Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

శ్రీ హాటకేశ్వర స్తుతిః (వామన పురాణం) Sri Hatakeshwara Stuti

   శ్రీ హాటకేశ్వర స్తుతిః

శ్రీ హాటకేశ్వర స్తుతిః (వామన పురాణం) Sri Hatakeshwara Stuti telugu, shiva Stotram telugu,shiva stotra telugu pdf,shiva Stotram in telugu lyrics,shiva Stotram telugu PDF download, Shiva stotram telugu pdf,Shiva stotram in telugu lyrics,శివ స్తోత్రాలు,శివ స్తోత్రములు,శివ స్తోత్రం,శివ స్తోత్రం తెలుగు,శివ స్తోత్రం తెలుగు pdf,శివ స్తోత్రం ఇన్ తెలుగు,శివ స్తోత్రం ఇన్ తెలుగు లిరిక్స్, శివ స్తోత్రం pdf,శివ స్తోత్రం తెలుగులో,శివ పంచాక్షరీ స్తోత్రం pdf,శివ స్తుతి,శివ నామ స్తోత్రం,శివ స్తోత్రం లిరిక్స్,శివ తాండవ స్తోత్రం PDF Download,శివ సహస్రనామ స్తోత్రం PDF,Shiva Stotram Telugu pdf,Shiva slokas in telugu pdf,shiva Stotram,shiva stotralu


ఓం నమోఽస్తు శర్వ శంభో త్రినేత్ర చారుగాత్ర త్రైలోక్యనాథ ఉమాపతే దక్షయజ్ఞవిధ్వంసకారక కామాంగనాశన ఘోరపాపప్రణాశన మహాపురుష మహోగ్రమూర్తే సర్వసత్త్వక్షయంకర శుభంకర మహేశ్వర త్రిశూలధర స్మరారే గుహాధామన్ దిగ్వాసః మహాచంద్రశేఖర జటాధర కపాలమాలావిభూషితశరీర వామచక్షుఃక్షుభితదేవ ప్రజాధ్యక్షభగాక్ష్ణోః క్షయంకర భీమసేనా నాథ పశుపతే కామాంగదాహిన్ చత్వరవాసిన్ శివ మహాదేవ ఈశాన శంకర భీమ భవ వృషధ్వజ కలభప్రౌఢమహానాట్యేశ్వర భూతిరత ఆవిముక్తక రుద్ర రుద్రేశ్వర స్థాణో ఏకలింగ కాళిందీప్రియ శ్రీకంఠ నీలకంఠ అపరాజిత రిపుభయంకర సంతోషపతే వామదేవ అఘోర తత్పురుష మహాఘోర అఘోరమూర్తే శాంత సరస్వతీకాంత సహస్రమూర్తే మహోద్భవ విభో కాలాగ్నే రుద్ర రౌద్ర హర మహీధరప్రియ సర్వతీర్థాధివాస హంసకామేశ్వరకేదార అధిపతే పరిపూర్ణ ముచుకుంద మధునివాస కృపాణపాణే భయంకర విద్యారాజ సోమరాజ కామరాజ మహీధరరాజకన్యాహృదబ్జవసతే సముద్రశాయిన్ గయాముఖగోకర్ణ బ్రహ్మయానే సహస్రవక్త్రాక్షిచరణ హాటకేశ్వర నమస్తే నమస్తే నమస్తే నమః ||


ఇతి శ్రీవామనపురాణే హాటకేశ్వర స్తుతిః |

No comments:

Post a Comment