శ్రీమహాలక్ష్మి ద్వాదశనామ స్తోత్రం
శ్రీదేవీ ప్రదమం నామ ద్వితీయం మమృతోద్భవా
తృతీయం కమలాక్షీం చ చతుర్థం లోకసుందరీం || 1 ||
పంచమం విష్ణు పత్నీచ షష్టం శ్రీవైష్ణవీ తథా
వారాహి సప్తమం ప్రోక్తం అష్టమం హరివల్లభా || 2 ||
నవమం నారసింహీచ దశమం దేవదేవతా
ఏకాదశం మహాలక్ష్మీం ద్వాదశం భువనేశ్వరీం || 3 ||
ఇతి శ్రీమహాలక్ష్మి ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం
No comments:
Post a Comment