Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

సదాశివాష్టకమ్ (పతంజలి కృతం) Sadashiva Ashtakam

సదాశివాష్టకమ్

సదాశివాష్టకమ్ (పతంజలి కృతం) Sadashiva Ashtakam telugu, Shiva Stotram Telugu pdf,Shiva slokas in telugu pdf,shiva Stotram,shiva stotralu,shiva Stotram telugu,shiva stotra telugu pdf,shiva Stotram in telugu lyrics,shiva Stotram telugu PDF download, Shiva stotram telugu pdf,Shiva stotram in telugu lyrics, శివ స్తోత్రాలు,శివ స్తోత్రములు,శివ స్తోత్రం,శివ స్తోత్రం తెలుగు,శివ స్తోత్రం తెలుగు pdf,శివ స్తోత్రం ఇన్ తెలుగు,శివ స్తోత్రం ఇన్ తెలుగు లిరిక్స్, శివ స్తోత్రం pdf,శివ స్తోత్రం తెలుగులో,శివ పంచాక్షరీ స్తోత్రం pdf,శివ స్తుతి,శివ నామ స్తోత్రం,శివ స్తోత్రం లిరిక్స్,శివ తాండవ స్తోత్రం PDF Download,శివ సహస్రనామ స్తోత్రం pdf


 పతంజలిరువాచ-

సువర్ణపద్మినీతటాంతదివ్యహర్మ్యవాసినే

సుపర్ణవాహనప్రియాయ సూర్యకోటితేజసే |

అపర్ణయా విహారిణే ఫణాధరేంద్రధారిణే

సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే || ౧ ||


సతుంగ భంగ జహ్నుజా సుధాంశు ఖండ మౌళయే

పతంగపంకజాసుహృత్కృపీటయోనిచక్షుషే |

భుజంగరాజమండలాయ పుణ్యశాలిబంధవే

సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే || ౨ ||


చతుర్ముఖాననారవిందవేదగీతభూతయే

చతుర్భుజానుజాశరీరశోభమానమూర్తయే |

చతుర్విధార్థదానశౌండ తాండవస్వరూపిణే

సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే || ౩ ||


శరన్నిశాకర ప్రకాశ మందహాస మంజులా-

ధరప్రవాళ భాసమాన వక్త్రమండల శ్రియే |

కరస్ఫురత్కపాలముక్తరక్తవిష్ణుపాలినే

సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే || ౪ ||


సహస్ర పుండరీక పూజనైక శూన్యదర్శనా-

త్సహస్రనేత్ర కల్పితార్చనాచ్యుతాయ భక్తితః |

సహస్రభానుమండలప్రకాశచక్రదాయినే

సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే || ౫ ||


రసారథాయ రమ్యపత్రభృద్రథాంగపాణయే

రసాధరేంద్ర చాపశింజినీకృతానిలాశినే |

స్వసారథీకృతాజనున్నవేదరూపవాజినే

సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే || ౬ ||


అతి ప్రగల్భ వీరభద్రసింహనాద గర్జిత

శ్రుతిప్రభీత దక్షయాగ భోగినాక సద్మనామ్ |

గతిప్రదాయ గర్జితాఖిలప్రపంచసాక్షిణే

సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే || ౭ ||


మృకండుసూను రక్షణావధూతదండపాణయే

సుగంధమండల స్ఫురత్ప్రభాజితామృతాంశవే |

అఖండభోగసంపదర్థలోకభావితాత్మనే

సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే || ౮ ||


మధురిపువిధి శక్ర ముఖ్యదేవైరపి నియమార్చితపాదపంకజాయ |

కనకగిరిశరాసనాయ తుభ్యం రజత సభాపతయే నమశ్శివాయ || ౯ ||


హాలాస్యనాథాయ మహేశ్వరాయ హాలాహలాలంకృత కంధరాయ |

మీనేక్షణాయాః పతయే శివాయ నమో నమస్సుందరతాండవాయ || ౧౦ ||


ఇతి శ్రీ హాలాస్యమాహాత్మ్యే పతంజలికృత సదాశివాష్టకమ్ |

No comments:

Post a Comment