Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళి (Sri Saraswati Devi Ashtottaram)

 శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళి 

శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళి (Sri Saraswati Devi Ashtottaram)


  1. ఓం సరస్వత్యై నమః
  2. ఓం మహాభద్రాయై నమః
  3. ఓం మహా మయాయై నమః
  4. ఓం వరప్రదాయై నమః
  5. ఓం శ్రీ ప్రదాయై నమః
  6. ఓం శ్రీ పద్మానిలయాయై నమః
  7. ఓం పద్మాక్ష్యై నమః
  8. ఓం పద్మ వక్త్రాయై నమః
  9. ఓం శ్రీ శివానుజాయై నమః
  10. ఓం జ్ఞానముద్రాయై నమః
  11. ఓం రమాయై నమః
  12. ఓం పరాయై నమః
  13. ఓం కామరూపాయై నమః
  14. ఓం మహావిద్యాయై నమః
  15. ఓం మహా పాతక నాశిన్యై నమః
  16. ఓం మహాశ్రయాయై నమః
  17. ఓం మాలిన్యై నమః
  18. ఓం మహాభాగాయై  నమః
  19. ఓం మహాభుజాయై నమః
  20. ఓం మహాభాగ్యాయై నమః
  21. ఓం మహోత్సాహాయై నమః
  22. ఓం దివ్యామ్గాయై నమః
  23. ఓం సురవందితాయై నమః
  24. ఓం మహాకాల్యై నమః
  25. ఓం మహాపాశాయై నమః
  26. ఓం మహాకారాయై నమః
  27. ఓం మహాంకుశాయై నమః
  28. ఓం సీతాయై నమః
  29. ఓం విమలాయై నమః
  30. ఓం విశ్వాయై నమః
  31. ఓం విద్యున్మాలాయై నమః
  32. ఓం వైష్ణవ్యై నమః
  33. ఓం చంద్రికాయై నమః
  34. ఓం చంద్రవదనాయై నమః
  35. ఓం చంద్రలేఖావిభూషితాయై నమః
  36. ఓం సావిత్ర్యై నమః
  37. ఓం సురాపాయై నమః
  38. ఓం దేవ్యై నమః
  39. ఓం దివ్యాలంకారభూషితాయై నమః
  40. ఓం వాగ్దేవ్యై నమః
  41. ఓం వసుధాయై నమః
  42. ఓం తీవ్రాయై నమః
  43. ఓం మహాభద్రాయై నమః
  44. ఓం మహాబలాయై నమః
  45. ఓం భోగదాయై నమః
  46. ఓం భారత్యై నమః
  47. ఓం భామాయై నమః
  48. ఓం గోవిందాయై నమః
  49. ఓం గోమాత్యై నమః
  50. ఓం శివాయై నమః
  51. ఓం జటిలాయై నమః
  52. ఓం వింధ్యవాసాయై నమః
  53. ఓం వింధ్యాచల విరాజితాయై నమః
  54. ఓం చండికాయై నమః
  55. ఓం వైష్ణవ్యై నమః
  56. ఓం బ్రాహ్మ్యై నమః
  57. ఓం బ్రహ్మజ్ఞానైక సాధనాయై నమః
  58. ఓం సౌదామన్యై నమః
  59. ఓం సుదాముర్త్యై నమః
  60. ఓం సుభద్రాయై నమః
  61. ఓం సురపూజితాయై నమః
  62. ఓం సువాసిన్యై నమః
  63. ఓం సువాసాయై నమః
  64. ఓం వినిద్రాయై నమః
  65. ఓం పద్మలోచనాయై నమః
  66. ఓం విద్యారూపాయై నమః
  67. ఓం విశాలాక్ష్యై నమః
  68. ఓం బ్రహ్మజాయాయై నమః
  69. ఓం మహాబలాయై నమః
  70. ఓం త్రయీమూర్హ్యై నమః
  71. ఓం త్రికాలజ్ఞాయై నమః
  72. ఓం త్రిగుణాయై నమః
  73. ఓం శాస్త్రరూపిన్యై నమః
  74. ఓం శుంభాసురప్రమదిన్యై నమః
  75. ఓం శుభదాయై నమః
  76. ఓం సర్వాత్మికాయై నమః
  77. ఓం రక్తబీజ నిహంత్ర్యై నమః
  78. ఓం చాముండాయై నమః
  79. ఓం వీణాపాణినే నమః
  80. ఓం అంబికాయై నమః
  81. ఓం చండకాయ ప్రహరణాయై నమః
  82. ఓం ధూమ్రలోచనమర్ధనాయై నమః
  83. ఓం సర్వదేవస్తుతాయై నమః
  84. ఓం సౌమ్యాయై నమః
  85. ఓం సురాసుర నమస్కృతాయై నమః
  86. ఓం కాళరాత్ర్యై నమః
  87. ఓం కలాధారాయై నమః
  88. ఓం రూపసౌభాగ్య దాయిన్యై నమః
  89. ఓం వాగ్దేవ్యై నమః
  90. ఓం వరారోహాయై నమః
  91. ఓం వరాహ్యై నమః
  92. ఓం వారిజాసనాయై నమః
  93. ఓం చిత్రాంబరాయై
  94. ఓం చిత్రగంధాయై నమః
  95. ఓం చిత్రమాల్య విభూషితాయై నమః
  96. ఓం కాంతాయై నమః
  97. ఓం కామప్రదాయై నమః
  98. ఓం వంద్యాయై నమః
  99. ఓం విద్యాధరసుపూజితాయై నమః
  100. ఓం శ్వేతాసనాయై నమః
  101. ఓం నీలభుజాయై నమః
  102. ఓం చతుర్వర్గ ఫలప్రదాయై నమః
  103. ఓం చతురాసన సామ్రాజ్యై నమః
  104. ఓం రక్త మద్యాయై నమః
  105. ఓం నిరంజనాయై నమః
  106. ఓం హింసాశనాయై నమః
  107. ఓం నీలజంఘాయై నమః
  108. ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఇతి శ్రీ సరస్వతీ దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

No comments:

Post a Comment