Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

అన్నపూర్ణా అష్టోత్తర శతనామ స్తోత్రం Annapurna ashtottara Shatanama stotram Telug

అన్నపూర్ణా అష్టోత్తర శతనామ స్తోత్రం

అన్నపూర్ణా అష్టోత్తర శతనామ స్తోత్రం Annapurna ashtottara Shatanama stotram Telugu, అన్నపూర్ణ స్తోత్రం, అన్నపూర్ణ స్తోత్రాలు, అష్టకం,అన్నపూర్ణ దేవి మంత్రం,అన్నపూర్ణాష్టకం pdf,అన్నపూర్ణ సదాపూర్ణే శ్లోకం ఇన్ తెలుగు,అన్నపూర్ణాష్టకం తెలుగు,అన్నపూర్ణ అష్టోత్తర శతనామావళి,Annapurna ashtakam telugu pdf,Annapurna Stotram PDF,Annapoorna stotram Lyrics in Kannada,Annapoorna stotram lyrics in malayalam,Annapurna Stotram lyrics,Annapoorna stotram Lyrics in tamil,Annapurna Stotram Lyrics Sanskrit,Annapurna Stotram benefits,




 శ్రీగణేశాయ నమః

 శ్రీఅన్నపూర్ణావిశ్వనాథాభ్యాం నమః 

అస్య శ్రీఅన్నపూర్ణాష్టోత్తరశతనామస్తోత్రమన్త్రస్య
భగవాన్ శ్రీబ్రహ్మా ఋషిః ।
అనుష్టుప్ఛన్దః । శ్రీఅన్నపూర్ణేశ్వరీ దేవతా ।
స్వధా బీజమ్ । స్వాహా శక్తిః । ఓం కీలకమ్ ।
మమ సర్వాభీష్టప్రసాదసిద్ధయర్థే పాఠే వినియోగః ।
ఓం అన్నపూర్ణా శివా దేవీ భీమా పుష్టిస్సరస్వతీ ।
సర్వజ్ఞా పార్వతీ దుర్గా శర్వాణీ శివవల్లభా ॥ ౧॥

వేదవేద్యా మహావిద్యా విద్యాదాత్రీ విశారదా ।
కుమారీ త్రిపురా బాలా లక్ష్మీశ్శ్రీర్భయహారిణీ ॥ ౨॥

భవానీ విష్ణుజననీ బ్రహ్మాదిజననీ తథా ।
గణేశజననీ శక్తిః కుమారజననీ శుభా ॥ ౩॥

భోగప్రదా భగవతీ భత్తాభీష్టప్రదాయినీ ।
భవరోగహరా భవ్యా శుభ్రా పరమమఙ్గలా ॥ ౪॥

భవాన్నీ చఞ్చలా గౌరీ చారుచన్ద్రకలాధరా ।
విశాలాక్షీ విశ్వమాతా విశ్వవన్ద్యా విలాసినీ ॥ ౫॥

ఆర్యా కల్యాణనిలయా రుద్రాణీ కమలాసనా ।
శుభప్రదా శుభావర్తా వృత్తపీనపయోధరా ॥ ౬॥

అమ్బా సంహారమథనీ మృడానీ సర్వమఙ్గలా ।
విష్ణుసంసేవితా సిద్ధా బ్రహ్మాణీ సురసేవితా ॥ ౭॥

పరమానన్దదా శాన్తిః పరమానన్దరూపిణీ ।
పరమానన్దజననీ పరానన్దప్రదాయినీ ॥ ౮॥

పరోపకారనిరతా పరమా భక్తవత్సలా ।
పూర్ణచన్ద్రాభవదనా పూర్ణచన్ద్రనిభాంశుకా ॥ ౯॥

శుభలక్షణసమ్పన్నా శుభానన్దగుణార్ణవా ।
శుభసౌభాగ్యనిలయా శుభదా చ రతిప్రియా ॥ ౧౦॥

చణ్డికా చణ్డమథనీ చణ్డదర్పనివారిణీ ।
మార్తాణ్డనయనా సాధ్వీ చన్ద్రాగ్నినయనా సతీ ॥ ౧౧॥

పుణ్డరీకహరా పూర్ణా పుణ్యదా పుణ్యరూపిణీ ।
మాయాతీతా శ్రేష్ఠమాయా శ్రేష్ఠధర్మాత్మవన్దితా ॥ ౧౨॥

అసృష్టిస్సఙ్గరహితా సృష్టిహేతుః కపర్దినీ ।
వృషారూఢా శూలహస్తా స్థితిసంహారకారిణీ ॥ ౧౩॥

మన్దస్మితా స్కన్దమాతా శుద్ధచిత్తా మునిస్తుతా ।
మహాభగవతీ దక్షా దక్షాధ్వరవినాశినీ ॥ ౧౪॥

సర్వార్థదాత్రీ సావిత్రీ సదాశివకుటుమ్బినీ ।
నిత్యసున్దరసర్వాఙ్గీ సఞ్చిదానన్దలక్షణా  ॥ ౧౫॥

నామ్నామష్టోత్తరశతమ్బాయాః పుణ్యకారణమ్ ।
సర్వసౌభాగ్యసిద్ధ్యర్థం జపనీయం ప్రయత్నతః ॥ ౧౬॥

ఏతాని దివ్యనామాని శ్రుత్వా ధ్యాత్వా నిరన్తరమ్ ।
స్తుత్వా దేవీఞ్చ సతతం సర్వాన్కామానవాప్నుయాత్ ॥ ౧౭॥


No comments:

Post a Comment