ఏకాదశముఖ హనుమాన్ కవచం (రుద్రయామళ తంత్రం)
శ్రీ దేవ్యువాచ
శైవాని గాణపత్యాని శాక్తాని వైష్ణవాని చ
కవచాని చ సౌరాణి యాని చాన్యాని తాని చ
శృతాని దేవ దేవేశ త్వద్వక్త్రాన్నిః సృతానిచ
కించిదన్యత్తు దేవానం కవచం యతి కథ్యతే
ఈశ్వర ఉవాచ
శృణుదేవి ప్రవక్ష్యామి సావధానావధారయ
హనుమత్కవచం పుణ్యం మహాపాతకనాశనం
ఏతద్గుహ్యతమం లోకే శీఘ్రసిద్ధికరం పరం
జయో యస్య ప్రసాదేన లోకత్రయ జితోభవేత్
ఓం అస్య శ్రీ ఏకాదశ వక్త్ర హనుమత్కవచ మాలా మంత్రస్య వీరరామచంద్ర ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీమహావీరహనుమాన్ రుద్రో దేవతా హ్రౌంబీజం స్ఫ్రేంశక్తిః స్ఫ్రేంకీలకం సర్వదూతస్తంభనార్ధం జిహ్వకీలనార్ధం మోహనార్ధం రాజముఖీ దేవతా వశ్యార్ధం బ్రహ్మరాక్షస శాకినీ డాకినీ భూతప్రేతాది బాధాపరిహారార్ధం శ్రీహనుమద్దివ్యకవచాఖ్య మాలామంత్ర జపే వినియోగః
అంగన్యాసం
1. ఓం హ్రౌం ఆంజనేయాయ అంగుష్టాభ్యాం నమః
2. ఓం స్ఫ్రేం రుద్రమూర్తయే తర్జనీభ్యాం నమః
3. ఓం స్ఫ్రేం వాయుపుత్రాయ మధ్యమాభ్యాం నమః
4. ఓం హ్రౌం అంజనీసుతాయ అనామికాభ్యాం నమః
5. ఓం స్ఫ్రేం రామదూతాయ కనిష్ఠికాభ్యాం నమః
6. ఓం హ్రౌం బ్రహ్మస్త్ర వినివారణాయ కరతలకరపృష్ఠాభ్యాం నమః
కరన్యాసం
1. ఓం హ్రౌం ఆంజనేయాయ హృదయాయ నమః
2. ఓం స్ఫ్రేం రుద్రమూర్తయే శిరసే స్వాహ
3. ఓం స్ఫ్రేం వాయుపుత్రాయ శిఖాయై వషట్
4. ఓం హ్రౌం అంజనీగర్భాయ కవచాయ హుం
5. ఓం స్ఫ్రేం రామదూతాయ నేత్రత్రయాయ వౌషట్
6. ఓం హ్రౌం బ్రహ్మస్త్ర వినివారకాయ అస్త్రాయ ఫట్
ధ్యానం
ధ్యాయే ద్రణే హనూమంతం ఏకాదశముఖాంబుజం
ధ్యాయే త్తం రావణోపేతం దశబాహుం త్రిలోచనం
మహాకారైస్స దర్పైశ్చ కంపయంతం జగత్రయం
బ్రహ్మాదివందితం దేవం కపికోటి సమన్వితం
ఏవం ధ్యాత్వా జపేద్దేవి కవచం పరమాద్భుతం
1. ఓం ఇంద్రదిగ్భాగే గజారూఢ హనుమతే బ్రహ్మస్త్ర శక్తి సహితాయ చోర వ్యాఘ్ర పిశాచ బ్రహ్మ రాక్షస శాకినీ డాకినీ భేతాళ సమూహోచ్ఛాటనాయ మాం రక్షరక్ష స్వాహ
2. ఓం అగ్నిదిగ్భాగే మేషారూఢ హనుమతే అగ్న్యస్త్రశక్తి సహితాయ చోర వ్యాఘ్ర పిశాచ బ్రహ్మ రాక్షస శాకినీ డాకినీ భేతాళ సమూహోచ్ఛాటనాయ మాం రక్షరక్ష స్వాహ
3. ఓం యమదిగ్భాగే మహిషారూఢ హనుమతే దండ శక్తి సహితాయ చోర వ్యాఘ్ర పిశాచ బ్రహ్మ రాక్షస శాకినీ డాకినీ భేతాళ సమూహోచ్ఛాటనాయ మాం రక్షరక్ష స్వాహ
4. ఓం నైరృతిదిగ్భాగే నరారూఢ హనుమతే ఖడ్గశక్తి సహితాయ చోర వ్యాఘ్ర పిశాచ బ్రహ్మ రాక్షస శాకినీ డాకినీ భేతాళ సమూహోచ్ఛాటనాయ మాం రక్షరక్ష స్వాహ
5. ఓం వరుణదిగ్భాగే మకరారూఢ హనుమతే ప్రాణ శక్తి సహితాయ చోర వ్యాఘ్ర పిశాచ బ్రహ్మ రాక్షస శాకినీ డాకినీ భేతాళ సమూహోచ్ఛాటనాయ మాం రక్షరక్ష స్వాహ
6. ఓం వాయవ్యదిగ్భాగే మృగారూఢ హనుమతే అంకుశ శక్తి సహితాయ చోర వ్యాఘ్ర పిశాచ బ్రహ్మ రాక్షస శాకినీ డాకినీ భేతాళ సమూహోచ్ఛాటనాయ మాం రక్షరక్ష స్వాహ
7. ఓం కుభేరదిగ్భాగే అశ్వారూఢ హనుమతే గదా శక్తి సహితాయ చోర వ్యాఘ్ర పిశాచ బ్రహ్మ రాక్షస శాకినీ డాకినీ భేతాళ సమూహోచ్ఛాటనాయ మాం రక్షరక్ష స్వాహ
8. ఓం ఈశాన్యదిగ్భాగే రాక్షసారూఢ హనుమతే పర్వత శక్తి సహితాయ చోర వ్యాఘ్ర పిశాచ బ్రహ్మ రాక్షస శాకినీ డాకినీ భేతాళ సమూహోచ్ఛాటనాయ మాం రక్షరక్ష స్వాహ
9. ఓం అంతరిక్షదిగ్భాగే వర్తుల హనుమతే ముద్గర శక్తి సహితాయ చోర వ్యాఘ్ర పిశాచ బ్రహ్మ రాక్షస శాకినీ డాకినీ భేతాళ సమూహోచ్ఛాటనాయ మాం రక్షరక్ష స్వాహ
10. ఓం భూమిదిగ్భాగే వృశ్ఛికారూఢ హనుమతే వజ్ర శక్తి సహితాయ చోర వ్యాఘ్ర పిశాచ బ్రహ్మ రాక్షస శాకినీ డాకినీ భేతాళ సమూహోచ్ఛాటనాయ మాం రక్షరక్ష స్వాహ
11. ఓం వజ్రదిగ్భాగే హంసారూఢ హనుమతే పరశు శక్తి సహితాయ చోర వ్యాఘ్ర పిశాచ బ్రహ్మ రాక్షస శాకినీ డాకినీ భేతాళ సమూహోచ్ఛాటనాయ మాం రక్షరక్ష స్వాహ
ఇతి దిగ్బంధః
ఓం హ్రీం యీం యం ప్రచండ మహాపరాక్రమాయ ఏకాదశముఖ హనుమతే హంసగతిబంధ మతిబంధ వాగ్బంధ సర్పబంధ చోరబంధ వృశ్ఛికబంధ దుష్టబంధ మృగబంధ వ్యాఘ్రబంధ గజబంధ శార్ధూలబంధ భైరుండబంధ భూతబంధ ప్రేతబంధ పిశాచబంధ జ్వరబంధ శూలబంధ సర్వదేవతా బంధ రాజబంధ ముఖబంధ రాజసభా బంధ ఘోరవీర ప్రతాప రౌద్రభీషణ హనుమద్వజ్ర దంష్ట్రాననాయ వజ్రమండలే కౌపీన తులసీ వనమాలాధరాయ సర్వగ్రహూచ్ఛటనాయ బ్రహ్మరాక్షష సమూహూచ్ఛటనాయ జ్వరసమూహూచ్ఛటనాయ రాజసమూహూచ్ఛటనాయ చోరసమూహూచ్ఛటనాయ శతృసమూహూచ్ఛటనాయ దుష్టసమూహూచ్ఛటనాయ మాం రక్షరక్ష స్వాహా
శ్రీవీర హనుమతే నమః
ఓం నమో భగవతే వీరహనుమతే పీతాంబరధరాయ కర్ణకుండలాద్యాభరణాయ కృతభూషణాయ కిరీట బిల్వ వనమాలా విభూషితాయ కనకయజ్ఞోపవీతాయ కౌపీన కటిసూత్ర విరాజితాయ శ్రీవీరరామచంద్ర మనోభిలషితాయ లంకాదహనకారణాయ ఘనకులగిరి వజ్రదండాయ అక్షయకుమార సంహారకారణాయ ఓం యం ఓం నమోభగవతే రామదూతాయ హుం ఫట్ స్వాహ.
1. ఓం ఐం హ్రీం హ్రౌం హనుమతే సీతారామదూతాయ సహస్రముఖ రావణ విధ్వంసనాయ కిలకిల చుఃచుః కారేణ విభీషణాయ వీరహనుమద్దేవాయ ఓం శ్రీం హ్రీం శ్రీం హ్రీం హ్రాం ఫట్ స్వాహ
2. ఓం వీరహనుమతే హ్రౌం హుం ఫట్ స్వాహ
3. ఓం శ్రీం వీరహనుమతే స్ర్ఫేం హుం ఫట్ స్వాహ
4. ఓం శ్రీం వీరహనుమతే హ్రౌం హుంఫట్ స్వాహా
5. ఓం శ్రీం వీరహనుమతే స్ర్ఫేం హుంఫట్ స్వాహ
6. ఓం శ్రీం వీరహనుమతే హ్రౌం హుంఫట్ స్వాహ
1.ఓం హ్రాం పూర్వముఖే వానరముఖ హనుమతే లం సకలశతృ సంహారకాయ హుంఫట్ స్వాహ
2. ఓం ఆగ్నేయముఖే మత్స్యముఖ హనుమతే రం సకలశతృ సంహారకాయ హుంఫట్ స్వాహ
3. ఓం హ్రాం దక్షిణముఖే కూర్మముఖ హనుమతే మం సకలశతృ సంహారకాయ హుంఫట్ స్వాహ
4. ఓం నైరుతిముఖే వరాహముఖ హనుమతే క్షం సకలశతృ సంహారకాయ హుంఫట్ స్వాహ
5. ఓం పచ్చిమముఖే నారసింహముఖ హనుమతే హ్రాం సకలశతృ సంహారకాయ హుంఫట్ స్వాహ
6. ఓం వాయవ్యముఖే గరుడముఖ హనుమతే యం సకలశతృ సంహారకాయ హుంఫట్ స్వాహ
7. ఓం ఉత్తరముఖే శరభముఖ హనుమతే సం సకలశతృ సంహారకాయ హుంఫట్ స్వాహ
8. ఓం ఈశాన్యముఖే వృషభముఖ హనుమతే హుం సకలశతృ సంహారకాయ హుంఫట్ స్వాహ
9. ఓం ఊర్థ్వముఖే జ్వాలాముఖ హనుమతే ఆం సకలశతృ సంహారకాయ హుంఫట్ స్వాహ
10. ఓం అథోముక హనుమతే మార్జాలముఖాయ హ్రీం సకలశతృ సంహారకాయ హుంఫట్ స్వాహ
11. ఓం సర్వత్రజగన్ముఖ హనుమతే స్ర్ఫేం సకలశతృ సంహారకాయ హుంఫట్ స్వాహ
ఓం శ్రీరామ పాదుకాధరాయ మహావీరాయ వాయుపుత్రాయ కవిష్ఠాయ బ్రహ్మనిష్ఠాయ ఏకాదశ రుద్రమూర్తయే మహాబలపరాక్రమాయ భానుమండల గ్రసన గ్రహాయ చతుర్ముఖ వరప్రసాదాయ మహాభక్షాయ రక్షకాయ "యం హ్రౌం ఓం హం స్ర్ఫేం హం స్ర్ఫేం హం స్ర్ఫేం హం స్ర్ఫేం" ఓం వీరహనుమతే నమః ఏకాదశ వీరహనుమన్మాం రక్షరక్ష శాంతిం కురుకురు తుష్టిం కురుకురు పుష్టిం కురుకురు మహారోగ్యం కురుకురు అభయం కురుకురు అవిఘ్నం కురుకురు మహావిజయం కురుకురు సౌభాగ్యం కురుకురు సర్వత్ర విజయం కురుకురు మహాలక్ష్మీం దేహిం దేహిం హుంఫట్ స్వాహ
ఇత్యే తత్కవచం దివ్యం శివేన పరికీర్తితం
యః పఠేత్ర్పయతో భూత్వా సర్వాన్కామా నవాప్నుయాత్
ద్వికాలం ఏకకాలం వా త్రివారం యః పఠేన్నరః
రోగాన్పునః క్షణం జిత్వా సపుమాన్లభతే శ్రియం
మధ్యాహ్నే చ జలే స్థిత్వా చతుర్వారం పఠేద్యది
క్షయపస్మారకుష్టాది తాపత్రయ నివారణం
యః పతేత్కవచం దివ్యం హనుమద్ద్యానతత్పరః
త్రిః స కృత్వా యథాజ్ఞానం సోపి పుణ్యవతాం నరః
దేవమభ్యర్చ్య విధివత్పురశ్చర్యాం సమారభేత్
ఏకాదశ శతం జాప్యం దశాంశ హవనాదికం
యః కరోతి నరో భక్త్యా కవచస్య సమాదరం
తతః సిద్దిర్భవేత్తస్య పరిచర్యా విధానతః
గద్య పద్యమయీ వాణీ తస్య వక్త్రే ప్రజాయతే
బ్రహ్మహత్యాది పాపేభ్యో మచ్యతే నాత్ర సంశయః
ఇతి శ్రీ రుద్రయామలే ఉమామహేశ్వర సంవాదే ఏకాదశముఖ హనుమద్దివ్యకవచ మాలా మంత్రస్తోత్రం సంపూర్ణమ్
No comments:
Post a Comment