Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

హనుమాన్ బడబానల స్తోత్రం hanuman badabanala stotram in telugu

 హనుమాన్ బడబానల స్తోత్రం

హనుమాన్ బడబానల స్తోత్రం hanuman badabanala stotram in telugu




ఓం అస్యశ్రీ హనుమద్బడబానల స్తోత్ర  మంత్రస్య శ్రీరామచంద్ర ఋషిః శ్రీబడబానల హనుమాన్ దేవతా మమ సమస్తరోగప్రశమనార్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్తపాపక్షయార్దం సీతారామచంద్రప్రీత్యర్దం హనుమద్బడబానల స్తోత్ర జపమహం కరిష్యే


ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహా హనుమతే ప్రకట పరాక్రమ సకల దిజ్మండల యశోవితాన ధవళీకృత జగత్రితయ వజ్రదేహ రుద్రావతార లంకాపురీ దహన ఉమాఅనల మంత్ర ఉదధి బంధన దశశిరః కృతాంతక సీతాశ్వాసన వాయుపుత్ర అంజనీగర్భ సంభూత శ్రీరామ లక్ష్మణానందకర కపిసైన్య ప్రాకార సుగ్రీవ సాహయ్యకరణ పర్వతోత్పాటన కుమార బ్రహ్మచారిన్ గంభీరనాద సర్వపాపగ్రహవారణ సర్వజ్వరోచ్ఛాటన డాకినీ విధ్వంసన ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరాయ సర్వదుఃఖ నివారణాయ గ్రహమండల భూతమండల సర్వపిశాచమండలోచ్ఛాటన భూతజ్వరై కాహిక జ్వర ద్వాహిక జ్వర త్రాహిక జ్వర చాతుర్దిక జ్వర సంతాపజ్వర విషమజ్వర తాపజ్వర మహేశ్వర వైష్ణవజ్వరాన్ చింది చింది యక్ష రాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్ఛాటయ ఉచ్ఛాటయ ఓం హ్రాం శ్రీం ఓం నమో భగవతే శ్రీమహా హనుమతే ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఆం హాం హాం హాం హం ఔం సౌం ఏహి ఏహి ఓంహం ఓంహం ఓంహం ఓం నమో భగవతే శ్రీమహా హనుమతే శ్రవణ చక్షుర్భూతానం శాకినీ డాకినీ విషమ దుష్టానాం సర్వ విషం హరహర ఆకాశ భువనం భేదయ భేదయ ఛేదయ ఛేదయ మారయ మారయ శోషయ శోషయ మోహయ మోహయ జ్వాలయ జ్వాలయ ప్రహారయ ప్రహారయ సకల మాయాం భేదయ భేదయ ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహాహనుమతే సర్వగ్రహూచ్ఛాటన పరబలం క్షోభయ క్షోభయ సకల బంధన మోక్షణం కురుకురు శిరఃశూల గుల్ఫశూల సర్వశూల నిర్మూలయ ని‌ర్మూలయ నాగ పాశానంత వాసుకి తక్షక కర్కోట కాళియాన్ యక్షకుల జలగత బిలగత రాత్రించర దివాచర సర్పాన్నిర్విషం కురుకురు స్వాహా రాజభయ చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిద్యా చ్ఛేదయ చ్ఛేదయ స్వమంత్ర స్వయంత్ర స్వవిద్యాః ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్నాశయ నాశయ సర్వశత్రూన్నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ హుంఫట్ స్వాహా


1 comment: