సంతోషిమాత ద్వాదశనామాలు
1. ఓం శ్రీ సంతోషిన్యై నమః
2. ఓం సర్వానందదాయిన్యై నమః
3. ఓం సర్వసంపత్కరాయై నమః
4. ఓం శుక్రవార ప్రియాయై నమః
5. ఓం శ్రీ మహలక్ష్మై నమః
6. ఓం సౌభాగ్యదాయిన్యై నమః
7. ఓం బాలా స్వరూపిణ్యై నమః
8. ఓం మధుప్రియాయై నమః
9. ఓం సర్వేశ్వర్యై నమః
10. ఓం సుధాస్వరూపిణ్యై నమః
11. ఓం కరుణామూర్త్యై నమః
12. ఓం సుఖప్రదాయై నమః
No comments:
Post a Comment