Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

శ్రీ కుబేర అష్టోత్తర శతనామావళి Sri Kubera Ashtottara Shatanamavali

 శ్రీ కుబేర అష్టోత్తర శతనామావళి 

శ్రీ కుబేర అష్టోత్తర శతనామావళి Sri Kubera Ashtottara Shatanamavali, కుబేర స్తోత్రం, కుబేర స్తోత్రాలు, కుబేర మంత్రం, కుబేర మూల మంత్రం,కుబేర స్తోత్రం pdf, కుబేర స్తోత్రం pdf download, కుబేర స్తోత్రం తెలుగు pdf,kubera stotram telugu, kubera Stotram telugu pdf,


  1. ఓం శ్రీ కుబేరాయ నమః
  2. ఓం ధనాదాయ నమః
  3. ఓం శ్రీమతే నమః
  4. ఓం యక్షేశాయ నమః
  5. ఓం కుహ్యేకేశ్వరాయ నమః
  6. ఓం నిధీశ్వరాయ నమః
  7. ఓం శంకర సుఖాయ నమః
  8. ఓం మహాలక్ష్మీ నివాసభువయే నమః
  9. ఓం పూర్ణాయ నమః
  10. ఓం పద్మదీశ్వరాయ నమః
  11. ఓం శంఖ్యాఖ్య నిధినాధాయ నమః
  12. ఓం మకరాఖ్య నిధి ప్రియాయ నమః
  13. ఓం సుకసంస్పనిధి నాయకాయ నమః
  14. ఓం ముకుంద నిధి నాయకాయ నమః
  15. ఓం కుందాక్య నిధి నాయకాయ నమః
  16. ఓం నీల నిత్యాధి పాయ నమః
  17. ఓం మహతే నమః
  18. ఓం వరనిత్యాధి పాయ నమః
  19. ఓం పూజ్యాయ నమః
  20. ఓం లక్ష్మీసామ్రాజ్యాదాయకాయ నమః
  21. ఓం ఇలపిలాపతయే నమః
  22. ఓం కోశాధీశాయ నమః
  23. ఓం కులోచితాయ నమః
  24. ఓం అశ్వరూపాయ నమః
  25. ఓం విశ్వవంద్యాయ నమః
  26. ఓం విశేషజ్ఞానాయ నమః
  27. ఓం విశారాదాయ నమః
  28. ఓం నల కూబరనాధాయ నమః
  29. ఓం మణిగ్రీవపిత్రే నమః
  30. ఓం గూడమంత్రాయ నమః
  31. ఓం వైశ్రవణాయ నమః
  32. ఓం చిత్రలేఖాప్రియాయ నమః
  33. ఓం ఏఖపించాయ నమః
  34. ఓం అలకాధీశాయ నమః
  35. ఓం పౌలస్త్యాయ నమః
  36. ఓం నరవాహనాయ నమః
  37. ఓం కైలాసశైల నిలయాయ నమః
  38. ఓం రాజ్యదాయై నమః
  39. ఓం రావణాగ్రజాయై నమః
  40. ఓం చిత్రచైత్ర రాధాయ నమః
  41. ఓం ఉద్యాన విహారాయ నమః
  42. ఓం విహార సుకుతూహలాయ నమః
  43. ఓం మహోత్సాహాయ నమః
  44. ఓం మహాప్రాజ్ఞాయ నమః
  45. ఓం సార్వభౌమాయ నమః
  46. ఓం అంగనాథాయ నమః
  47. ఓం సోమాయ నమః
  48. ఓం సౌమ్యయాధీశ్వరాయ నమః
  49. ఓం పుణ్యాత్మనే నమః
  50. ఓం పురుహూతశ్రియై నమః
  51. ఓం సర్వ పుణ్య  జనేశ్వరాయ నమః
  52. ఓం నిత్యకీర్తయే నమః
  53. ఓం నిత్య నేత్రే నమః
  54. ఓం లంకాహాక్తననాయకాయ నమః
  55. ఓం యక్షాయ నమః
  56. ఓం పరమశాంతాత్మనే నమః
  57. ఓం యక్షరాజాయ నమః
  58. ఓం యక్షిణీ కృతాయ నమః
  59. ఓం కిన్నరేశాయ నమః
  60. ఓం కింపురుషాయ నమః
  61. ఓం నాథాయ నమః
  62. ఓం ఖడ్గాయుధాయ నమః
  63. ఓం వశినే నమః
  64. ఓం ఈశాన దక్షపార్శ్యేస్థాయ నమః
  65. ఓం వాయునామ సమాశ్రియాయ నమః
  66. ఓం ధర్మమార్ఘైక నిరతాయ నమః
  67. ఓం ధర్మ సంముఖసంస్థితాయ నమః
  68. ఓం నిత్యేశ్వరాయ నమః
  69. ఓం ధనాధ్యక్షాయ నమః
  70. ఓం అష్టలక్ష్మీ ఆశ్రిత నిలయాయై నమః
  71. ఓం మనుష్య ధర్మిణే నమః
  72. ఓం సుకృతాయ నమః
  73. ఓం కోశలక్ష్మీ సమాశ్రితాయి నమః
  74. ఓం ధనలక్ష్మీ నిత్యవాసాయ నమః
  75. ఓం అష్టలక్ష్మీ సదా వాసాయ నమః
  76. ఓం గజలక్ష్మీ స్థిరా లయాయ నమః
  77. ఓం రాజ్యలక్ష్మీ జన్మగేహాయ నమః
  78. ఓం ధైర్యలక్ష్మీ క్రుపాశ్రయాయ నమః
  79. ఓం అకండైశ్వర్య సంయుక్తాయ నమః
  80. ఓం నిత్య నందదాయ నమః
  81. ఓం సుఖాశ్రయాయై నమః
  82. ఓం నిత్య కృపాయై నమః
  83. ఓం నిధిత్తార్య నమః
  84. ఓం నిరాశాయై నమః
  85. ఓం నిరు ప్రదవాయ నమః
  86. ఓం నిత్యకామాయై నమః
  87. ఓం నిరాక్షాషాయ నమః
  88. ఓం నిరూపాధికవాసుభవే నమః
  89. ఓం శాంతాయ నమః
  90. ఓం సర్వగుణోపేతాయై నమః
  91. ఓం సర్వజ్ఞాయై నమః
  92. ఓం సర్వసంహితాయై నమః
  93. ఓం శార్వాణీ కరుణాపాత్రాయ నమః
  94. ఓం శతానంతకృపాలయాయ నమః
  95. ఓం గంధర్వ కుల సంసేవ్యాయ నమః
  96. ఓం సౌగుంధి కుసుమప్రియాయ నమః
  97. ఓం సువర్ణ నగరీ వాసాయ నమః
  98. ఓం నిధి పీట సమాశ్రయాయై నమః
  99. ఓం మహామేరూత్తరస్థాయై నమః
  100. ఓం మహర్షిగణ సంస్తుతాయై నమః
  101. ఓం తుష్టాయై నమః
  102. ఓం శూర్పనఖాజ్యేస్టాయై నమః
  103. ఓం శివపూజారధాయై నమః
  104. ఓం అనఘాయై నమః
  105. ఓం రాజయోగ సమాయుక్తా య నమః
  106. ఓం రాజశేఖర పూజకాయ నమః
  107. ఓం రాజరాజాయ నమః
  108. ఓం కుభేరాయ నమః
  109. ఇతి శ్రీ కుభేర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

No comments:

Post a Comment