Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

నవగ్రహ సూక్తం navagraha suktam

  నవగ్రహసూక్తం 

నవగ్రహ సూక్తం navagraha suktam in telugu lyrics, navagraha Stotram in telugu,navagraha Stotram telugu pdf,navagraha stotram,navagraha mantra in telugu,navagraha Stotram in english,navagraha images,navagraha temple near me,navagraha slokas in telugu,navagraha Stotram pdf,navagraha stotram telugu lo,navagraha stones,navagraha stotra parayanam, నవగ్రహ మంత్రం, నవగ్రహ పూజా విధానం పిడిఎఫ్,నవగ్రహాలు వాటి ఫలితాలు,నవగ్రహ స్తోత్రం,నవగ్రహ శ్లోకాలు pdf,నవగ్రహ ధాన్యాలు,నవగ్రహ శ్లోకాలు తెలుగులో,నవగ్రహ శ్లోకాలు,నవగ్రహ స్తోత్రం,నవగ్రహ స్తోత్రం pdf,నవగ్రహ స్తోత్రం lyrics,నవగ్రహ స్తోత్రం లిరిక్స్,నవగ్రహ స్తోత్రాలు తెలుగు,నవగ్రహ స్తోత్రాలు తెలుగులో


             గణేశవందనా 


ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 

ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే


 ప్రాణాయామం 


ఓం భూః  ఓం భువః  ఓꣳ సువః 

ఓం మహః  ఓం జనః  ఓం తపః  ఓం సత్యం 

ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి 

ధియో యో నః ప్రచోదయాత్

ఓమాపో జ్యోతీరసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం 


 సంకల్పః 


మమోపాత్త-సమస్త-దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం

ఆదిత్యాది నవగ్రహ దేవతా ప్రసాద సిద్ధ్యర్తం ఆదిత్యాది

నవగ్రహ నమస్కారాన్ కరిష్యే


 మంత్రాణి 


ఓం ఆసత్యేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యం చ 

హిరణ్యయేన సవితా రథేనాఽఽదేవో యాతి భువనా విపశ్యన్

అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం

అస్య యజ్ఞస్య సుక్రతుం 


యేషామీశే పశుపతిః పశూనాం చతుష్పదాముత చ ద్విపదాం 

నిష్క్రీతోఽయం యజ్ఞియం భాగమేతు రాయస్పోషా యజమానస్య సంతు 


ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ ఆదిత్యాయ నమః 1


ఓం ఆప్యాయస్వ సమేతు తే విశ్వతస్సోమ వృష్ణియం 

భవా వాజస్య సంగథే


అప్సుమే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజా 

అగ్నించ విశ్వశంభువమాపశ్చ విశ్వభేషజీః 

గౌరీ మిమాయ సలిలాని తక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ 

అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ 

ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ సోమాయ నమః 2


ఓం అగ్నిర్మూర్ద్ధా దివః కకుత్పతిః పృథివ్యా అయం

అపాꣳ రేతాꣳసి జిన్వతి

స్యోనా పృథివి భవాఽనృక్షరా నివేశని . యచ్ఛానశ్శర్మ సప్రథాః 

క్షేత్రస్య పతినా వయꣳహితే నేవ జయామసి 

గామశ్వం పోషయింత్వా స నో మృడాతీదృశే 


ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ అంగారకాయ నమః 3


ఓం ఉద్బుధ్యస్వాగ్నే ప్రతిజాగృహ్యేనమిష్టాపూర్తే సꣳసృజేథామయంచ

పునః కృణ్వꣳస్త్వా పితరం యువానమన్వతాఆꣳసీత్వయి తంతుమేత


ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం 

సమూఢమస్యపాꣳ సురే 


విష్ణో రరాటమసి విష్ణోః పృష్ఠమసి విష్ణోశ్శ్నప్త్రేస్థో

విష్ణోస్స్యూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా 

ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ బుధాయ నమః 4


ఓం బృహస్పతే అతియదర్యో అర్హాద్ద్యుమద్విభాతి క్రతుమజ్జనేషు 

యద్దిదయచ్చవసర్తప్రజాత తదస్మాసు ద్రవిణంధేహి చిత్రం 


ఇంద్రమరుత్వ ఇహ పాహి సోమం యథా శార్యాతే అపిబస్సుతస్య

తవ ప్రణీతీ తవ శూరశర్మన్నావివాసంతి కవయసుయజ్ఞాః 


బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమతస్సురుచో వేన ఆవః 

సబుధ్నియా ఉపమా అస్య విష్ఠాస్సతశ్చ యోనిమసతశ్చ వివః

ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ బృహస్పతయే నమః 5


ఓం ప్రవశ్శుక్రాయ భానవే భరధ్వం . హవ్యం మతిం చాగ్నయే సుపూతం 


యో దైవ్యాని మానుషా జనూꣳషి . అంతర్విశ్వాని విద్మ నా జిగాతి 


ఇంద్రాణీమాసు నారిషు సుపత్నీమహమశ్రవం 

న హ్యస్యా అపరంచన జరసా మరతే పతిః 


ఇంద్రం వో విశ్వతస్పరి హవామహే జనేభ్యః . అస్మాకమస్తు కేవలః 


ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ శుక్రాయ నమః 6


ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః 


ప్రజాపతే న త్వదేతాన్యన్యో విశ్వా జాతాని పరితా బభూవ 

యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తు వయꣳస్యామ పతయో రయీణాం 

ఇమం యమప్రస్తరమాహి సీదాఽఙ్గిరోభిః పితృభిస్సంవిదానః 

ఆత్వా మంత్రాః కవిశస్తా వహంత్వేనా రాజన్ హవిషా మాదయస్వ


ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ శనైశ్చరాయ నమః 7


ఓం కయా నశ్చిత్ర ఆభువదూతీ సదావృధస్సఖా

కయా శచిష్ఠయా వృతా 

ఆఽయంగౌః పృశ్నిరక్రమీదసనన్మాతరం పునః  పితరంచ ప్రయంత్సువః 

యత్తే దేవీ నిరృతిరాబబంధ దామ గ్రీవాస్వవిచర్త్యం 

ఇదంతే తద్విష్యామ్యాయుషో న మధ్యాదథాజీవః పితుమద్ధి ప్రముక్తః 


ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ రాహవే నమః .. 8


ఓం కేతుంకృణ్వన్నకేతవే పేశో మర్యా అపేశసే సముషద్భిరజాయథాః 


బ్రహ్మా దేవానాం పదవీః కవీనామృషిర్విప్రాణాం మహిషో మృగాణాం 

శ్యేనోగృధ్రాణాꣳస్వధితిర్వనానాꣳ సోమః పవిత్రమత్యేతి రేభన్

సచిత్ర చిత్రం చితయంతమస్మే చిత్రక్షత్ర చిత్రతమం వయోధాం 

చంద్రం రయిం పురువీరం బృహంతం చంద్రచంద్రాభిర్గృణతే యువస్వ 


ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితేభ్యః కేతుభ్యో నమః 9


ఓం ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః 


ఓం శాంతిః శాంతిః శాంతిః 


No comments:

Post a Comment