Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

శ్రీ హాటకేశ్వరాష్టకమ్ SrI Hatakeshwara Ashtakam

  శ్రీ హాటకేశ్వరాష్టకమ్

శ్రీ హాటకేశ్వరాష్టకమ్ SrI Hatakeshwara Ashtakam, Shiva Stotram Telugu pdf,Shiva slokas in telugu pdf,shiva Stotram,shiva stotralu,shiva Stotram telugu,shiva stotra telugu pdf,shiva Stotram in telugu lyrics,shiva Stotram telugu PDF download, Shiva stotram telugu pdf,Shiva stotram in telugu lyrics,శివ స్తోత్రాలు,శివ స్తోత్రములు,శివ స్తోత్రం,శివ స్తోత్రం తెలుగు,శివ స్తోత్రం తెలుగు pdf,శివ స్తోత్రం ఇన్ తెలుగు,శివ స్తోత్రం ఇన్ తెలుగు లిరిక్స్,శివ స్తోత్రం pdf,శివ స్తోత్రం తెలుగులో,శివ పంచాక్షరీ స్తోత్రం pdf,శివ స్తుతి,శివ నామ స్తోత్రం,శివ స్తోత్రం లిరిక్స్,శివ తాండవ స్తోత్రం PDF Download,శివ సహస్రనామ స్తోత్రం PDF,


జటాతటాన్తరోల్లసత్సురాపగోర్మిభాస్వరమ్

లలాటనేత్రమిన్దునావిరాజమానశేఖరమ్ |

లసద్విభూతిభూషితం ఫణీంద్రహారమీశ్వరమ్

నమామి నాటకేశ్వరం భజామి హాటకేశ్వరమ్ || ౧ ||


పురాన్ధకాదిదాహకం మనోభవప్రదాహకమ్

మహాఘరాశినాశకం అభీప్సితార్థదాయకమ్ |

జగత్త్రయైకకారకం విభాకరం విదారకమ్

నమామి నాటకేశ్వరం భజామి హాటకేశ్వరమ్ || ౨ ||


మదీయ మానసస్థలే సదాఽస్తు తే పదద్వయమ్

మదీయ వక్త్రపంకజే శివేతి చాక్షరద్వయమ్ |

మదీయ లోచనాగ్రతః సదాఽర్ధచన్ద్రవిగ్రహమ్

నమామి నాటకేశ్వరం భజామి హాటకేశ్వరమ్ || ౩ ||


భజంతి హాటకేశ్వరం సుభక్తి భావతో త్రయే

భజంతి హాటకేశ్వరం ప్రమాణమాత్ర నాగరాః |

ధనేన తేజ సాధికాః కులేన చాఽఖిలోన్నతాః

నమామి నాటకేశ్వరం భజామి హాటకేశ్వరమ్ || ౪ ||


సదా శివోఽహమిత్యహర్నిశం భజేత యో జనాః

సదా శివం కరోతి తం న సంశయోఽత్ర కశ్చన |

అహో దయాలుతా మహేశ్వరస్య దృశ్యతాం బుధా

నమామి నాటకేశ్వరం భజామి హాటకేశ్వరమ్ || ౫ ||


ధరాధరాత్మజాపతే త్రిలోచనేశ శంకరం

గిరీశ చన్ద్రశేఖరాఽహిరాజభూషణేశ్వరా |

మహేశ నన్దివాహనేతి సఙ్ఘటన్నహర్నిశం

నమామి నాటకేశ్వరం భజామి హాటకేశ్వరమ్ || ౬ ||


మహేశ పాహి మాం ముదా గిరీశ పాహి మాం సదా

భవార్ణవే నిమజ్జతస్త్వమేవ మేఽసి తారకః |

కరావలంబనం ఝటిత్యహోఽధునా ప్రదీయతాం

నమామి నాటకేశ్వరం భజామి హాటకేశ్వరమ్ || ౭ ||


ధరాధరేశ్వరేశ్వరం శివం నిధీశ్వరేశ్వరం

సురాసురేశ్వరం రమాపతీశ్వరం మహేశ్వరం |

ప్రచణ్డ చణ్డికేశ్వరం వినీత నన్దికేశ్వరం

నమామి నాటకేశ్వరం భజామి హాటకేశ్వరమ్ || ౮ ||


హాటకేశస్య భక్త్యా యో హాటకేశాష్టకం పఠేత్ |

హాటకేశ ప్రసాదేన హాటకేశత్వమాప్నుయాత్ ||

No comments:

Post a Comment