Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

పార్వతీ అష్ట‌కం parvati ashtakam in telugu lyrics

 పార్వతీ అష్ట‌కం

పార్వతీ అష్ట‌కం parvati ashtakam in telugu lyrics, పార్వతీ దేవి స్తోత్రం, పార్వతీ దేవి స్తోత్రాలు,పార్వతి దేవి సహస్ర నామాలు,పార్వతి దేవి అష్టోత్తర శతనామావళి, Parvati Stotram Pdf,Parvathi devi Stotram In telugu pdf,Parvati Devi Stotram,Parvathi devi Stotram telugu,Parvathi Devi Mantra,Parvathi devi slokas in telugu,Parvathi Devi 108 names,Parvati Stotram Lyrics,Parvathi Devi mantra in telugu


ఓం శ్రీగణేశాయ నమః 


మహారజతచేలయా మహితమల్లికామాలయా

    తులారహితఫాలయా తులితవారిభృజ్జాలయా 

శివాభిమతశీలయా శిశిరభానుచూడాలయా

    మహీధ్రవరబాలయా మమ హృతం మనో లీలయా 1


నమజ్జనభవాంతయా నలినశోభినేత్రాంతయా

    నిరీతికృదుదంతయా నిజనివాసవేదాంతయా 

లసచ్ఛుకశకుంతయా లలితకుందజిద్దంతయా

    మనో మమ హృతం తయా మనసిజాంతకృత్కాంతయా 2


సుర్వర్ణసుమనాసయా సురమహీధరావాసయా

    శశాంకరుచిహాసయా శరబిషక్తబాణాసయా 

కృపాకలితదాసయా కృతజగత్త్రయోల్లాసయా

    విభిన్నపురశాసయా వివశితోఽహమత్రాసయా 3


కచాలిజితభృంగయా కమలజిత్త్వరాపాంగయా

    కుతూహలికురంగయా కుచయుగే మహాతుంగయా 

కనద్రుచితరంగయా కలితవిద్విషద్భంగయా

    ప్రసక్తహరసంగయా పరవశోఽస్మి వామాంగయా 4


వతంసితకదంబయా వదనలోభిలోలంబయా

    కరాదృతకలంబయా క్రమవిధూతకాదంబయా 

ప్రణమ్రధృతశంబయా ప్రకటితాఖిలలంబయా

    హృతోఽస్మి జగదంబయా హృతశశాంకభృద్బింబయా 5


జనీలసదహార్యయా జనిమతాం మనోధార్యయా

    సురారివధకార్యయా సుకృతివైదితౌదార్యయా 

పరిత్రయివిచార్యయా ప్రియకవృక్షభూచర్యయా

    ప్రకాశితహృదార్యయా పశుపతేరహం భార్యయా 6


ప్రణమ్రసురవర్గయా ప్రకటితాత్మభూసర్గయా

    స్తువానమునిగర్గయా స్తుతికృదర్పితస్వర్గయా 

హిమాద్రికులనిర్గయా హితతరత్నయీమార్గయా

    మదాకులితభర్గయా మనసి మే స్థితం దుర్గయా 7


పురో నటితరంభయా పురహరే స్థితారంభయా

    సమగ్రకుచకుంభయా సకలవంద్యవాగ్గుంభయా 

శరాహతనిశుంభయా శమితదుర్జనోజ్జృంభయా

    భవామ్యహమదంభయా పరవశో గణేడ్డింభయా 8


ఇతి పార్వత్యష్టకం సంపూర్ణం 

No comments:

Post a Comment