Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

శ్రీరాధామహామంత్రాః sri radha maha mantra

 శ్రీరాధామహామంత్రాః 

శ్రీరాధామహామంత్రాః sri radha maha mantra, రాధా స్తోత్రం,రాధా స్తోత్రాలు,రాధా దేవి స్తోత్రం, రాధా దేవి స్తోత్రాలు,రాధ స్తోత్రం,రాధా స్తోత్రం pdf,radha stotram,Radha Stotram Lyrics,Radha Stotram PDF,Radha sloka in sanskrit,Sri Radha Stotram,


  అథ శ్రీరాధామహామంత్రః 


  క్లీం శ్రీం రాధికాయై స్వాహా 


ఓం అస్య శ్రీరాధికామంత్రస్య, అగస్త్య ఋషిః, జగతీ ఛందః,

శ్రీరాధికాపరమేశ్వరీ దేవతా, క్లీం బీజం, స్వాహా శక్తిః, క్లీం శ్రీం

కీలకం, శ్రీకృష్ణవశ్యార్థే జపే వినియోగః .

ఋష్యాదిన్యాసః

అగస్త్య ఋషయే నమః శిరసి, జగతీ ఛందసే నమః ముఖే,

రాధికాదేవతాయై నమః హృదయే, క్లీం బీజాయ నమః గుహ్యే,

శ్రీస్వాహాశక్తయే నమః పాదయోః, క్లీం శ్రీం కాలికాయై నమః సర్వాంగేషు,


కరన్యాసః

క్లీం అంగుష్ఠాభ్యాం నమః, శ్రీం తర్జననీభ్యాం నమః,

రాధికాయై స్వాహా మధ్యమాభ్యాయం నమః, క్లీం అనామికాభ్యాం నమః,

శ్రీం కనిష్ఠికాభ్యాం నమః, రాధికాయై స్వాహా

కరతలకరపృష్ఠాభ్యాం నమః,


హృదయాదిన్యాసః

క్లీం హృదయాయ నమః, శ్రీం శిరసే స్వాహా,

రాధికాయై స్వాహా శిఖాయై వషట్, క్లీం కవచాయ హుం,

శ్రీం నేత్రత్రయాయ వౌషట్, రాధికాయై స్వాహా అస్త్రాయ ఫట్ 

ధ్యాత్వా జపేత్

లక్షమాత్రం పురశ్చరణం కలౌ చతుర్లక్షం జపిత్వా కుశలీ భవేత్ 


వ్రజరాజకుమారవల్లభా కులసీమంతమణి ప్రసీద మే 

పరివారగణస్య తే యథా పదవీ మే న దవీయసీ భవేత్ 


 శ్రీరాధికాయై నమః 


ఇతి శ్రీరాధా మహామంత్రః 

No comments:

Post a Comment