శివ ద్వాదశనామ స్తోత్రం
ప్రథమం మహేశ్వరం నామ ద్వితీయం శూలపాణినం
తృతీయం చంద్రచూడంశ్చ చతుర్థం వృసభధ్వజం
పంచమం నాదమధ్యంచ షష్టం నారదవందితం
సప్తమం కాలకాలంచ అష్టమం భస్మలేపనం
నవమం మాధవమిత్రం చ దశమం భక్తవత్సలం
ఏకాదశం అభిషేకాసక్తంచ ద్వాదశం జటాజూటినం ||
ఇతి శ్రీశివ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం
No comments:
Post a Comment