Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

అన్నపూర్ణా కవచం anna purna kavacham telugu

అన్నపూర్ణా కవచం 

అన్నపూర్ణా కవచం anna purna kavacham telugu, అన్నపూర్ణా స్తోత్రం, అన్నపూర్ణా స్తోత్రాలు, శ్రీ అన్నపూర్ణా స్తోత్రం, శ్రీ అన్నపూర్ణ స్తోత్రం, అన్నపూర్ణ స్తోత్రం కావాలి,అన్నపూర్ణ స్తోత్రం ఇన్ తెలుగు, అన్నపూర్ణ స్తోత్రం లిరిక్స్,annapurna stotram in telugu, annapurna stotram telugu pdf, annapurna stotram telugu lyrics, అన్నపూర్ణ స్తోత్రం, అన్నపూర్ణ స్తోత్రాలు, అష్టకం,అన్నపూర్ణ దేవి మంత్రం,అన్నపూర్ణాష్టకం pdf,అన్నపూర్ణ సదాపూర్ణే శ్లోకం ఇన్ తెలుగు,అన్నపూర్ణాష్టకం తెలుగు,అన్నపూర్ణ అష్టోత్తర శతనామావళి,Annapurna ashtakam telugu pdf,Annapurna Stotram PDF,Annapoorna stotram Lyrics in Kannada,Annapoorna stotram lyrics in malayalam,Annapurna Stotram lyrics,Annapoorna stotram Lyrics in tamil,Annapurna Stotram Lyrics Sanskrit,Annapurna Stotram benefits,



ద్వాత్రింశద్వర్ణమన్త్రోఽయం శంకరప్రతిభాషితః ।
అన్నపూర్ణా మహావిద్యా సర్వమన్త్రోత్తమోత్తమా ॥ 1॥

పూర్వముత్తరముచ్చార్య సమ్పుటీకరణముత్తమమ్ ।
స్తోత్రమన్త్రస్య ఋషిర్బ్రహ్మా ఛన్దో త్రిష్టుబుదాహృతః ॥ 2॥

దేవతా అన్నపూర్ణా చ హ్రీం బీజమమ్బికా స్మృతా ।
స్వాహా శక్తిరితి జ్ఞేయం భగవతి కీలకం మతమ్ ॥ 3॥

ధర్మాఽర్థ-కామ-మోక్షేషు వినియోగ ఉదాహృతః ।
ఓం హ్రీం భగవతి మాహేశ్వరి అన్నపూర్ణాయై స్వాహా ।
సప్తార్ణవమనుష్యాణాం జపమన్త్రః సమాహితః ॥ 4॥

అన్నపూర్ణే ఇమం మన్త్రం మను సప్త దశాక్షరమ్
సర్వ సమ్పత్ప్రదో నిత్యం సర్వవిశ్వకరీ తథా ॥ 5॥

భువనేశ్వరీతి విఖ్యాతా సర్వాఽభీష్టం ప్రయచ్ఛతి ।
హృల్లేఖేయమితి జ్ఞేయమోంకారాక్షరరూపిణీ ॥ 6॥

కాన్తి-పుష్టి-ధనా-ఽఽరోగ్య యశాంసి లభతే శ్రియమ్ ।
అస్మిన్ మన్త్రే రతో నిత్యం వశయేదఖిలం జగత్ ॥ 7॥

అఙ్గన్యాసః -- ఓం అస్య శ్రీఅన్నపూర్ణామాలామన్త్రస్య బ్రహ్మా ఋషయే
నమః శిరసి । ఓం అన్నపూర్ణాదేవతాయై నమః హృదయే । ఓం హ్రీం బీజాయ నమః
నాభౌ । ఓం స్వాహా శక్తయే నమః పాదయోః । ఓం ధర్మా-ఽర్థ-కామ-మోక్షేషు
వినియోగాయ నమః సర్వాఙ్గే ।
కరన్యాసః -- ఓం హ్రాం అఙ్గుష్ఠాభ్యాం నమః । ఓం హ్రీం తర్జనీభ్యాం
నమః । ఓం హ్రఁ మధ్యమాభ్యాం నమః । ఓం హ్రైం అనామికాభ్యాం నమః ।
ఓం హ్రీం కనిష్ఠికాభ్యాం నమః । ఓం హ్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః ।
హృదయాదిన్యాసః -ఓం హ్రాం హృదయాయ నమః । ఓం హ్రీం శిరసే
స్వాహా । ఓం ఇహ శిఖాయై వషట్ । ఓం హ్రైం కవచాయ హుమ్ । ఓం హ్రౌం
నేత్రత్రయాయ వౌషట్ । ఓం హ్రః అస్త్రాయ ఫట్ ।

ధ్యానమ్ -
రక్తాం విచిత్రవసనాం నవచన్ద్రచూడాం
అన్నప్రదాన-నిరతాం స్తనభారనమ్రామ్ ।
నృత్యన్తమిన్దు సకలాభరణం విలోక్య
హృష్టాం భజే భగవతీం భవ-దుఃఖ-హన్త్రీమ్ ।

మాలామత్రః -ఓం ఐం హ్రీం శ్రీం క్లీం నమో భగవతి మాహేశ్వరి
అన్నపూర్ణే ! మమాఽభిలషితమన్నం దేహి స్వాహా ।
ఓం ఐం హ్రీం శ్రీం క్లీం మన్దార-కల్ప-హరిచన్దన-పారిజాత-మధ్యే
శశాఙ్క-మణిమణ్డిత-వేదిసంస్థే ।
అర్ధేన్దు-మౌలి-సులలాట-షడర్ధనేత్రే భిక్షాం
ప్రదేహి గిరిజే! క్షుధితాయ మహ్యం క్లీం శ్రీం హ్రీం ఐం ఓం ॥ ౧॥

ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కేయూర-హార-కనకాఙ్గదకర్ణపూరే కాఞ్చీకలాప-
మణికాన్తి-లసద్దుకూలే । దుగ్ధా-ఽన్నపాత్ర-వర-కాఞ్చన-దర్విహస్తే
భిక్షాం ప్రదేహి గిరిజే! క్షుధితాయ మహ్యమ్
ఓం క్లీం శ్రీ హ్రీం ఐం ఓం ॥ ౨॥

ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఆలీ కదమ్బపరిసేవిత-పార్శ్వభాగే
శక్రాదిభిర్ముకులితాఞ్జలిభిః పురస్తాత్ । దేవి! త్వదీయచరణౌ శరణం
ప్రపద్యే భిక్షాం ప్రదేహి గిరిజే! క్షుధితాయ మహ్యం
ఓం క్లీం శ్రీం హ్రీం ఐం ఓం ॥ ౩॥

ఓం ఐం హ్రీం శ్రీం క్లీం గన్ధర్వ-దేవఋషి-నారద-కౌశికాఽత్రి-వ్యాసా-
ఽమ్వరీష-కలశోద్భవ-కశ్యపాద్యాః ।
భక్త్యా స్తువన్తి నిగమా-ఽఽగమ-సూక్త-
మన్త్రైర్భిక్షా ప్రదేహి గిరిజే! క్షుధితాయ మహ్యం క్లీం
ఓం శ్రీం హ్రీం ఐం ఓం ॥ ౪॥

ఓం ఐం హ్రీం శ్రీం క్లీం లీలావచాంసి తవ దేవి! ఋగాదివేదాః
సృష్ట్యాదికర్మరచనా భవదీయచేష్టా । త్వత్తేజసా జగదిదం ప్రతిభాతి
నిత్యం భిక్షాం ప్రదేహి గిరిజే! క్షుధితాయ మహ్యం క్లీం శ్రీం హ్రీం ఐం ఓం ॥ ౫॥

ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శబ్దాత్మికే శశికలాభరణార్ధదేహే శమ్భో-
రురస్థల-నికేతననిత్యవాసే । దారిద్ర్య-దుఃఖభయహారిణి కా త్వదన్యా
భిక్షాం ప్రదేహి గిరిజే ! క్షుధితాయ మహ్యం క్లీం శ్రీం ఐం ఓం ॥ ౬॥

ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సన్ధ్యాత్రయే సకలభూసురసేవ్యమానే స్వాహా స్వధాసి
పితృదేవగణార్తిహన్త్రీ । జాయా సుతాః పరిజనాతిథయోఽన్నకామాః భిక్షాం
ప్రదేహి గిరిజే! క్షుధితాయ మహ్యం క్లీం శ్రీం హ్రీం ఐం ఓం ॥ ౭॥

ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సద్భక్తకల్పలతికే భువనం కవన్ద్యే భూతేశ-
హృత్కమలమగ్న-కుచాగ్రభృఙ్గే ।
 కారుణ్యపూర్ణనయనే కిముపేక్షసే మాం భిక్షాం
ప్రదేహి గిరజే క్షుధితాయ మహ్యం క్లీం శ్రీం హ్రీం ఐం ఓం ॥ ౮॥

ఓం ఐం హ్రీం శ్రీం క్లీం అమ్బ! త్వదీయ-చరణామ్బుజ-సంశ్రయేణ బ్రహ్మాదయో-
ఽప్యవికలాం శ్రియమాశ్రయన్తే । తస్మాదహం తవ నతోఽస్మి పదారవిన్దే
భిక్షాం ప్రదేహి గిరిజే! క్షుధితాయ మహ్యం క్లీం శ్రీం హ్రీం ఐం ఓం ॥ ౯॥

ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఏకాగ్రమూలనిలయస్య మహేశ్వరస్య ప్రాణేశ్వరి!
ప్రణత-భక్తజనాయ శీఘ్రమ్ । కామాక్షి-రక్షిత-జగత్-త్రితయేఽన్నపూర్ణే
భిక్షాం ప్రదేహి గిరిజే! క్షుధితాయ మహ్యం క్లీం శ్రీం హ్రీం ఐం ఓం ॥ ౧౦॥

ఓం ఐం హ్రీం శ్రీం క్లీం భక్త్యా పఠన్తి గిరిజాదశకం ప్రభాతే
మోక్షార్థినో బహుజనాః ప్రథితాన్నకామాః । ప్రీతా మహేశవనితా హిమశైల-
కన్యా తేషాం దదాతి సుతరాం మనసేప్సితాని క్లీం శ్రీం హ్రీం ఐం ఓం ॥ ౧౧॥

ఇతి శ్రీశఙ్కరాచార్యవిరచితమన్నపూర్ణాకవచం సమాప్తమ్


No comments:

Post a Comment