Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

శ్రీ శంకరాష్టకమ్ Sri Shankara Ashtakam

  శ్రీ శంకరాష్టకమ్

శ్రీ శంకరాష్టకమ్ Sri Shankara Ashtakam telugu, శివ స్తోత్రం ఇన్ తెలుగు లిరిక్స్, శివ స్తోత్రం pdf,శివ స్తోత్రం తెలుగులో,శివ పంచాక్షరీ స్తోత్రం pdf,శివ స్తుతి,శివ నామ స్తోత్రం,శివ స్తోత్రం లిరిక్స్,శివ తాండవ స్తోత్రం PDF Download,శివ సహస్రనామ స్తోత్రం pdf  Shiva Stotram Telugu pdf,Shiva slokas in telugu pdf,shiva Stotram,shiva stotralu,shiva Stotram telugu,shiva stotra telugu pdf,shiva Stotram in telugu lyrics,shiva Stotram telugu PDF download, Shiva stotram telugu pdf,Shiva stotram in telugu lyrics,శివ స్తోత్రాలు,శివ స్తోత్రములు,శివ స్తోత్రం,శివ స్తోత్రం తెలుగు,శివ స్తోత్రం తెలుగు pdf,శివ స్తోత్రం ఇన్ తెలుగు,


 శీర్షజటాగణభారం గరలాహారం సమస్తసంహారమ్ |

కైలాసాద్రివిహారం పారం భవవారిధేరహం వన్దే || ౧ ||


చన్ద్రకలోజ్జ్వలఫాలం కణ్ఠవ్యాలం జగత్త్రయీపాలమ్ |

కృతనరమస్తకమాలం కాలం కాలస్య కోమలం వన్దే || ౨ ||


కోపేక్షణహతకామం స్వాత్మారామం నగేన్ద్రజావామమ్ |

సంసృతిశోకవిరామం శ్యామం కణ్ఠేన కారణం వన్దే || ౩ ||


కటితటవిలసితనాగం ఖణ్డితయాగం మహాద్భుతత్యాగమ్ |

విగతవిషయరసరాగం భాగం యజ్ఞేషు బిభ్రతం వన్దే || ౪ ||


త్రిపురాదికదనుజాన్తం గిరిజాకాన్తం సదైవ సంశాన్తమ్ |

లీలావిజితకృతాన్తం భాన్తం స్వాంతేషు దేవానాం వన్దే || ౫ ||


సురసరిదాప్లుతకేశం త్రిదశకులేశం హృదాలయావేశమ్ |

విగతాశేషక్లేశం దేశం సర్వేష్టసమ్పదాం వన్దే || ౬ ||


కరతలకలితపినాకం విగతజలాకం సుకర్మణాం పాకమ్ |

పరపదవీతవరాకం నాకఙ్గమపూగవన్దితం వన్దే || ౭ ||


భూతవిభూషితకాయం దుస్తరమాయం వివర్జితాపాయమ్ |

ప్రమథసమూహసహాయం సాయం ప్రాతర్నిరన్తరం వన్దే || ౮ ||


యస్తు పదాష్టకమేతద్బ్రహ్మానన్దేన నిర్మితం నిత్యమ్ |

పఠతి సమాహితచేతాః ప్రాప్నోత్యన్తే స శైవమేవ పదమ్ || ౯ ||


ఇతి శ్రీమత్పరమహంస స్వామిబ్రహ్మానన్దవిరచితం శ్రీశంకరాష్టకమ్ |

No comments:

Post a Comment