Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

రాత్రి సూక్తం ఋగ్వేదం తెలుగు లిరిక్స్ ratri suktam rigvedam with telugu lyrics

 రాత్రి సూక్తం (ఋగ్వేదం)

రాత్రి సూక్తం (పురాణోక్తం) రాత్రి సూక్తం, రాత్రి సూక్తం తెలుగు లిరిక్స్, రాత్రి సూక్తం తెలుగు pdf,రాత్రి సూక్తం mp3 download, ratri suktam benefits, ratri suktam in telugu, ratri suktam path,ratri suktam lyrics, ratri suktam ka path,ratri suktam download,ratri suktam pdf download




రాత్రీతి సూక్తస్య కుశికః ఋషిః రాత్రిర్దేవతా, గాయత్రీచ్ఛందః,

శ్రీజగదమ్వా ప్రీత్యర్థే సప్తశతీపాఠాదౌ జపే వినియోగః .

ఓం రాత్రీ వ్యఖ్యదాయతి పురుత్రా దేవ్యక్షభిః .

విశ్వా అధి శ్రియోఽధిత .. 1..


ఓర్వప్రా అమర్త్యా నివతో దేవ్యుద్వతః .

జ్యోతిషా వాధతే తమః .. 2..


నిరు స్వసారమ్స్కృతోషసం దేవ్యాయతీ .

అపేదుహాసతే తమః .. 3..


సా నో అద్య యస్యా వయం నితేయామన్యవిక్ష్మహి .

వృక్షేణ్ వసతిం వయః .. 4..


ని గ్రామాసో అవిక్షత నిపద్వంతో నిపక్షిణః .

ని శ్యేనాసశ్చిదర్థినః .. 5..


యావయా వృక్యం వృకం యవయస్తేనమూర్మ్మ్యే .

అథా నః సుతరా భవ .. 6..


ఉప మా పేపిశత్తమః కృష్ణం వ్యక్తమస్థిత .

ఉష ఋణేవ యాతయ .. 7..


ఉప తే గా ఇవాకరం వృణీష్వ దుహితర్ద్దివః .

రాత్రి స్తోమం న జిగ్యుషే .. 8..


ఇతి ఋగ్వేదోక్తం రాత్రిసుక్తం సమాప్తం .

(సామవిధాన బ్రాహ్మణ, 3-8-2)

ఓం రాత్రిం ప్రపద్యే పునర్భూం మయోభూం కన్యాం

     శిఖండినీం పాశహస్తాం యువతీం కుమారిణీమాదిత్యః .

శ్రీచక్షుషే వాంతః ప్రాణాయ సోమో గంధాయ ఆపః

     స్నేహాయ మనః అనుజ్ఞాయ పృథివ్యై శరీరం ..


 ఇతి సామవిధానబ్రాహ్మణోక్తం రాత్రిసూక్తం

No comments:

Post a Comment