Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

శ్రీ సాంబసదాశివ అక్షరమాలా స్తోత్రం Sri Samba Sada Shiva Aksharamala Stotram

   శ్రీ సాంబసదాశివ అక్షరమాలా స్తోత్రం

శ్రీ సాంబసదాశివ అక్షరమాలా స్తోత్రం Sri Samba Sada Shiva Aksharamala Stotram telugu, శివ స్తోత్రాలు,శివ స్తోత్రములు,శివ స్తోత్రం,శివ స్తోత్రం తెలుగు,శివ స్తోత్రం తెలుగు pdf,శివ స్తోత్రం ఇన్ తెలుగు,శివ స్తోత్రం ఇన్ తెలుగు లిరిక్స్, శివ స్తోత్రం pdf,శివ స్తోత్రం తెలుగులో,శివ పంచాక్షరీ స్తోత్రం pdf,శివ స్తుతి,శివ నామ స్తోత్రం,శివ స్తోత్రం లిరిక్స్,శివ తాండవ స్తోత్రం PDF Download,శివ సహస్రనామ స్తోత్రం pdf  Shiva Stotram Telugu pdf,Shiva slokas in telugu pdf,shiva Stotram,shiva stotralu,shiva Stotram telugu,shiva stotra telugu pdf,shiva Stotram in telugu lyrics,shiva Stotram telugu PDF download, Shiva stotram telugu pdf,Shiva stotram in telugu lyrics,


సాంబ సదాశివ సాంబ సదాశివ

సాంబ సదాశివ సాంబ శివ ||


అద్భుతవిగ్రహ అమరాధీశ్వర

అగణిత గుణగణ అమృత శివ ||


ఆనందామృత ఆశ్రితరక్షక

ఆత్మానంద మహేశ శివ ||


ఇందుకళాధర ఇంద్రాదిప్రియ

సుందరరూప సురేశ శివ ||


ఈశ సురేశ మహేశ జనప్రియ

కేశవసేవిత కీర్తి శివ ||


ఉరగాదిప్రియ ఉరగవిభూషణ

నరకవినాశ నటేశ శివ ||


ఊర్జితదాన వనాశ పరాత్పర

ఆర్జితపాపవినాశ శివ ||


ఋగ్వేదశృతి మౌళి విభూషణ

రవిచంద్రాగ్నిత్రినేత్ర శివ ||


ౠపనామాది ప్రపంచవిలక్షణ

తాపనివారణ తత్త్వ శివ ||


ఌల్లిస్వరూప సహస్రకరోత్తమ

వాగీశ్వర వరదేశ శివ ||


ౡతాధీశ్వర రూపప్రియ హర

వేదాంతప్రియ వేద్య శివ ||


ఏకానేక స్వరూప సదాశివ

భోగాదిప్రియ పూర్ణ శివ ||


ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన

సచ్చిదానంద సురేశ శివ ||


ఓంకారప్రియ ఉరగవిభూషణ

హ్రీంకారప్రియ ఈశ శివ ||


ఔరసలాలిత అంతకనాశన

గౌరిసమేత గిరీశ శివ ||


అంబరవాస చిదంబరనాయక

తుంబురునారదసేవ్య శివ ||


ఆహారప్రియ అష్టదిగీశ్వర

యోగిహృదిప్రియవాస శివ ||


కమలాపూజిత కైలాసప్రియ

కరుణాసాగర కాశి శివ ||


ఖడ్గశూలమృగటంకధనుర్ధర

విక్రమరూప విశ్వేశ శివ ||


గంగా గిరిసుతవల్లభ శంకర

గణహిత సర్వజనేశ శివ ||


ఘాతకభంజన పాతకనాశన

దీనజనప్రియ దీప్తి శివ ||


ఙాంతస్వరూపానంద జనాశ్రయ

వేదస్వరూప వేద్య శివ ||


చండవినాశన సకలజనప్రియ

మండలాధీశ మహేశ శివ ||


ఛత్రకిరీటసుకుండలశోభిత

పుత్రప్రియ భువనేశ శివ ||


జన్మజరామృత్యాదివినాశన

కల్మషరహిత కాశి శివ ||


ఝంకారప్రియ భృంగిరిటిప్రియ

ఓంకారేశ విశ్వేశ శివ ||


జ్ఞానాఽజ్ఞానవినాశన నిర్మల

దీనజనప్రియ దీప్తి శివ ||


టంకస్వరూప సహస్రకరోత్తమ

వాగీశ్వర వరదేశ శివ ||


ఠక్కాద్యాయుధ సేవిత సురగణ

లావణ్యామృతలసిత శివ ||


డంభవినాశన డిండిమభూషణ

అంబరవాస చిదేశ శివ ||


ఢంఢండమరుక ధరణీనిశ్చల

ఢుంఢివినాయకసేవ్య శివ ||


ణాణామణిగణభూషణ నిర్గుణ

నతజనపూతసనాథ శివ ||


తత్త్వమస్యాదివాక్యార్థస్వరూప

నిత్యస్వరూపనిజేశ శివ ||


స్థావరజంగమ భువనవిలక్షణ

తాపనివారణతత్త్వ శివ ||


దంభవినాశనదళితమనోభవ

చందనలేపితచరణ శివ ||


ధరణీధర శుభధవళవిభాసిత

ధనదాదిప్రియదాన శివ ||


నళినవిలోచన నటనమనోహర

అలికులభూషణ అమృత శివ ||


పన్నగభూషణ పార్వతినాయక

పరమానంద పరేశ శివ ||


ఫాలవిలోచన భానుకోటిప్రభ

హాలాహలధర అమృత శివ ||


బంధవిమోచన బృహతీపావన

స్కందాదిప్రియ కనక శివ ||

No comments:

Post a Comment