Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

వారాహీ ద్వాదశనామ స్తోత్రం varahi dwadasanama stotram in telugu lyrics

 వారాహీ ద్వాదశనామ స్తోత్రం

వారాహీ ద్వాదశనామ స్తోత్రం varahi dwadasanama stotram in telugu lyrics


అస్యశ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రస్య అశ్వానన ఋషిః |

అనుష్టుప్ఛందః | శ్రీ వారాహీ దేవతా |

వారాహీ దేవతా ప్రసాద సిద్ధ్యర్థం |

సర్వ సంకటహరణ జపే వినియోగః |


పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ |

తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా ||


వార్తాలీ చ మహాసేనాఽఽజ్ఞాచక్రేశ్వరీ తథా |

అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే ||


నామ ద్వాదశధాభిజ్ఞ వజ్రపంజరమధ్యగః |

సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః ||


ఇతి శ్రీ వారాహీ ద్వాదశనామస్తోత్రం సంపూర్ణం.

No comments:

Post a Comment