Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

విష్ణు పంజర స్తోత్రం (బ్రహ్మాణ్డ పురాణం) తెలుగు vishnu panjara stotram brahmmanda puranam in telugu lyrics

 విష్ణు పంజర స్తోత్రం (బ్రహ్మాణ్డ పురాణం)

విష్ణు పంజర స్తోత్రం (బ్రహ్మాణ్డ పురాణం) తెలుగు vishnu panjara stotram brahmmanda puranam in telugu lyrics,విష్ణు పంజర స్తోత్రం గరుడ పురాణం తెలుగు, vishnu panjara stotram garuda puranam in telugu lyrics ,విష్ణుపంజర స్తోత్రం, విష్ణుపంజరం, vishnu panjaram




ఓం అస్య శ్రీ విష్ణుపంజర స్తోత్ర మంత్రస్య

 నారద ఋషిః, 

అనుష్టుప్ చందః, 

శ్రీవిష్ణుః పరమాత్మా దేవతా

అహం బీజం. సోహం శక్తిః, ఓం హ్రీం కీలకం.

మమ సర్వదేహ రక్షణార్థం జపే వినియోగః.

నారద ఋషయే నమః ముఖే

శ్రీవిష్ణు పరమాత్మాదేవతాయై నమః హృదయే

అహం బీజం గుహ్యే , సోహం శక్తిః పాదయోః

ఓం హ్రీం కీలకం పాదాగ్రే

ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఇతి మంత్రః

ఓం హ్రాం అంగుష్టాభ్యాం నమః

ఓం హ్రీం తర్జనీభ్యాం నమః

ఓం హ్రూం మధ్యమాభ్యాం నమః

ఓం హ్రైం అనామికాభ్యాం నమః

ఓం హ్రౌం కనిష్టికాభ్యాం నమః

ఓం హ్రః కరతలకర పృష్టభ్యాం నమః


ఇతి కరన్యాసః


అధ హృదయాధిన్యాసః

ఓం హ్రాం హృదయాయ నమః

ఓం హ్రీం శిరసే స్వాహః

ఓం హ్రూం శిఖాయ వషట్

ఓం హ్రైం కవచాయ హుం

ఓం హ్రౌం నేత్రత్రయాయ వౌషట్

ఓం హ్రః అస్త్రాయ ఫట్


ఇతి అంగన్యాసః

అహం బీజప్రాణాయామం మంత్రత్రయేణ కుర్యాత్


అథ ధ్యానం

పరం పరస్మాత్ప్రకృతేరనాదిమేకం నివిష్టం బహుధా గుహాయాం

సర్వాలయం సర్వచరాచరస్థం నమామి విష్ణుం జగదేకనాథం  (1)


ఓం విష్ణుపంజరకం దివ్యం సర్వదుష్ట నివారణం

ఉగ్రతేజో మహావీర్యం సర్వశతృనికృంతనం  (2)


త్రిపురం దహమానస్య హరస్య బ్రహ్మణోదితం

తదహం సంప్రవక్ష్యామి ఆత్మరక్షాకరంనృణాం  (3)


పాదౌ రక్షతు గోవిందో జంఘే చొవ త్రివిక్రమః

ఊరూ మే కేశవః పాతు కటిం చైవ జనార్థనః  (4)


నాభిం చైవాచ్యుతః పాతు గుహ్యం చైవ తు వామనః

ఉదరం పద్మనాభశ్చ పృష్ఠం చైవ తు మాధవః   (5)


వామపార్శ్వం తథా విష్ణుర్దక్షిణం మధుసూదనః

బాహూ వై వాసుదేవశ్చ హృది దామోదరస్తథా  (6)


కంఠం రక్షతు వారాహః కృష్ణశ్చ ముఖ మండలం

మాధవః కర్ణమూలే తం హృషీకేశశ్చ నాసికే  (7)


నేత్రే నారాయణో రక్షేల్లలాటం గరుడధ్వజః

కపోలౌ కేశవో రక్షేద్వైకుంఠః సర్వతోదిశం  (8)


శ్రీవత్సాంకశ్చ సర్వేషామంగానాం రక్షకో భవేత్

పూర్వస్యాం పుండరీకాక్ష ఆగ్నేయ్యాం శ్రీధరస్తథా  (9)


దక్షిణే నారసింహశ్చ నైరృత్యాం మాధవోఽవతు

పురుషోత్తమో మే వారుణ్యాం వాయవ్యాం చ జనార్దనః   (10)


గదాధరస్తు కౌబేర్యామీశాన్యాం పాతు  కేశవః

ఆకాశే చ గదా పాతు పాతాళేచ సుదర్శనం  (11)


సన్నద్దః సర్వగాత్రేషు ప్రవిష్ణో విష్ణు పంజరః

విష్ణుపంజరవిష్టోహం విచరామి మహీతలే  (12)


రాజద్వారేఽఽపదే ఘోరే సంగ్రామే శత్రుసంకటే

నదీషు చ రణే చైవ చోరవ్యాఘ్రభయేషుచ  (13)


డాకినీప్రేతభూతేషు భయం తస్య న జాయతే

రక్షరక్ష మహాదేవ రక్షరక్ష జనేశ్వర   (14)


రక్షంతు దేవతాః సర్వా బ్రహ్మవిష్ణుమహేశ్వరాః

జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః  (15)


అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః

దివాం రక్షతు మాం సూర్యో రాత్రౌ రక్షతు చంద్రమాః  (16)


పంథానం దుర్గమం రక్షేత్సర్వమేవ జనార్థన

రోగవిఘ్నహతశ్చైవ బ్రహ్మహ గురుతల్పగః  (17)


స్త్రీహాంతా బాలఘాతీ చ సురాపో వృషలీపతిః

ముచ్యతే సర్వపాపేభ్యో యః పఠేన్నాత్ర సంశయః  (18)


అపుత్రో లభతే పుత్రం ధనార్థీ లభతే ధనం

విద్యార్థీ లభతే విద్యాం మోక్షార్థీ లభతే గతిమ్  (19)


ఆపదో హరతే నిత్యం విష్ణుస్తోత్రార్థసంపదా

యస్త్విదం పఠతే స్తోత్రం విష్ణుపంజరముత్తమం (20)


ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి

గోసహస్రఫలం తస్య వాజపేయశతస్యచ    (21)


అస్వమేధసహస్రస్య  ఫలం ప్రాప్నోతి మానవః

సర్వకామం లభేదస్య పతన్నానాత్ర సంశయః  (22) 


జలే విష్ణుః స్థలే విష్ణుర్విష్ణుః పర్వత మస్తకే

జ్వాలామాలాకులే విష్ణుః సర్వం విష్ణుమయం జగత్  (23)



ఇతి బ్రహ్మాణ్డ పురాణే ఇంద్ర నారద సంవాదే విష్ణు పంజర స్తోత్రం సంపూర్ణం



No comments:

Post a Comment