Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

కార్తవీర్య ద్వాదశనామస్తోత్రం karthaverya dwadasa nama stotram

  కార్తవీర్య ద్వాదశనామస్తోత్రం 

కార్తవీర్య ద్వాదశనామస్తోత్రం  karthaverya dwadasa nama stotram




కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ 

తస్య స్మరణమాత్రేణ గతం నష్టం చ లభ్యతే 1


కార్తవీర్యః ఖలద్వేషీ కృతవీర్యసుతో బలీ 

సహస్రబాహుః శత్రుఘ్నో రక్తవాసా ధనుర్ధరః 2


రక్తగంధో రక్తమాల్యో రాజా స్మర్తురభీష్టదః 

ద్వాదశైతాని నామాని కార్తవీర్యస్య యః పఠేత్ 3


సంపదస్తత్ర జాయంతే జనస్తత్ర వశం గతః 

ఆనయత్యాశు దూరస్థం క్షేమలాభయుతం ప్రియం 4


కార్తవీర్య మహాబాహో సర్వదిష్టవిబర్హణ 

సర్వం రక్ష సదా తిష్ఠ దుష్టాన్నాశయ పాహి మాం 5


సహస్రబాహుసశరం మహితం

సచాపం రక్తాంబరం రక్తకిరీటకుండలం 

చోరాది-దుష్టభయ-నాశం ఇష్టదం తం

ధ్యాయేత్ మహాబల-విజృంభిత-కార్తవీర్యం 6


యస్య స్మరణమాత్రేణ సర్వదుఃఖక్షయో భవేత్ 

యన్నామాని మహావీర్యశ్చార్జునః కృతవీర్యవాన్ 7


హైహయాధిపతేః స్తోత్రం సహస్రావృత్తికారితం 

వాంచితార్థప్రదం నృణాం స్వరాజ్యం సుకృతం యది 8


   ఇతి కార్తవీర్య ద్వాదశనామ స్తోత్రం 

No comments:

Post a Comment