Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

శ్రీ శంకరాష్టకమ్ (యోగానంద తీర్థ విరచితం) Sri Shankara Ashtakam

   శ్రీ శంకరాష్టకమ్ 

శ్రీ శంకరాష్టకమ్ (యోగానంద తీర్థ విరచితం) Sri Shankara Ashtakam telugu, శివ స్తోత్రాలు,శివ స్తోత్రములు,శివ స్తోత్రం,శివ స్తోత్రం తెలుగు,శివ స్తోత్రం తెలుగు pdf,శివ స్తోత్రం ఇన్ తెలుగు,శివ స్తోత్రం ఇన్ తెలుగు లిరిక్స్, శివ స్తోత్రం pdf,శివ స్తోత్రం తెలుగులో,శివ పంచాక్షరీ స్తోత్రం pdf,శివ స్తుతి,శివ నామ స్తోత్రం,శివ స్తోత్రం లిరిక్స్,శివ తాండవ స్తోత్రం PDF Download,శివ సహస్రనామ స్తోత్రం pdf  Shiva Stotram Telugu pdf,Shiva slokas in telugu pdf,shiva Stotram,shiva stotralu,shiva Stotram telugu,shiva stotra telugu pdf,shiva Stotram in telugu lyrics,shiva Stotram telugu PDF download, Shiva stotram telugu pdf,Shiva stotram in telugu lyrics,


హే వామదేవ శివశఙ్కర దీనబన్ధో

కాశీపతే పశుపతే పశుపాశనాశిన్ |

హే విశ్వనాథ భవబీజ జనార్తిహారిన్

సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ||౧||


హే భక్తవత్సల సదాశివ హే మహేశ

హే విశ్వతాత జగదాశ్రయ హే పురారే |

గౌరీపతే మమ పతే మమ ప్రాణనాథ

సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ||౨||


హే దుఃఖభఞ్జక విభో గిరిజేశ శూలిన్

హే వేదశాస్త్రవినివేద్య జనైకబన్ధో |

హే వ్యోమకేశ భువనేశ జగద్విశిష్ట

సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ||౩||


హే ధూర్జటే గిరిశ హే గిరిజార్ధదేహ

హే సర్వభూతజనక ప్రమథేశ దేవ |

హే సర్వదేవపరిపూజితపాదపద్మ

సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ||౪||


హే దేవదేవ వృషభధ్వజ నన్దికేశ

కాలీపతే గణపతే గజచర్మవాసః |

హే పార్వతీశ పరమేశ్వర రక్ష శమ్భో

సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ||౫||


హే వీరభద్ర భవవైద్య పినాకపాణే

హే నీలకణ్ఠ మదనాన్త శివాకలత్ర |

వారాణసీపురపతే భవభీతిహారిన్

సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ||౬||


హే కాలకాల మృడ శర్వ సదాసహాయ

హే భూతనాథ భవబాధక హే త్రినేత్ర |

హే యజ్ఞశాసక యమాన్తక యోగివన్ద్య

సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ||౭||


హే వేదవేద్య శశిశేఖర హే దయాలో

హే సర్వభూతప్రతిపాలక శూలపాణే |

హే చన్ద్రసూర్యశిఖినేత్ర చిదేకరూప

సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ||౮||


శ్రీశఙ్కరాష్టకమిదం యోగానన్దేన నిర్మితమ్ |

సాయం ప్రాతః పఠేన్నిత్యం సర్వపాపవినాశకమ్ ||౯||


ఇతి శ్రీయోగానన్దతీర్థవిరచితం శఙ్కరాష్టకమ్ ||

No comments:

Post a Comment