Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

పార్వతీ అష్టోత్తర శతనామావళి parvati ashtottara satanamavali in telugu

 పార్వతీ అష్టోత్తర శతనామావళి

పార్వతీ అష్టోత్తర శతనామావళి parvati ashtottara satanamavali in telugu, Parvathi devi Stotram In telugu pdf,Parvati Devi Stotram,Parvathi devi Stotram telugu,Parvathi Devi Mantra,Parvathi devi slokas in telugu,Parvathi Devi 108 names,Parvati Stotram Lyrics,Parvathi Devi mantra in telugu, పార్వతీ దేవి స్తోత్రం, పార్వతీ దేవి స్తోత్రాలు,పార్వతి దేవి సహస్ర నామాలు,పార్వతి దేవి అష్టోత్తర శతనామావళి


ఓం పార్వత్యై నమః

ఓం మహా దేవ్యై నమః

ఓం జగన్మాత్రే నమః

ఓం సరస్వత్యై నమహ్

ఓం చండికాయై నమః

ఓం లోకజనన్యై నమః

ఓం సర్వదేవాదీ దేవతాయై నమః

ఓం గౌర్యై నమః

ఓం పరమాయై నమః

ఓం ఈశాయై నమః 10

ఓం నాగేంద్రతనయాయై నమః

ఓం సత్యై నమః

ఓం బ్రహ్మచారిణ్యై నమః

ఓం శర్వాణ్యై నమః

ఓం దేవమాత్రే నమః

ఓం త్రిలోచన్యై నమః

ఓం బ్రహ్మణ్యై నమః

ఓం వైష్ణవ్యై నమః

ఓం రౌద్ర్యై నమః

ఓం కాళరాత్ర్యై నమః 20

ఓం తపస్విన్యై నమః

ఓం శివదూత్యై నమః

ఓం విశాలాక్ష్యై నమః

ఓం చాముండాయై నమః

ఓం విష్ణుసోదరయ్యై నమః

ఓం చిత్కళాయై నమః

ఓం చిన్మయాకారాయై నమః

ఓం మహిషాసురమర్దిన్యై నమః

ఓం కాత్యాయిన్యై నమః

ఓం కాలరూపాయై నమః 30

ఓం గిరిజాయై నమః

ఓం మేనకాత్మజాయై నమః

ఓం భవాన్యై నమః

ఓం మాతృకాయై నమః

ఓం శ్రీమాత్రేనమః

ఓం మహాగౌర్యై నమః

ఓం రామాయై నమః

ఓం శుచిస్మితాయై నమః

ఓం బ్రహ్మస్వరూపిణ్యై నమః

ఓం రాజ్యలక్ష్మ్యై నమః 40

ఓం శివప్రియాయై నమః

ఓం నారాయణ్యై నమః

ఓం మాహాశక్త్యై నమః

ఓం నవోఢాయై నమః

ఓం భగ్యదాయిన్యై నమః

ఓం అన్నపూర్ణాయై నమః

ఓం సదానందాయై నమః

ఓం యౌవనాయై నమః

ఓం మోహిన్యై నమః

ఓం అజ్ఞానశుధ్యై నమః 50

ఓం జ్ఞానగమ్యాయై నమః

ఓం నిత్యాయై నమః

ఓం నిత్యస్వరూపిణ్యై నమః

ఓం పుష్పాకారాయై నమః

ఓం పురుషార్ధప్రదాయిన్యై నమః

ఓం మహారూపాయై నమః

ఓం మహారౌద్ర్యై నమః

ఓం కామాక్ష్యై నమః

ఓం వామదేవ్యై నమః

ఓం వరదాయై నమః 60

ఓం భయనాశిన్యై నమః

ఓం వాగ్దేవ్యై నమః

ఓం వచన్యై నమః

ఓం వారాహ్యై నమః

ఓం విశ్వతోషిన్యై నమః

ఓం వర్ధనీయాయై నమః

ఓం విశాలాక్షాయై నమః

ఓం కులసంపత్ప్రదాయిన్యై నమః

ఓం ఆర్ధదుఃఖచ్చేద దక్షాయై నమః

ఓం అంబాయై నమః 70

ఓం నిఖిలయోగిన్యై నమః

ఓం కమలాయై నమః

ఓం కమలాకారయై నమః

ఓం రక్తవర్ణాయై నమః

ఓం కళానిధయై నమః

ఓం మధుప్రియాయై నమః

ఓం కళ్యాణ్యై నమః

ఓం కరుణాయై నమః

ఓం జనస్ధానాయై నమః

ఓం వీరపత్న్యై నమః 80

ఓం విరూపాక్ష్యై నమః

ఓం వీరాధితాయై నమః

ఓం హేమాభాసాయై నమః

ఓం సృష్టిరూపాయై నమః

ఓం సృష్టిసంహారకారిణ్యై నమః

ఓం రంజనాయై నమః

ఓం యౌవనాకారాయై నమః

ఓం పరమేశప్రియాయై నమః

ఓం పరాయై నమః

ఓం పుష్పిణ్యై నమః 90

ఓం సదాపురస్థాయిన్యై నమః

ఓం తరోర్మూలతలంగతాయై నమః

ఓం హరవాహసమాయుక్తయై నమః

ఓం మోక్షపరాయణాయై నమః

ఓం ధరాధరభవాయై నమః

ఓం ముక్తాయై నమః

ఓం వరమంత్రాయై నమః

ఓం కరప్రదాయై నమః

ఓం వాగ్భవ్యై నమః

ఓం దేవ్యై నమః 100

ఓం క్లీం కారిణ్యై నమః

ఓం సంవిదే నమః

ఓం ఈశ్వర్యై నమః

ఓం హ్రీంకారబీజాయై నమః

ఓం శాంభవ్యై నమః

ఓం ప్రణవాత్మికాయై నమః

ఓం శ్రీ మహాగౌర్యై నమః

ఓం శుభప్రదాయై నమః 108

No comments:

Post a Comment