Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

శ్రీ హాలాస్యేశాష్టకం Sri Halasyesha Ashtakam

  శ్రీ హాలాస్యేశాష్టకం

శ్రీ హాలాస్యేశాష్టకం Sri Halasyesha Ashtakam telugu, శివ స్తోత్రాలు,శివ స్తోత్రములు,శివ స్తోత్రం,శివ స్తోత్రం తెలుగు,శివ స్తోత్రం తెలుగు pdf,శివ స్తోత్రం ఇన్ తెలుగు,శివ స్తోత్రం ఇన్ తెలుగు లిరిక్స్, శివ స్తోత్రం pdf,శివ స్తోత్రం తెలుగులో,శివ పంచాక్షరీ స్తోత్రం pdf,శివ స్తుతి,శివ నామ స్తోత్రం,శివ స్తోత్రం లిరిక్స్,శివ తాండవ స్తోత్రం PDF Download,శివ సహస్రనామ స్తోత్రం pdf  Shiva Stotram Telugu pdf,Shiva slokas in telugu pdf,shiva Stotram,shiva stotralu,shiva Stotram telugu,shiva stotra telugu pdf,shiva Stotram in telugu lyrics,shiva Stotram telugu PDF download, Shiva stotram telugu pdf,Shiva stotram in telugu lyrics,


కుండోదర ఉవాచ |

శైలాధీశసుతాసహాయ సకలామ్నాయాంతవేద్య ప్రభో

శూలోగ్రాగ్రవిదారితాంధక సురారాతీంద్రవక్షస్థల |

కాలాతీత కలావిలాస కుశల త్రాయేత తే సంతతం

హాలాస్యేశ కృపాకటాక్షలహరీ మామాపదామాస్పదమ్ || ౧ ||


కోలాచ్ఛచ్ఛదరూపమాధవ సురజ్యైష్ఠ్యాతిదూరాంఘ్రిక

నీలార్ధాంగ నివేశ నిర్జరధునీ భాస్వజ్జటామండల |

కైలాసాచలవాస కార్ముకహర త్రాయేత తే సంతతం

హాలాస్యేశ కృపాకటాక్షలహరీ మామాపదామాస్పదమ్ || ౨ ||


ఫాలాక్ష ప్రభవ ప్రభంజన సఖ ప్రోద్యత్స్ఫులింగచ్ఛటా-

-తూలానంగక చారుసంహనన సన్మీనేక్షణావల్లభ |

శైలాదిప్రముఖైర్గణైస్స్తుతగణ త్రాయేత తే సంతతం

హాలాస్యేశ కృపాకటాక్షలహరీ మామాపదామాస్పదమ్ || ౩ ||


మాలాకల్పితమాలుధాన ఫణ సన్మాణిక్య భాస్వత్తనో

మూలాధార జగత్త్రయస్య మురజిన్నేత్రారవిందార్చిత |

సారాకార భుజాసహస్ర గిరిశ త్రాయేత తే సంతతం

హాలాస్యేశ కృపాకటాక్షలహరీ మామాపదామాస్పదమ్ || ౪ ||


బాలాదిత్య సహస్రకోటిసదృశోద్యద్వేగవత్యాపగా

వేలాభూమివిహారనిష్ఠ విబుధస్రోతస్వినీ శేఖర |

బాలావర్ణ్యకవిత్వభూమిసుఖద త్రాయేత తే సంతతం

హాలాస్యేశ కృపాకటాక్షలహరీ మామాపదామాస్పదమ్ || ౫ ||


కీలాలావని పావకానిలనభశ్చంద్రార్క యజ్వాకృతే

కీలానేక సహస్ర సంకులశిఖ స్తంభస్వరూపామిత |

చోళాదీష్ట గృహాంగనా విభవద త్రాయేత తే సంతతం

హాలాస్యేశ కృపాకటాక్షలహరీ మామాపదామాస్పదమ్ || ౬ ||


లీలార్థాంజలిమేకమేవ చరతాం సామ్రాజ్యలక్ష్మీప్రద

స్థూలాశేషచరాచరాత్మక జగత్ స్థూణాష్టమూర్తే గురో |

తాలాంకానుజ ఫల్గున ప్రియకర త్రాయేత తే సంతతం

హాలాస్యేశ కృపాకటాక్షలహరీ మామాపదామాస్పదమ్ || ౭ ||


హాలాస్యాగత దేవదైత్య ముని సంగీతాపదాన క్వణ-

-త్తూలాకోటి మనోహరాంఘ్రి కమలానందాపవర్గప్రద |

శ్రీలీలాకర పద్మనాభ వరద త్రాయేత తే సంతతం

హాలాస్యేశ కృపాకటాక్షలహరీ మామాపదామాస్పదమ్ || ౮ ||


లీలానాదరమోహతః కపటతో యద్వా కదంబాటవీ-

-హాలాస్యాధిపతీష్టమష్టకమిదం సర్వేష్టసందోహనమ్ |

హాలాపానఫలాన్విహాయ సంతతం సంకీర్తయంతీహ యే

తే లాక్షార్ద్రపదాబలాభిరఖిలాన్ భోగాన్ లభంతే సదా || ౯ ||


ఇతి శ్రీహాలాస్యమహాత్మ్యే కుండోదరకృతం శ్రీ హాలాస్యేశాష్టకమ్ |

No comments:

Post a Comment