా 

ఓం హ్రూం ఉరగ వశ్య మోహిన్యై, శిఖాయై వషట్ 

ఓం హ్రైం సర్వ రాజ వశ్య మోహిన్యై, కవచాయ హుం 

ఓం హ్రౌం సర్వ స్త్రీ పురుష వశ్య మోహిన్యై, నేత్రత్రయాయ వౌషట్ 

ఓం హ్రః సర్వ వశ్య మోహిన్యై, అస్త్రాయ ఫట్ 


భూర్భువః సువరోమితి దిగ్బంధః 


         ధ్యానం

శంభుం జగన్మోహనరూపపూర్ణం  var  రూపవర్ణం

విలోక్య లజ్జాకులితాం స్మితాఢ్యాం 

మధూకమాలాం స్వసఖీకరాభ్యాం

సంబిభ్రతీమాద్రిసుతాం భజేఽయం 


   స్వయంవరా ధ్యానం 


హేమాభాం మతివాగతీతగుణశీలాంతామశిల్పాకృతిం

ప్రేమారోహమనోహరాం కరలసత్కల్యాణదామాన్వితాం 

శ్యామామీశ్వరముద్యతాం వరయితుం త్రైలోక్యసమ్మోహినీం

కామాపాదనకల్పవల్లిమనిశం వందే పరాం దేవతాం .. 1..


Day/morning dhyaana shloka:


బాలార్కాయుతసుప్రభాం కరతలే రోలంబమాలాకులాం

మాలాం సందధతీం మనోహరతనుం మందస్మితోద్యన్ముఖీం .

మందం మందముపేయుషీం వరయితుం శంభుం జగన్మోహినీం

వందే దేవమునీంద్రవందితపదామిష్టార్థదాం పార్వతీం .. 2..


Evening/night dhyaana shloka:


కరధృత వరణమాల్యా సర్వరత్నాంగభూషా var విధృత

నిఖిలనయనచేతోహారిరూపాగ్ర్యవేషా .

భవతు భవదభీష్టప్రాప్తయే శైలకన్యా

పురుషయువతివశ్యాకృష్టినిత్యప్రహర్షా .. 3..


పంచపూజాం


లం - పృథ్వ్యాత్మికాయై గంధం సమర్పయామి .

హం - ఆకాశాత్మికాయై పుష్పైః పూజయామి .

యం - వాయ్వాత్మికాయై ధూపమాఘ్రాపయామి .

రం - అగ్న్యాత్మికాయై దీపం దర్శయామి .

వం - అమృతాత్మికాయై అమృత మహానైవేద్యం నివేదయామి .

సం - సర్వాత్మికాయై సర్వోపచారపూజాం సమర్పయామి ..


జపం


ఓం హ్రీం యోగిని యౌగిని యోగేశ్వరి యోగభయంకరి

సకలస్థావరజంగమస్య ముఖహృదయం 

మమ వశం ఆకర్షయ ఆకర్షయ నమః (స్వాహా )


(108 (1008) జపం కరిష్యే )


ఓం హ్రాం హృదయాయ నమః 

ఓం హ్రీం శిరసే స్వాహా 

ఓం హ్రూం శిఖాయై వషట్ 

ఓం హ్రైం కవచాయ హుం 

ఓం హ్రౌం నేత్రత్రయాయ వౌషట్ 

ఓం హ్రః అస్త్రాయ ఫట్ 


భూర్భువః సువరోమితి దిగ్విమోక్షః  

అథ స్తోత్రం 


బంధూకవర్ణామరుణాం సుగాత్రాం

శంభుం సముద్దిశ్య శనైరుపేతాం 

అంభోజమృద్వీమభిలాషదాత్రీం

సంభావయే నిర్జరదారుకల్పాం (1)


హ్రీం మంథరాణి చరణాగ్రగతిప్రపాతే-

ష్వామంజుసంక్వణితకంకణకింకిణీని 

కామం కుమారి! తవ తాని శివే! స్మరామి

క్షేమంకరాణి జనకాలయఖేలనాని (2)


యోగేన బాల్యవయసో లలితాం పురస్తాత్

ద్రాగేవ కంఠవిలసత్ కనకోర్మికౌఘాం 

ఆకమ్రనద్ధరశనాం భవతీం నిరీక్షే

శ్రీకంఠభామిని! కదా ప్రపదీనవేణీం (3)


గిర్యల్పముగ్ధవిశదం నవయౌవనం శ్రీ-

ధుర్యం విలాసమయమక్ష్ణి కృశం విలగ్నే 

పర్యుచ్ ఛ్రితం కుచభరే జఘనే ఘనం యత్

పర్యుత్సుకోఽస్మి సతతం జనని ప్రసీద (4)


నిర్ధూతకుండలముదంచితఘర్మలేశం

విస్రస్తకేశమభితశ్చలదీక్షణాంతం 

నిర్ధ్వానికంకణముదగ్రకుచాంతమంతర్-

బధ్నామి తాతగృహకందుకఖేలనం తే (5)


యోగేశ్వరం ప్రచురభక్తి గిరీశమారా-

దేకాంతవర్తినముపేత్య తపశ్చరంతం 

ఆకాంక్షయా పరిచరిష్ణుమనాకులాం త్వాం

యే కేచిదీశ్వరి భజంతి త ఏవ ధన్యాః (6)


గిర్యాత్మజే! మదనదాహమహావమాన-

పర్యాకులా పురహరే హృదయం నిధాయ 

కుర్యాస్తపో విదధతీ కుశలాని భూభృత్-

పర్యాయపీనకుచకుంభవిశుంభదంగీ (7)


నిధ్యాయ మానసదృశా ముహురిందుచూడం

మద్ధ్యే స్థితా రహసి పంచహుతాశనానాం 

తత్తాదృశేన తపసా జగదండ్భాజాం

విత్రాసదాత్రి పరిపాహి సదాశివే! నః (8)


యోగ్యం వటోర్వపురుపస్థితమాత్మభక్తిం

దీర్ఘాం పరీక్షితుమనుక్షణమాక్షిపంతం 

సాక్షాగ్దిరీశమవధూయ రుషా ప్రయాతే

ద్రాక్తేన సంశ్రితపదాం భవతీం భజామః (9)


గేహే నిజే వరణదామలసత్కరాబ్జాం

వ్యాహారినూపురముదంచితమందహాసాం 

నీహారుభానుధరముచ్చలితాం వరీతుం

మోహావహాం త్రిభువనస్య భజామహే త్వాం (10)


శ్వస్తాహి కంకణవిలోకనభీతభీతం

ప్రత్యగ్రరాగవివశం మమ తం నిధేహి 

ఉత్స్వేదవేపథు పినాకభృతా గృహీతం

రుద్రాణి దక్షిణకరాంబుజముత్తమాంగే (11)


రిష్టాపహం భవతు భర్త్తృనఖేందుబింబ-

స్పష్టానుబింబితతనుం విబుధాపగాం తాం 

దృష్ట్వాశు రాగరభసోదయశోణకోణం

దృష్టిద్వయం తవ కరగ్రహణే స్థితం నః (12)


యోగే నవే తవ భవాని శివాని దద్యాత్

ద్రాగేవ సత్వరమపత్రపయా నివృత్తం 

సాకంపమాలివచనైర్విహితాభిముఖ్యం

ద్రాగుత్స్మితం పురభిదా పరిరబ్ధమంగం (13)


గత్యా నితంబభరమంథరయా సలజ్జైః

అర్ధేక్షణైరసకలాక్షరవాగ్విలాసైః 

హృద్యైశ్చ విభ్రమగుణైర్ మదనారిధైర్య-

ప్రస్తారహారిణి శివే జనని ప్రసీద (14)


భద్రా ముఖేందునమనాదభివీక్షణేషు

ప్రత్యుక్తిదానవిరమాన్నవసత్కథాసు 

ఉద్వేపనాదపి హఠాత్పరిరంభణేషు

పత్యుః ప్రమోదజననీ జనని ప్రసీద (15)


యం నాథమాదిమునయో నిగమోక్తిగుంభే-

ష్వాలక్ష్య తాంతమనసో విముఖీభవంతి 

సన్నహ్య తేన దయితేన మనోజవిద్యా-

నందానుభూతిరసికే జనని ప్రసీద (16)


కల్యాణకుంతలభరం నవకల్పవల్లీ-

పుష్పోల్లసద్ బహులసౌరభలోభనీయం 

కల్యాణదామశశిఖండమఖండశోభా-

కల్లోలితం తవ మహేశ్వరి సంశ్రయామః (17)


రించోలికా తవ శివే! నిటిలాలకానాం

న్యంచత్పటీరతిలకే నిటిలే విభాంతీ 

మంజుప్రసన్నముఖపద్మవిహారిలక్ష్మీ-

పింఛాతపత్రరుచిరా హృది నః సమింధాం (18)


సమ్యగ్భ్రువౌ తవ విలాసభువౌ స్మరామః

సమ్ముగ్ద్ధ మన్మథశరాసనచారురూపే 

హృన్మధ్యగూఢనిహితం హరధైర్యలక్ష్యం

యన్మూలయంత్రితకటాక్షశరైర్విభిన్నం (19)


కమ్రాః సితాసితరుచా శ్రవణాంతదీర్ఘాః

బింబోకడంబరభృతో నిభృతానుకంపాః 

సంపాతుకా మయి భవంతు పినాకివక్త్ర-

బింబాబుజన్మమధుపాః సతి! తే కటాక్షాః (20)


లగ్నాభిరామమృగనాభివిచిత్రపత్రం

మగ్నం ప్రభాసముదయే తవ గండబింబం 

చిత్తే విభాతు సతతం మణికుండలోద్య-

ద్రత్నానుబింబపరిచుంబితమంబికే నః (21)


స్థాణోః సదా భగవతః ప్రియతానిధానం

ప్రాణాదపి ప్రవిరలస్మితలోభనీయం 

స్థానీకురుష్వ గిరిజే! తవ బంధుజీవ-

శ్రేణీసగంధమధరం ధిషణాంతరే నః (22)


వందామహే కనకమంగలసూత్రశోభా-

సందీప్తకుంకుమవలిత్రయభంగి రమ్యం 

మంద్రాదికస్వరవికస్వరనాదవిద్యా-

సందర్భగర్భమగజే! తవ కంఠనాలం (23)


రక్షార్థమత్ర మమ మూర్ధని ధత్స్వ నిత్యం

దక్షారిగాఢపరిరంభరసానుకూలం 

అక్షామహేమకటకాంగదరత్నశోభం

లాక్షావిలం జనని! పాణియుగం త్వదీయం (24)


జంభారికుంభివరకుంభనిభామురోజ-

కుంభద్వయీం లలితసంభృతరత్నమాలాం 

శంభోర్భుజైరనుదినం నిబిడాంకపాలీ-

సంభావితాం భువనసుందరి! భావయామః (25)


గర్వాపహే వటదలస్య తనూదరాంతే

నిర్వ్యూఢభాసి తవ నాభిసరస్యగాధే 

శర్వావలోకరుచిమేదురరోమవల్లీ-

నిర్వాసితే వసతు మే ధిషణామరాలీ (26)


మచ్చేతసి స్ఫురతు మారరథాంగభంగీం

ఉచ్చైర్దధానమతిపీవరతానిధానం 

స్వచ్ఛందరత్నరశనాకలితాంతరీయ-

ప్రచ్ఛన్నమంబ! తవ కమ్రనితంబబింబం (27)


స్యందానురాగమదవారిపురారిచేతః

సన్నాగబంధమణివేణుకమూరుకాండం 

బందీకృతేంద్రగజపుష్కరముగ్ధరంభం

నందామ సుందరి! శివే! హృది సందధానాః (28)


ముగ్ధోల్లసత్కనకనూపురనగ్ధనానా-

రత్నాభయోర్ధ్వగతయా పరితోఽభిరామం 

చిత్తప్రసూతిజయకాహలకాంతి జంఘా-

యుగ్మం త్వదీయమగనందిని! చింతయామః (29)


ఖట్వాంగపాణిమకుటేన తదా తదా సం-

ఘృష్టాగ్రయోః ప్రణతిషు ప్రణయప్రకోపే 

అష్టాంగపాతసహితం ప్రణతోఽస్మి లబ్ధుం

ఇష్టాం గతిం జనని! పాదపయోజయోస్తే (30)


హృద్యర్పణం మమ మృజంతు తదా త్వదంగ-

ముద్యద్రవిద్యుతి భవేదిహ సానుబింబం 

ఉత్తుంగదైత్యసురమౌలిభిరుహ్యమానా

రుద్రప్రియే! తవ పదాబ్జభవాః పరాగాః (31)


దద్యాః సుఖాని మమ చక్రకలాంతరస్త్థా!

రక్తాంబరాభరణమాల్యధరా! జపాభా! 

రుద్రాణి! పాశసృణిచాపశరాగ్రహస్తా!

కస్తూరికాతిలకినీ! నవకుంకుమార్దా! (32)


యత్పంకజన్మనిలయం కరపద్మశుంభ-

దంభోరుహం భువనమంగలమాద్రియంతే 

అంభోరుహాక్ష సుకృతోత్కరపాకమేకం

సంభావయే హృది శివే! తవ శక్తిభేదం (33)


మందారకుందసుషమా కరపల్లవోద్యత్

పుణ్యాక్షదామవరపుస్తకపూర్ణకుంభా 

చంద్రార్ద్ధచారుమకుటా నవపద్మసంస్థా

సందేదివీతు భవతీ హృది నస్త్రిణేత్రా (34)


మధ్యేకదంబవనమాస్థితరత్నడోలాం

ఉద్యన్నఖాగ్రముఖరీకృతరత్నవీణాం 

అత్యంతనీలకమనీయకలేబరాం త్వాం

ఉత్సంగలాలితమనోజ్ఞశుకీముపాసే (35)


వర్తామహే మనసి సందధతీం నితాంత-

రక్తాం వరాభయవిరాజికరారవిందాం 

ఉద్వేలమధ్యవసతిం మధురాంగి! మాయాం

తత్త్వాత్మికాం భగవతీం భవతీం భజంతః (36)


శంభుప్రియాం శశికలాకలితావతంసాం

సంభావితాభయవరాం కుశపాశపాణిం 

సంపాత్ప్రదాననిరతాం భువనేశ్వరీం త్వాం

శుంభజ్జపారుచమపారకృపాముపాసే (37)


ఆరూఢతుంగతురగాం మృదుబాహువల్లీం

ఆరూఢపాశసృణివేత్రలతాం త్రినేత్రాం 

ఆరోపితామఖిలసన్వననే ప్రగల్భాం

ఆరాధయామి భవతీం మనసా మనోజ్ఞాం (38)


కర్మాత్మికే జయ జయాఖిలధర్మమూర్తే

చిన్మాత్రికే, జయ జయ త్రిగుణస్వరూపే 

కల్మాషఘర్మపిశునాన్ కరుణామృతార్ద్రైః

సమ్మార్జ్య సమ్యగభిషించ దృగంచలైర్ నః (39)


షణ్ణామసి త్వమధిదైవతమక్షరాణాం

వర్ణత్రయోదితమనుప్రకృతిస్త్వమేవ 

త్వన్నామ విశ్వమనుశక్తికలం త్వదన్యత్

కిన్నామ దైవతమిహాస్తి సమస్తమూర్త్తే (40)


యా కాపి విశ్వజనమోహనదివ్యమాయా

శ్రీకామవైరివపురర్ధహరానుభావా 

ప్రాకాశ్యతే జగదధీశ్వరి! సా త్వమస్మాన్

మూకాననన్యశరణాన్ పరిపాహి దీనాన్ (41)


కర్త్ర్యై నమోఽస్తు జగతోనిఖిలస్య భర్త్ర్యై

హర్త్ర్యై నమోఽస్తు విధివిష్ణుహరాత్మశక్త్యై 

భుక్త్యై నమోఽస్తు భువనాభిమతప్రసూత్యై

ముక్త్యై నమోఽస్తు మునిమండలదృశ్యమూర్త్యై (42)


షడ్వక్త్రహస్తిముఖజుష్టపదస్య భర్తుః

ఇష్టోపగూహనసుధాప్లుతమానసస్య 

దృష్ట్యా నిపీయ వదనేందుమదక్షిణాంకే

తుష్ట్యా స్థితే! వితర దేవి! దయావలోకాన్ (43)


యత్నాంతరం భవితృభూతభవం మయా యత్

స్వప్నప్రజాగరసుషుప్తిషు వాఙ్మనోఽఙ్గైః 

నిత్యం త్వదర్చనకలాసు సమస్తమేతత్

భక్తానుకంపిని! మమాస్తు తవ ప్రసాదాత్ (44)


స్వాహేతి సాగరసుతేతి సురాపగేతి

వ్యాహారరూపసుషమేతి హరిప్రియేతి 

నీహారశైలతనయేతి పృథక్ప్రకాశ-

రూపాం పరేశమహిషీం భవతీం భజామః (45)


హారస్ఫురత్కుచగిరే! హరజీవనాథే!

హారిస్వరూపిణి! హరిప్రముఖాభివంద్యే! 

హేరంబశక్తిధరనందిని! హేమవర్ణే!

హే చండి! హైమవతి! దేవి! నమో నమస్తే ( 46)


యే తు స్వయంవరమహాస్తవమంత్రమేతం

ప్రాతర్నరాః సకలసిద్ధికరం జపంతి 

భూతిప్రభావజనరంజనకీర్త్తిసౌందర్య-

ఆరోగ్యమాయురపి దీర్ఘమమీ లభంతే ( 47)


శతక్రతుప్రభృత్యమర్త్యతత్యభిప్రణత్యుప-

క్రమప్రసృత్వరస్మితప్రభాంచితాస్యపంకజే 

హరప్రియే! వరప్రదే! ధరాధరేంద్రకన్యకే

హరిద్రయా సమన్వితే దరిద్రతాం హర ద్రుతం (48)

No comments:

Post a Comment