Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

గణేశ ద్వాదశనామ స్తోత్రం (ముద్గల పురాణం) Ganesa dwadasa nama stotram in telugu lyrics

 గణేశ ద్వాదశనామ స్తోత్రం (ముద్గల పురాణం)


గణేశ ద్వాదశనామ స్తోత్రం (ముద్గల పురాణం) Ganesa dwadasa nama stotram in telugu lyrics


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్

ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయేః || 1 ||


అభీప్సితార్థ సిధ్యర్థం పూజితో యః సురాసురైః

సర్వవిఘ్నహరస్తస్మై గణధిపతయే నమః  || 2 ||


గణనామధిపశ్చండో గజవక్త్రస్త్రిలోచనః

ప్రసన్నో భవ మే నిత్యం వరదాతర్వినాయక || 3 ||


సుముకశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః

లంబోదరశ్చ వికటో విఘ్ననాశో వినాయకః || 4 ||


ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః

ద్వాదశైతాని నామాని గణేశస్య తు యః పఠేత్ || 5 ||


విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ విపులం ధనమ్

ఇష్టకామం తు కామార్థీ ధర్మార్థీ మోక్షమక్షయమ్ || 6 ||


విధ్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా

సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య న జాయతే || 7||


ఇతి ముద్గల పురాణోక్తం శ్రీగణేశద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం

No comments:

Post a Comment