Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

శివకృత ఆమ్నాయ స్తోత్రం (రూద్రయామళ తంత్రే) Shiva krutha amnaya stotram Telugu

శివకృత ఆమ్నాయ స్తోత్రం (రూద్రయామళ తంత్రే)

శివకృత ఆమ్నాయ స్తోత్రం (రూద్రయామళ తంత్రే) Shiva krutha amnaya stotram Telugu, కాళి స్తోత్రం,కాళి స్తోత్రాలు,కాళికా దేవి స్తోత్రాలు,కాళికాదేవి దండకం,శ్రీ కాళీ అష్టోత్తరశతనామావళిః,కాళీ మాత మంత్రం,   Kalika Stotram telugu,Kalika Stotram telugu pdf,Kalika devi stotram telugu,Kalika devi stotram in telugu pdf,dakshina Kalika Stotram in telugu pdf,dakshina Kalika Stotram in telugu,Maha Kali,Mahakali Stotra Pdf,Adya stotram in English PDF,Kali Stotra Pdf Download,Kali Stotra Pdf,Bhadrakali Ashtakam meaning,



అథ రుద్రయామలతః శివవిరచితం ఆమ్నాయస్తోత్రమ్ ।

శ్రీనాథాదిగురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవమ్ ।
సిద్ధౌఘం వటుకత్రయం పదయుగం దూతీక్రమం మణ్డలమ్ ॥

వీరాన్ద్వ్యష్టచతుష్కషష్టినవకం వీరావలీపఞ్చకమ్ ।
శ్రీమన్మాలినిమన్త్రరాజసహితం వన్దే గురోర్మణ్డలమ్ ॥

(గురుపాదుకామనుముచ్చార్య సుముఖాదిభిః
పఞ్చముద్రాభిః శ్రీగురుం ప్రణమ్య)

పూర్వామ్నాయః -
శుద్ధవిద్యా చ బాలా చ ద్వాదశార్ధా మతఙ్గినీ ।
ద్విజత్వసాధినీ విద్యా గాయత్రీ వేదమాతృకా ॥ ౧॥

గాణపత్యం కార్తికేయం మృత్యుఞ్జయం నీలకణ్ఠమ్ ।
త్ర్యమ్బకం జాతవేదాశ్చ తథా ప్రత్యఙ్గిరాదయః ॥ ౨॥

ముఖాత్తత్పురుషాజ్జాతా ద్వికోటీమన్త్రనాయికాః ।
ఏతాః కామగిరీన్ద్రాశ్చ పూర్వామ్నాయస్య దేవతాః ॥ ౩॥

గురుత్రయాదిపీఠాన్తం చతుర్వింశత్సహస్రకమ్ ।
ఏతదావరణోపేతం పూర్వామ్నాయం భజామ్యహమ్ ॥  ౪॥

విశుద్ధౌ చిన్తయేద్ధీమాన్ పూర్వామ్నాయస్య దేవతాః ।

దక్షిణామ్నాయః -
సౌభాగ్యవిద్యా బగళా వారాహీ వటుకస్తథా ॥ ౫॥

శ్రీతిరస్కరిణీ ప్రోక్తా మహామాయా ప్రకీర్తితా ।
అఘోరం శరభం ఖఙ్గరావణం వీరభద్రకమ్ ॥ ౬॥

రౌద్రం శాస్తా పాశుపతాద్యస్త్రశస్త్రాదిభైరవాః ।
దక్షిణామూర్తిమన్త్రాద్యాః శైవాగమసముద్భవాః ॥ ౭॥

అఘోరముఖసమ్భూతం మదంశం కోటిసఙ్ఖ్యకమ్ ।
పూర్వపీఠస్థితా దేవి దక్షిణామ్నాయదేవతాః ॥  ౮॥

ద్విసహస్రం తు దేవ్యస్తాః పరివారసమన్వితాః ।
భైరవాదిపదద్వన్ద్వం భజే దక్షిణముత్తమమ్ ॥ ౯॥

అనాహతే చిన్తయేచ్చ దక్షిణామ్నాయదేవతాః ।

పశ్చిమ్నాయాయః -
లోపాముద్రా మహాదేవీ అమ్బా చ భువనేశ్వరీ ॥ ౧౦॥

అన్నపూర్ణా కామకలా సర్వసిద్ధిప్రదాయినీ।
సుదర్శనం వైనతేయం కార్తవీర్యం నృసింహకమ్ ॥ ౧౧॥

నామత్రయం రామమన్త్రం గోపాలం సౌరమేవ చ ।
ధన్వన్తరీన్ద్వజాలం చ ఇన్ద్రాదిసురమన్త్రకమ్ ॥  ౧౨॥

దత్తాత్రేయం ద్వాదశాష్టౌ వైష్ణవాగమచోదితాః ।
సద్యోజాతముఖోద్భూతా మన్త్రాః స్యుః కోటిసఙ్ఖ్యకాః ॥ ౧౩॥

ఏతా జాలన్ధ్రపీఠస్థాః పశ్చిమామ్నాయదేవతాః ।
దూత్యాది చ చతుష్షష్టి సిద్ధాన్తం త్రిసహస్రకమ్ ॥ ౧౪॥

ఆమ్నాయ పశ్చిమం వన్దే సర్వదా సర్వకామదమ్ ।
మణిపూరే చిన్తనీయాః పశ్చిమామ్నాయదేవతాః ॥ ౧౫॥

ఉత్తరామ్నాయః -
తురీయామ్బా మహార్ధా చ అశ్వారూఢా తథైవ చ ।
మిశ్రామ్బా చ మహాలక్ష్మీః శ్రీమద్వాగ్వాదినీ అపి ॥  ౧౬॥

దుర్గా కాళీ తతశ్చణ్డీ నకులీ చ పుళిన్దినీ ।
రేణుకా లక్ష్మివాగీశమాతృకాద్యాః స్వయంవరా ॥  ౧౭॥

పఞ్చామ్నాయసమోపేతం శ్రీవిద్యాఖ్యం మదంశకమ్ ।
వామదేవముఖోద్భూతా ద్వికోటిమన్త్రనాయికాః ॥  ౧౮॥

ఏతా ఓడ్యాణపీఠస్థాః శాక్తాగమసముద్భవాః ।
ద్విసహస్రం తు దేవ్యస్తాః పరివారసమన్వితాః ॥  ౧౯॥

ముద్రాదినవకం చైవ సిద్ధానాం మిథునం తథా ।
వీరావళీపఞ్చకం చ భజేదామ్నాయముత్తరమ్ ॥  ౨౦॥

స్వాధిష్ఠానే చిన్తనీయా ఉత్తరామ్నాయదేవతాః ।

ఊర్ధ్వామ్నాయః -
పరాపరా చ సా దేవీ పరాశామ్భవమేవ చ ॥  ౨౧॥

ప్రాసాదం దహరం హంసం మహావాక్యాదికం పరమ్ ।
పఞ్చాక్షరం మహామన్త్రం తారకం జన్మతారకమ్ ॥  ౨౨॥

ఈశానముఖసమ్భూతం స్వాత్మానన్దప్రకాశకమ్ ।
కోటిసఙ్ఖ్యా మహాదేవి మద్రూపాః సర్వసిద్ధిదాః ॥ ౨౩॥

ఏతాః శామ్భవపీఠస్థాః సహస్రపరివారితాః ।
ఆరాధ్య మాలినీపూర్వం మణ్డలాన్తం తథైవ చ ॥ ౨౪॥

సాయుజ్యహేతుకం నిత్యం వన్దే చోర్ధ్వమకల్మషమ్ ।
ఊర్ధ్వామ్నాయమనూన్నిత్యం మూలాధారే విభావయేత్ ॥ ౨౫॥

అనుత్తరామ్నాయః -
స్మర్తవ్యా పాదుకా పూర్వం చరణం తదనన్తరమ్ ।
పఞ్చామ్బా నవనాథాశ్చ మూలవిద్యాస్తతః పరమ్ ।
ఆధారవిద్యాషట్కం చ పునరఙ్ఘ్రిద్వయం క్రమాత్ ॥  ౨౬॥

శామ్భవీ చాథ హృల్లేఖా సమయా పరబోధినీ ।
కౌలపఞ్చాక్షరీ పఞ్చదశార్ణాఽనుత్తరాత్మికా ॥ ౨౭॥

షోడశీ పూర్తివిద్యా చ మహాత్రిపురసున్దరీ ।
ఊర్ధ్వశ్రీపాదుకాపూర్వం చరణాన్తం గురుక్రమాత్ ॥ ౨౮॥

పశ్చాదనుతరం వన్దే పరబ్రహ్మస్వరూపిణీమ్ ।
అనుత్తరామ్నాయమనూనాజ్ఞానాచక్రే విభావయేత్ ॥ ౨౯॥

శ్రీనాథగురుమన్త్రాదీన్ మణ్డలాన్తం యథాక్రమమ్ ।
సప్తకోటిమహామన్త్రం ద్వాదశాన్తే సదా స్మరేత్ ॥ ౩౦॥

శుచిర్వాప్యశుచిర్వాపి గచ్ఛంస్తిష్ఠన్ స్వపన్నపి ।
మన్త్రైకశరణో విద్వాన్ మనసాపి సదా స్మరన్ ॥ ౩౧॥

తత్తత్సిద్ధిం చ సాహస్రం జపేత్సాధకపుఙ్గవః ।
జపాన్తే శుద్ధమాలా చ ఆమ్నాయస్తోత్రముత్తమమ్ ॥ ౩౨॥

లలితానామసాహస్రం సర్వపూర్తికరం స్తవమ్ ।
స్తవరాజం చ పఞ్చైతే భక్తః ప్రతిదినం పఠేత్ ॥ ౩౩॥

భుక్త్వా భోగాన్ యథాకామం సర్వభూతహితే రతః ।
సభార్యాపుత్రసౌభాగ్యః సభూతిః పశుమాన్ భవేత్ ॥ ౩౪॥

ఏకవారం జపేదేతత్ కోటియజ్ఞఫల లభేత్ ।
ఏతద్విజ్ఞానమాత్రేణ సర్వేషాం దేశికోత్తమః ॥

శివసాయుజ్యమాప్నోతి శివయోరేవశాసనాత్ ॥ ౩౫॥

॥ ఇతి రుద్రయామలతన్త్రే ఉమమాహేశ్వరసంవాదే
       శివేనరచితమామ్నాయస్తోత్రం సమ్పూర్ణమ్ ॥



No comments:

Post a Comment