Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

విష్ణు పంజర స్తోత్రం (గరుడ పురాణం) vishnu panjara stotram garuda puranam in telugu lyrics

 విష్ణు పంజర స్తోత్రం (గరుడ పురాణం‌)

విష్ణు పంజర స్తోత్రం గరుడ పురాణం తెలుగు, vishnu panjara stotram garuda puranam in telugu lyrics ,విష్ణుపంజర స్తోత్రం, విష్ణుపంజరం, vishnu panjaram




హరిరువాచ

ప్రవ్రక్ష్యామధునా హ్యేత ద్వైష్ణవం పంజరం శుభం

నమో నమస్తే గోవింద చక్రం గృహ్య సుదర్శనం


ప్రాచ్యాం రక్షస్వమాం విష్ణోత్వామహం శరణం గతః

గదాం కౌమోదకీం గృహ్య పద్మనాభ నమోస్తుతే


యామ్యాం రక్షస్వమాం విష్ణోత్వామహం శరణం గతః

హలమాదాయ సౌనందం నమస్తే పురుషోత్తమ


ప్రతీచ్యాం రక్షమాం విష్ణొత్వామహం శరణం గతః

ముసలం శాతనం గృహ్య పుండరీకాక్ష రక్షమాం


ఉత్తరస్యాం జగన్నాథ భవంతం శరణం గతః

ఖడ్గమాదాయ చర్మాథ అస్త్రశస్త్రాధికం హరే


నమస్తే రక్ష రక్షోఘ్న ఐశాన్యాం శరణం గతః

పాంచజన్యం మహాశంఖ మనుఘోష్యంచ పంకజం


ప్రగృహ్య రక్షమాం విష్ణో ఆగ్నేయ్యాం యజ్ఞశూకర

చంద్రసూర్యం సమాగృహ్య ఖడ్గం చాంద్రమసం తథా


నైరృత్యాం మాంచ రక్షస్వ దివ్యమూర్తే నృకేసరిన్

వైజయంతీం సంప్రగృహ్య శ్రీవత్సకంఠ భూషణం


వాయవ్యాం రక్షమాం దేవ హయగ్రీవ నమోస్తుతే

వైనతేయం సమారుహ్య త్వంతరిక్షే జనార్ధన


మాం రక్ష స్వాజిత సదా నమస్తేత్వ ఽపరాజిత

విశాలాక్ష సమారుహ్య రక్ష మాంత్వం రసాతలే


అకూపార నమస్తుభ్యం మహామీన నమోస్తుతే

కరశీర్షాద్యాంగులీషు సత్యత్వం బాహు పంజరం


కృత్వా రక్షస్వమాం విష్ణో నమస్తే పురుషోత్తమ

ఏతదుక్తం శంకరాయ వైష్ణవం పంజరం మహత్


పురారక్షార్థ మీశాన్యాః కాత్యాయన్యా వృషధ్వజ

నాశయామాస సాయేన చామరం మహిషాసురం


దానవం రక్తబీజంచ అన్యాంశ్చ సురకంటకాన్

ఏతజపన్నరో భక్త్యా శత్రూన్ విజయతే సదా


ఇతి గరుడ పురాణ అంతర్గత విష్ణు పంజర స్తోత్రం సంపూర్ణం



★ పంజరమనగా రక్షించునది అని అర్థం విష్ణువు అనే పేరుగల రక్షకుడు మనం ఈస్తోత్రం చేస్తే మనల్ని రక్షిస్తాడు.


★ ఈ స్తోత్రం గురించి శివుడితో విష్ణువు ఇలా అంటున్నాడు.

 

పరమశివా! ప్రాచీన కాలంలో సర్వ ప్రథమముగా నేనీ విష్ణుపంజరమనే పేరుగల స్తోత్రాన్ని భగవతి కాత్యాయని దేవికి ఉపదేశించాను. దీనిని పఠించిన ఫలితంగా ఆమెలోని శక్తులన్నీ జాగృతమై దేవతలనే గడగడలాడించిన మహిషాసురుడు రక్తభీజుడు వంటి రాక్షసవీరులను సంహరించగలిగింది. ఈ విష్ణుపంజరమనే స్తోత్రాన్ని మంత్రం వలె శ్రధ్దాభక్తులతో జపించేవారు ప్రతీదశలోనూ విజయాన్నే పొందుతారు.


1 comment: