వీరాంజనేయోపాసనా స్తోత్రం
ఓం నమో భగవతే విచిత్ర వీరహనుమతే ప్రళయ కాలానల ప్రజ్జ్వలనాయ ప్రతాప వజ్రదేహాయ అంజనీగర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీరదైత్య దానవ యక్ష రక్షోగణ గ్రహబంధనాయ భూతగ్రహ బంధనాయ ప్రేతగ్రహ బంధనాయ పిశాచగ్రహ బంధనాయ శాకినీ ఢాకినీ గ్రహ బంధనాయ కాకినీ కామినీ గ్రహబంధనాయ బ్రహ్మగ్రహ బంధనాయ బ్రహ్మరాక్షసగ్రహ బంధనాయ చోరగ్రహ బంధనాయ మారీగ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్ఛ ఆగచ్ఛ ఆవేశయ ఆవేశయ మమ హృదయే ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ వ్యాఘ్రముఖ బంధన సర్పముఖ బంధన రాజముఖ బంధన నారీముఖ బంధన సభాముఖ బంధన శతృముఖ బంధన సర్వముఖ బంధన లంకాప్రాసాద భంజన అముఖం మే వశమానయ క్లీం క్లీం క్లీం హ్రీం శ్రీం శ్రీం రాజానం వశమానయ శ్రీం హ్రీం క్లీం స్త్రీణాం ఆకర్షయ ఆకర్షయ శతౄన్మర్ధయ మర్ధయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయా మమ కార్యసిద్ధిం కురు కురు ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఫట్ స్వాహా విచిత్ర వీరహనుమాన్ మమ సర్వశత్రూన్ భస్మం కురు కురు హన హన హుంఫట్ స్వాహా
No comments:
Post a Comment